Home » news
Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికలను సమయం దగ్గర పడుతున్న కొద్దీ జాతీయ రాజకీయాలలో వేడి కూడా పెరుగుతుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోండగా.. సరిగ్గా ఇటువంటి సమయంలో గతంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావాను ఎదుర్కొంటున్న రాహుల్ ను దోషిగా నిర్థారిస్తూ సూరత్ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. 2019లో కర్నాటకలోని కోలార్ […]
Weather Update: రెండు రోజుల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానకు పలుచోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు రోజులు హడలెత్తించిన వానలు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీచేసింది. మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని సూచించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాబోయే రెండు రోజుల్లో […]
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక పూర్తి కాగా.. మూడింట మూడు పట్టభద్రులను టీడీపీ కైవసం చేసుకొని అధికార పార్టీ వైసీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల చుట్టూ రాజకీయం మొదలైంది. ఈరోజు (మార్చి 23)న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎవరికి […]
Viral Video: మంగళవారం రాత్రి ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతతో నమోదైన ఈ భూకంపంలో 11 మంది మృతి చెందారు. భూకంప ప్రకపంనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భారీ శబ్దాలకు తోడు బిల్డింగులు ఊగిపోవడంతో ఇళ్లలోని ప్రజలు రోడ్ల మీదకి పరుగులు తీశారు. ఎక్కడెక్కడో పై అంతస్థులలో ఉన్నవారు కూడా పరుగులు పెట్టి రోడ్ల మీదకి వచ్చారు. అయితే, ఓ న్యూస్ ఛానెల్ స్టూడియోలో […]
TCongress: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రం లీకేజ్ లో సిట్ విచారణ కూడా రాజకీయ రంగు పులుము కోవడంతో ఇది మరికాస్త ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో సిట్ విచారణ మొదలుపెట్టి నేటికి ఆరు రోజులు. ఈరోజు అనగా గురువారం హిమాయత్ నగర్ సిట్ కార్యాలయంలో 9మంది నిందితులను విచారణ చేయనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ సిట్ విచారణలో సంచలన విషయాలు […]
Visakhapatnam: ఉగాది పండగ రోజున విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. మూడంతస్తుల భవనం కుప్పకూలిన విషాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కూలిన భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణం జరుగుతుండటంతో 30ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవనం అర్థరాత్రి సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి అన్నా చెల్లెళ్లు మృతి చెందారు. నగరంలోని రామజోగి పేటలో అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం […]
Q News: తీర్మాన్ మల్లన్నను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. నిన్న రాత్రి తీన్మార్ మల్లన్న సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, వారిని హయత్‌నగర్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా కోర్టు వారిని రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో నిందితులను చర్లపల్లికి జైలుకు తరలించారు. పోలీసులను కిడ్నాప్ చేసి ఆపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. హయత్‌నగర్ మునుగానూర్ ద్వారక […]
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక పూర్తి కాగా.. మూడింట మూడు పట్టభద్రులను టీడీపీ కైవసం చేసుకొని అధికార పార్టీ వైసీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల చుట్టూ రాజకీయం మొదలైంది. గురువారం (మార్చి 23)న రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7 స్థానాల కోసం జరిగే ఈ […]
Uttar Pradesh: ఈ మధ్య కాలంలో పోలీసులు కూడా మారిపోయారు. పోలీసులంటే భయపడే స్థాయి నుండి ప్రజల కోసమే పోలీసులు అనేలా పేరు తెచ్చుకుంటున్నారు. పోలీసులలో కొందరు ఖాకీని చూసుకొని రెచ్చిపోయే వాళ్ళు ఉంటే.. మరికొందరు అదే ఖాకీలో ప్రజా సేవ, ప్రజల కోసం పాటు పడుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకొనే స్టోరీ కూడా అలాంటిదే. ఓ వ్యక్తి తన భార్యకు దోమలు కుడుతున్నాయని పోలీసులకు ట్వీట్ చేయగా.. స్పందించిన పోలీసులు మస్కిటో కిల్లర్ […]
Question Paper Leak: తెలంగాణ రాజకీయాలలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ప్రభుత్వ వైఫల్యమే కాకుండా మంత్రి కేటీఆర్ బాధ్యుడిగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈక్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల ఘాటు పెంచుతున్నాయి. ఇదిలా ఉండగానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై గవర్నర్ […]