Home » news
Earthquake: పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలలో భారీ భూకంపం సంభవించింది. వెంట వెంటనే రెండు దేశాలలో భారీ భూకంపం సంభవించచడంతో స్థానిక ప్రజలు హడలెత్తిపోయారు. రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతగా నమోదైనట్లు సిస్మోలజీ అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుండి పరుగులు తీశారు. కాగా, ఫైజాబాద్‌కు 133 కిమీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ గుర్తించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించిన […]
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై దాఖలైన పిటిషన్ల మీద హైకోర్టు విచారణ చేసింది. అనంతరం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని.. ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీల కేసుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన […]
Nara Devaansh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు నారా దేవాన్ష్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు. దేవాన్ష్ ప్రతి పుట్టినరోజుకీ తిరుమల కొండపై ఒకరోజు అన్న ప్రసాద వితరణ కోసం లోకేశ్ కుటుంబం భారీ విరాళం ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా రూ.33 లక్షలను టీటీడీ అధికారులకు విరాళంగా అందజేశారు. తిరుమలలో […]
MLA Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గన్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు ఎన్నోసార్లు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినా.. తనపై కేసులు ఉన్నాయన్న కారణంతో పోలీసులు గన్ లైసెన్స్ ఇవ్వటం లేదన్నారు. కొంతమందిపై కేసులు ఉన్నా కూడా లైసెన్స్ పొందిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేశారు. తనకు ప్రాణహాని ఉందని మెురపెట్టుకుంటున్నా గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని డీజీపీకి రాసిన లేఖలో రాజాసింగ్ ఆవేదన వ్యక్తం […]
Gudiwada: ఒకటి సమాజంలో శాంతిభద్రతలకు కాపాడాల్సిన పోలీస్ విభాగం.. మరొకటి ప్రజా పాలనలో అత్యంత కీలకమైన రెవెన్యూ డిపార్ట్మెంట్. సాధారణంగా అయితే ఈ ఇద్దరూ ప్రజా వ్యవస్థలో అత్యంత కీలకం. ఉదాహరణగా చెప్పాలంటే.. ఒక గ్రామంలో ఎలాంటి వివాదం జరిగినా పోలీసులు ముందు రెవెన్యూ అధికారికి సమాచారమివ్వాలి. అలాగే, ఎలాంటి నేరం జరిగినా పోలీసుల సహకారంతోనే రెవెన్యూ ఉద్యోగులు దాన్ని విచారణ జరిపించాలి. అంతటి సమన్వయంతో ఉండాల్సిన ఈ విభాగాలు ఇప్పుడు తలపడుతున్నాయి. నిజానికి ఇది ముందు […]
Heart Attack: ఒకప్పుడు గుండెపోటు, గుండె జబ్బులు అంటే చాలా అరుదుగా కనిపించేది. 90ల్లో అయితే.. 60 ఏళ్ళు, 50 ఏళ్ల పైన వారికి వచ్చేది. అందులో కూడా చాలా మందికి మైల్డ్ స్ట్రోక్ కనిపించి తిరిగి కొన్నాళ్ళు పాటు బ్రతికేవారు. కానీ, ఇప్పుడు ఈ మహమ్మారికి వయసుతో పనిలేదు. వృద్ధుల నుండి పిల్లల వరకు ఎవరినైనా కబళిస్తుంది. అది కూడా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే.. నిలబడిన వాళ్ళు నిలబడినట్లే ప్రాణాలను హరిస్తుంది. ఒక్క మన తెలుగు […]
Delhi Liquor Scam: ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సోమవారం 10 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి సమయంలో ఆమెను ఇంటికి వెళ్లామన్నారు. అక్కడ నుండి ఢిల్లీలో సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లిన కవిత మంగళవారం ఉదయం కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. భర్త వెంట రాగా ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లేముందు ఆమె తన భర్తను ఆలింగనం చేసుకున్నారు. ఇక ఈడీ […]
Summer Bumper Lottery: అదృష్టం ఉండాలే గానీ.. ఎక్కడ కూర్చున్నా మన చెంతకి వచ్చి చేరుతుంది. దీనికి నిదర్శనం ఇది. ఒకతను 1995లో పని వెతుక్కుంటూ అస్సాం నుండి కేరళకి వలస వచ్చాడు. అప్పటి నుండి అక్కడా ఇక్కడా ఏదొక పనిచేసుకుంటూ వస్తున్న అతను ప్రస్తుతం ఓ సినీ నటి ఇంట్లో పనితో పాటు ఆమెకి అసిస్టెంట్ గా ఉంటున్నాడు. అయితే, అతను లాటరీ పుణ్యమా అని రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు. వివరాలలోకి వెళ్తే.. అసోంకు […]
Haryana Jind: వెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే సామెత వినే ఉంటారు కదా. కొన్నిసార్లు కొన్ని పెళ్లిళ్ల ఇలాగే జరుగుతుంది. పెళ్లి చేసుకొనేవారు బాగానే ఉంటారు కానీ.. ఆ పెళ్లికి వచ్చిన వారికి తిప్పలు పడాల్సి వస్తుంది. ఈ పెళ్లిలో కూడా అంతే. పెళ్లికొడుకును చూసేందుకు బంధువులు ఎగబడడంతో జరిగిన ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. దీంతో పెళ్లి సందడితో ఆనందంగా ఉన్నవారందరూ ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయారు. హరియాణాలోని జింద్ జిల్లాలో గల ఖట్‌ఖడ్ గ్రామంలో ఆదివారం […]
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఈరోజు (మంగళవారం) మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ మేరకు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి తొలిసారిగా ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు.. రెండోసారి సోమవారం ప్రశ్నించారు. 11న జరిగిన విచారణకు కొనసాగింపుగా సోమవారం పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యం గా సౌత్ […]