Home » news
అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ రావడం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రావడం, త్వరలో పవన్ కళ్యాణ్ వస్తుండటంతో దీనికి పొలిటికల్ టచ్ వచ్చింది. అన్‌స్టాపబుల్ షోపై ఏపీలోని వైసీపీ నేతలు...............
Telangana BJP: తెలంగాణ బీజేపీకి పార్టీ అధిష్టానం కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకొనే పనిలో ఉన్న బీజేపీ ఇందుకు తగ్గ అన్ని అవకాశాలను వినియోగించుకొనే పనిలో ఉంది. గతంలో పోలిస్తే బీజేపీ తెలంగాణలో పుంజుకుంది. అయితే.. అది అధికారం దక్కించుకునే స్థాయిలో ఉందా అంటే ఆ పార్టీ నుండి అవుననే సమాధానం రావడం కష్టమే. దానికోసమే అధిష్టానం మరింతగా ప్రజలలోకి వెళ్లేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ […]
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరోసారి దారుణంగా పడిపోతున్నాయి. సోమవారం నుంచి ‘కోల్డ్ స్పెల్’ ఏర్పడగా.. మరో నాలుగు రోజుల పాటు దీని ప్రభావం కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఓ ప్రకటనలో వెల్లడించింది. కోల్డ్ స్పెల్ కారణంగా ఢిల్లీలో మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవగా.. మంగళవారం కూడా అదే […]
SDSC: పూర్వపు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది 24 గంటలలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ జవాన్ వికాస్ సింగ్ సోమవారం నాడు రాత్రి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా అంతకు ముందు ఆదివారం సాయంత్రం చింతామణి అనే జవాన్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి […]
Gangasagar Pilgrims: సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానానికి వెళ్లిన యాత్రికులు సముద్రంలో చిక్కుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సముద్రంలో దాదాపు 600 మంది గంగాసాగర్ యాత్రికులు చిక్కుకున్నారు. వారు గత రాత్రి నుంచి సముద్రంలోనే ఉన్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా హుగ్లీ నది బంగాళాఖాతంలో సంగమించే గంగాసాగర్‌లో పెద్ద సంఖ్యలో యాత్రికులు పవిత్ర స్నానం ఆచరిస్తుంటారు. ప్రతి ఏడాది లాగానే ఈ మకర సంక్రాంతి రోజున యాత్రికులు ఆదివారం సాయంత్రం 24 పరగణాల […]
Remote Voting System: ఉపాధికోసం, పనులకోసం వేరే ప్రాంతాలకు వెళ్లినవారు ఓటరు గుర్తింపుని మాత్రం సొంత ఊరినుంచి బదిలి చేసుకోరు. సొంత ఊరిలో ఓటు ఉంటే స్థానిక గుర్తింపుగా వారు భావిస్తారు. అదే సమయంలో పోలింగ్ వేళ వారికి సొంత ఊరికి వచ్చే అవకాశం కొన్నిసార్లు ఉండకపోవచ్చు. దీనివల్ల భారత్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి వారికోసం సొంత నియోజకవర్గంలో జరిగే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఇస్తోంది రిమోట్ ఈవీఎం. […]
Hyderabad: హైదరాబాద్ నగరంలో పండగ పూట విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ తార్నాకలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉంది. నాలుగేళ్ళ చిన్నారితో పాటు దంపతులు, మరో మహిళా ఆత్మహత్యకి పాల్పడ్డారు. అపార్ట్‌మెంట్ వాసుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. […]
ప్రస్తుతం ఆర్జీవీ కాకినాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితమే మొదటి సారీ ఏపీలో ప్రత్యక్షంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నాను, ఇది ఏ పార్టీ కోసం కాదు, నన్ను ద్వేషించే పార్టీల కోసం చెప్తున్నా అని ట్వీట్ చేశాడు. తాజాగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే..................
BRS: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ సభలు, సమావేశాలతో ప్రజలలోకి వెళ్లేందుకు సిద్దమవుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. మరోవైపు తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన జరగనున్న ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నలుగురు […]
AndhraPradesh News: ఈ సృష్టిలో స్వార్ధం లేని ప్రేమ అమ్మ. అమృతం తాగిన వాళ్లు దేవతలు, దేవుళ్లు అంటారు. అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ‘జగమే మరిపింపజేయునది కన్న తల్లి ప్రేమ.. శిశువైనా, పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయునులే.. జననీ అను మాటలోనే తరయించు మనిషి జన్మ’ అన్నాడు ఓ సినీకవి. అమ్మ అనే పదానికి అంతటి మహత్మ్యం […]