Home » news
Abhishek Agarwal : ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాల నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆ రెండు సినిమాలతో భారీ విజయాల్ని సొంతం చేసుకున్నారు. లాభాలు కూడా బాగానే వచ్చాయి ఈ సినిమాలతో. అభిషేక్ అగర్వాల్ మరిన్ని పాన్ ఇండియా సినిమాలని నిర్మించే పనిలో ఉన్నారు. తాజాగా ఆయన ఓ ఊరిని దత్తత తీసుకోవడం చర్చగా మారింది. రంగారెడ్డి జిల్లా, కందుకూరి మండలానికి చెందిన తిమ్మాపూర్ గ్రామాన్ని అభిషేక్ అగర్వాల్ దత్తత తీసుకున్నారు. ఇది బీజేపీ నాయకుడు, […]
Ali : కమెడియన్ అలీ గతంలోనే వైఎసార్సీపీ పార్టీలో చేరి పార్టీ కోసం ప్రచారం చేశాడు. ఆ సమయంలో తన స్నేహితుడు, జనసేన అధినేత పవన్ పై కూడా విమర్శలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో అలీని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు విమర్శించారు. అయినా అలీ వీటిని లెక్కచేయకుండా వైసీపీకి ప్రచారం చేస్తూ వచ్చారు. గతంలో అలీకి వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా పదవి ఇస్తారని ప్రహారం జరిగింది. పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టడానికి అలీకి […]
RGV : సంచలనాల దర్శకుడు ఆర్జీవీ ఎప్పుడూ వార్తల్లో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన చేసే ట్వీట్స్, ఆయన చేసే సినిమాలు, ఇంటర్వ్యూలలో ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ తో నిత్యం వార్తల్లో ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. గతంలో ఆర్జీవీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన అడవి సినిమాని రీ రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఆర్జీవీ తన తదుపరి సినిమాల గురించి మాట్లాడారు. ఈ ప్రెస్ […]
Krishnam Raju : ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం ప్రభాస్ కి తీరని లోటుని మిగిల్చింది. తాజాగా కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరులో అయన సంస్మరణ సభని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు ఫ్యామిలీ తరలివెళ్లింది. మొగల్తూరులో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభకి భారీ ఎత్తున అభిమానులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు. Rashmika Mandanna : సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు.. లైగర్ నాకు నచ్చింది.. […]
Balakrishna : ఇటీవల ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ బిల్లుని పాస్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు, ఎన్టీఆర్ అభిమానులు, సాధారణ ఓటర్లు సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే చాలా మంది స్పందించారు, విమర్శలు చేశారు. ఇక నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న […]
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. రాజాసింగ్‌ను మంగళహాట్ పోలీసులు అదుపులకి తీసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఆయన రెండో సారి అరెస్ట్ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై దేశవ్యాప్తంగా 42 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన్ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా ఇప్పుడు మరోసారి అరెస్ట్ అయ్యారు రాజాసింగ్. రాజాసింగ్ అరెస్ట్ కు ముందు పోలీసులు ఆయనకు సీఆర్పీసి 41 ప్రకారం నోటీసులు అందజేశారు. దీంతో ఆయన్ను […]