Home » news
Minister KTR: తెలంగాణ రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. ఇటు రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు కాక పుట్టిస్తుంది. ఢిల్లీ నుండి గల్లీ వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేలా ఒకరకంగా యుద్ధమే నడుస్తుంది. అసలే ఎన్నికల సమయం కావడం.. రాజకీయాలను రగిలించేలా స్కాములు ఉండడంతో ఇరు పార్టీల నేతలు మాటలతోనే దాడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ మోడీ సర్కార్ […]
Yuvagalam Yatra: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఎప్పుడు వస్తారు?. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుండి ఆ పార్టీ ముఖ్య నేతలు, నందమూరి కుటుంబ సభ్యులు ఇలా ఎవరు మీడియా కంట పడినా ఎదురయ్యే ప్రశ్న ఇదే. జూనియర్ రాకకోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీడీపీని ఆయన పరిధిలోకి తీసుకోవాలని ఆశించేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఆయన మాత్రం ప్రస్తుతం సినిమాల పై మాత్రమే […]
Pubjab Tornado: అమెరికాలో టోర్నడోలు భీభత్సం సృష్టించడం మనం తరచుగా చదువుతుంటాం. శుక్రవారం రాత్రి కూడా అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా రాష్ట్రంలో టోర్నడో భీభత్సం సృష్టించింది. లాస్ ఏంజిల్స్ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని ఈ టోర్నడో కుదిపేసింది. టోర్నడో ప్రభావంతో భారీగా గాలిదుమారం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేసింది. ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదలా ఉండగానే ఇండియాలో కూడా టోర్నడో విరుచుకుపడింది. పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఓ […]
Bihar Saharsa: ఉపాధ్యాయులంటే విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. సమాజంలో నడవడిక.. మంచి, మానవత్వం కూడా అలవరించి.. విద్యార్థిని మనిషిగా మలచడంలో కీలక బాధ్యత వహించాలి. అందుకే పురాణాల నుండి తల్లి, తండ్రి తర్వాత గురువుకు స్థానం కల్పించారు. కానీ, అలాంటి గురువులే ఇప్పుడు కాలయముళ్లుగా మారి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారు. టీచర్లు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే వారిని మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా ఓ టీచర్ హోమ్ వర్క్ చేయలేదని ఎల్‌కేజీ […]
YSRCP Suspended MLA’s: తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడినట్లు భావిస్తున్న ఎమ్మెల్యేలపై వైసీపీ సీరియస్ డెసిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వైసీపీ తీవ్ర చర్యకు దిగింది. పార్టీ నుండి బహిష్కరించడంపై ఎమ్మెల్యేలు స్పందించారు. సస్పెన్షన్ వల్ల ఎంతో రిలాక్స్ గా ఫీలవుతున్నానని, ఎంతో ఆనందంగా […]
Medak: అధ్వాన్నంగా తయారైన ఏండ్ల నాటి స్కూల్ బిల్డింగ్ కింద టీచర్లు, స్టూడెంట్స్ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. రోజు రోజుకీ బిల్డింగ్ పరిస్థితి దారుణంగా తయారవడంతో టీచర్లు, హెడ్ మాస్టర్ కలిసి మొరపెట్టుకుంటే.. ఓ రాజకీయ నేత కుమారుడు స్పందించి, తన స్వచ్ఛంద సంస్థ నిధులు రూ.40 కోట్లు కేటాయించి స్కూల్ బాగుచేయించాడు. పాడుబడిన ఆ స్కూల్ ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలను తలపిస్తుంది కానీ.. ఇంత చేసిన స్కూల్ హెడ్ మాస్టర్ కు మాత్రం షోకాజ్ నోటీసులు […]
Hyderabad: సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నాయి. రోజూ జరిగే సగం నేరాలు హత్యలు, ఆత్మహత్యలలో ఈ అక్రమ సంబంధాల తాలూకూవే ఉంటున్నాయి. వివాహితులు, అవివాహితులు అనే బేధం లేకుండా మొదలవుతున్న ఈ పక్క చూపులు చివరికి కాపురాలు నాశనం చేస్తున్నాయి. మరికొన్ని విషాదాంతంగా ముగుస్తున్నాయి. ఇందులో యుక్త వయసులోని యువకులు ఎక్కువగా బలవుతున్నారు. ఈ ఘటన కూడా అలాగే విషాదంతో ముగిసింది. 19 ఏళ్ల ఓ యువకుడు డిగ్రీ చదువుతూనే ఓ షాపింగ్ మాల్ పనిచేస్తున్నాడు. […]
YSRCP: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల మంట ఇంకా చల్లారలేదు. అంతకు ముందే పట్టభద్రుల ఎమ్మెల్సీలలో భారీ ఓటమి దక్కించుకున్న అధికార పార్టీ వైసీపీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలలో కూడా భారీ షాక్ తగిలింది. తనకు బలం లేకపోయినా టీడీపీ పంచుమర్తి అనురాధను బరిలో దింపి టీడీపీ చాకచక్యంగా వ్యవహరించింది. చంద్రబాబు మరోసారి తన రాజకీయ చతురతతో వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. బలం లేని చోట తన అభ్యర్థిని గెలిపించుకోవడంతో వైసీపీకి భారీ దెబ్బ […]
Hyderabad Traffic: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో విద్యుత్ సౌధ దద్దరిల్లింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన ఛలో విద్యుత్ సౌధ పిలుపు మేరకు శుక్రవారం ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేయాలని, వేతన సవరణ-2022, ఆర్టిజన్ సమస్యలు ఈపీఎఫ్ స్థానంలో జీపీఎఫ్(1999-2004) అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన […]
Rahul Gandhi: గతంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావాను ఎదుర్కొంటున్న రాహుల్ ను దోషిగా నిర్థారిస్తూ తాజాగా సూరత్ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు […]