Kaburulu Telugu News
5

    Warning: Undefined variable $enterlink in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/header-menu-widget.php on line 106
  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London

    Warning: Undefined variable $output in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/functions.php on line 763
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » news

Warning: Undefined variable $tagname in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/category.php on line 27

Vijayawada: రైల్వే స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48 కోట్ల విలువైన 12.5 కిలోల బంగారం పట్టివేత!

Vijayawada: రైల్వే స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48 కోట్ల విలువైన 12.5 కిలోల బంగారం పట్టివేత!

తాజా వార్తలు - March 22, 2023 | 07:56 PM

Vijayawada: ఇప్పటి వరకు శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడడం విన్నాం. కానీ, కళ్ళు చెదిరేలా విజయవాడ రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టుబడింది. రైల్వేస్టేషన్ లో ఈ స్థాయిలో బంగారం పట్టుబడడం కలకలం రేపుతోంది. సుమారు రూ.7.48 కోట్లు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి తమిళనాడు అక్రంగా బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఒక్కసారిగా నగరంలో అంత విలవైన బంగారం పట్టుబడడం చర్చనీయాంశమైంది. అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.7.48 […]

Anantapur: బతికుండగానే చంపేసి.. నకిలీ ధ్రువపత్రాలతో ఇన్సూరెన్స్ డబ్బు కాజేసే ముఠా అరెస్ట్!

Anantapur: బతికుండగానే చంపేసి.. నకిలీ ధ్రువపత్రాలతో ఇన్సూరెన్స్ డబ్బు కాజేసే ముఠా అరెస్ట్!

తాజా వార్తలు - March 22, 2023 | 04:55 PM

Anantapur: కొందరు కష్టపడి సంపాదించడం మానేసి ఈజీ మనీ కోసం అడ్డదారులు వెతుకుతుంటారు. అయితే.. ఇలా అడ్డదారులు, అక్రమ మార్గాలలో డబ్బు సంపాదిస్తే ఏ రోజైనా కటకటాల పాలవ్వాల్సిందే. ఇప్పటికే మనుషులపై ఇన్సూరెన్స్ చేసి దొంగ నామినీలు పెట్టుకొని వాళ్ళని చంపేసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని చూసిన వాళ్ళని.. బ్రతికుండగానే చనిపోయినట్లు దొంగ ఆధారాలు సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళని కూడా చూసేశాం. కాగా, ఇప్పుడు వ్యక్తులకు తెలియకుండానే ఇన్సూరెన్స్ కట్టేసి.. బ్రతికుండగానే చనిపోయినట్లు పత్రాలు […]

TSPSC: టీఎస్‌పీఎస్సీ జెరాక్స్ సెంటర్.. ఇచ్చట ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నాపత్రాలు లభించును!

TSPSC: టీఎస్‌పీఎస్సీ జెరాక్స్ సెంటర్.. ఇచ్చట ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నాపత్రాలు లభించును!

తాజా వార్తలు - March 22, 2023 | 04:25 PM

TSPSC: తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు పేపర్ల లీకేజీ వ్యవహారం కాక పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్ విచారణ కొనసాగుతుండగా.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులకు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలకు దిగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పటికే ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదలా ఉండగానే హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ […]

Tamil Nadu: ఘోర అగ్ని ప్రమాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడుతో 8 మంది సజీవ దహనం!

Tamil Nadu: ఘోర అగ్ని ప్రమాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడుతో 8 మంది సజీవ దహనం!

తాజా వార్తలు - March 22, 2023 | 03:43 PM

Tamil Nadu: ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి మంటలు చెలరేగి ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. త‌మిళ‌నాడులోని కాంచీపురంలో ఈ ఘోరం జ‌రిగింది. స్థానికంగా ఉన్న ఓ బాణ‌సంచా ప‌రిశ్ర‌మ‌లో పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్ట‌రీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న 8 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. ప‌లువురు కార్మికులు కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కురువిమలై వరాలతోట్ ప్రాంతంలో ‘నరేంద్రన్ ఫైర్ వర్క్స్’ […]

Janasena-BJP: ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు.. జనసేనతో బీజేపీ పొత్తు ఉన్నా లేనట్లేనా?!

Janasena-BJP: ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు.. జనసేనతో బీజేపీ పొత్తు ఉన్నా లేనట్లేనా?!

తాజా వార్తలు - March 22, 2023 | 02:07 PM

Janasena-BJP: ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయా అంటే అవుననే అంటున్నాయి ఆ రెండు పార్టీలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మావాడేనని.. జనసేన ఒక్కటే మాకు పొత్తు పార్టీ అని చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పొత్తులో ఉన్నామని.. ఎన్నికల సమాయానికి ఎవరు కలిసి వచ్చినా కలిసి పోతామని కూడా చెప్తున్నారు. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నా ఆ పార్టీలు కలిసి చేసిన పోరాటాలు కనిపించవు.. కలిసి […]

Visakhapatnam: ఫుట్ ఓవర్ కింద లారీని ఇరికించిన డ్రైవర్.. ఆయిల్ ట్యాంకర్ కావడంతో హైటెన్షన్!

Visakhapatnam: ఫుట్ ఓవర్ కింద లారీని ఇరికించిన డ్రైవర్.. ఆయిల్ ట్యాంకర్ కావడంతో హైటెన్షన్!

తాజా వార్తలు - March 22, 2023 | 01:07 PM

Visakhapatnam: తెలుగు రాష్ట్రాలలో రోడ్లు నిత్యం రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. కారణం డ్రైవర్ల మద్యం మత్తు, నిర్లక్ష్యం. ఇవి రెండూ ఒక్కోసారి ఘోర ప్రమాదాలకు కూడా దారితీస్తున్నాయి. కాగా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి ట్యాంకర్ లారీల డ్రైవర్లైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు ఊహించని స్థాయిలో ఉంటాయి. కొన్ని నెలల క్రితం పాకిస్థాన్ లో అతివేగంగా వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ బోల్తా కొట్టి జరిగిన పేలుడులో దాదాపు 100 మంది మృతి చెందిన ఘోర ప్రమాదమే […]

Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్!

Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్!

తాజా వార్తలు - March 22, 2023 | 12:47 PM

Rain Alert to Telugu States: వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో హెచ్చరిక జారీచేసింది. మరో రెండు రోజుల పాటు పలు ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం, శనివారం రెండురోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. విస్తారంగా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక […]

Teenmaar Mallanna: బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు గూండా పార్టీ.. తీన్మార్ మల్లన్న అరెస్టుపై బండి ఆగ్రహం!

Teenmaar Mallanna: బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు గూండా పార్టీ.. తీన్మార్ మల్లన్న అరెస్టుపై బండి ఆగ్రహం!

తాజా వార్తలు - March 22, 2023 | 11:55 AM

Teenmaar Mallanna: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతో పాటు తెలంగాణ విఠల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే వదిలిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ బీజేపీ […]

AP Govt: సలహాదారుల నియామకంపై విధాన రూపకల్పన.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్

AP Govt: సలహాదారుల నియామకంపై విధాన రూపకల్పన.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్

తాజా వార్తలు - March 22, 2023 | 11:25 AM

AP Govt: ఏపీ ప్రభుత్వం సలహాదారుల నియామకంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం 45 మంది సలహాదారులున్నట్లు అంచనా కాగా వీరందరికీ విలాసవంతమైన వాహనం, బంగ్లా, వ్యక్తిగత సిబ్బంది, ఇతర విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఇస్తున్నారు. అందులో 8 మంది సలహాదారులకు కేబినెట్ హోదా కూడా కల్పించారు. మరో 12 మంది సలహాదారులకు అధికారిక నివాసం, డ్రైవర్, పిఎ, పిఎస్, కార్యాలయంతో పాటు కేటగిరీ-1 పే-స్కేల్ (నెలకు రూ. […]

Hyderabad: 16 మంది కార్యకర్తల అరెస్ట్.. జైలుకు తరలిస్తుండగా డ్రైవర్ కు ఫిట్స్.. సాహసం చేసి రక్షించిన ఎస్సై!

Hyderabad: 16 మంది కార్యకర్తల అరెస్ట్.. జైలుకు తరలిస్తుండగా డ్రైవర్ కు ఫిట్స్.. సాహసం చేసి రక్షించిన ఎస్సై!

తాజా వార్తలు - March 22, 2023 | 09:18 AM

Hyderabad: ఓ పోలీస్ వ్యాన్ జైలు వైపు వెళ్తుంది. హోమ్ గార్డ్ ఆ వ్యాన్ కు డ్రైవర్ గా ఉన్నాడు. మొత్తం 16 మంది కార్యకర్తలను వ్యాన్ లో జైలుకు తరలిస్తున్నారు. వారికి రక్షణగా పోలీస్ సిబ్బందితో పాటు ఎస్సై కూడా వ్యాన్ లో ఉన్నారు. వ్యాన్ రోడ్ మీద వెళ్తుండగా డ్రైవర్ కు ఫిట్స్ వచ్చి స్టీరింగ్ మీద పడిపోయాడు. వ్యాన్ రోడ్ మీద అలాగే మెలికలు తిరుగుతూ వెళ్తూనే ఉంది. గమనించిన ఎస్సై వ్యాన్ […]

← 1 … 8 9 10 11 12 … 77 →

Warning: Undefined array key "enterlink" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 37

Warning: Undefined array key "ad_code_m" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 39

Latest News

  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London

Warning: Undefined array key "enterlink" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 37

Warning: Undefined array key "ad_code_m" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 39

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer