Home » news
AP Capital: నిన్నటి వరకు ఏపీకి రాజధాని లేదని కొంతమంది వెటకారంగా మాట్లాడారు కదా.. ఇప్పుడు చెప్తున్నాం వాళ్లందరికీ.. మాది ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి.. గుర్తుపెట్టుకోండి అంటూ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పుడు ఘాటు పెంచి సమాధానం చెప్తున్నారు. శాసన పరంగా, అధికారికంగా రాజధాని విశాఖ కాకపోయినా.. సీఎం జగన్ ఢిల్లీలో విశాఖనే రాజధానని ప్రకటించిన నేపథ్యంలో ఇలా జోష్ పెంచారు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు జాతీయ రహదారి సమీపంలో […]
Telangana Govt: తెలంగాణలో నీటి పారుదల శాఖకి సంబంధించి మరో కొత్త చట్టం అమల్లోకి రానుంది. దీనికోసం ఇప్పటికే ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసిన ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలలో.. లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో సభలో ప్రవేశపెట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు సంబంధించి ఉన్న 18 వేర్వేరు చట్టాలను కలిపి ఒక కొత్త సమీకృత నీటిపారుదల చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముసాయిదాను కూడా సిద్ధం […]
Viveka Murder Case: మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఒకటికి రెండుసార్లు నోటీసులు ఇచ్చిన అనంతరం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ విచారణకి వెళ్లారు. అవినాష్ అడిగినట్లుగా తనతోపాటు లాయర్ ను సీబీఐ అనుమతించలేదు. అయితే, ఈ విచారణలో జరిగిన కొన్ని విషయాలు మీడియాలో బయటపడ్డాయి. అవినాష్ విచారణలో తన కాల్ డేటా ఆధారంగా కూడా విచారణ […]
Kotamreddy Sridhar Reddy: ఇంతకాలం వైఎస్ జగన్‌కు వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అనుకున్నట్లుగానే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కార్యకర్తలు, అనుచరులతో విడివిడిగా సమావేశమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి అభిమతాన్ని, ఆవేదనను వెల్లడించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సమావేశంలో కోటంరెడ్డి […]
Jharkhand Fire Incident: జార్ఖండ్.. ధన్‌బాద్‌లో మంగళవారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 50 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ […]
TDP-YSRCP Activists: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాదికి పైనే ఉండగా.. ఒకవైపు నేతలు మాటలతోనే రెచ్చిపోతుంటే.. తామేం తక్కువ తిన్నామా అని కార్యకర్తలు ఏకంగా దాడులకు దిగుతున్నారు. గ్రామాలలో పార్టీ పిచ్చి.. పరువు సమస్యగా ఫీలయ్యే సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే.. ఈ మధ్య కాలంలో ఈ గొడవలు మరికాస్త ఎక్కువ అయినట్లు కనిపిస్తుంది. ఆ మధ్య పల్నాడు జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరి ఒకరిపై […]
Capital Amaravati: జనవరి 31.. ఈ తేదీ కోసం ఏపీ రాజకీయ వర్గాలతో పాటు, ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కారణం.. ఏపీ రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టు దాఖలైన పిటిషన్లు ఈరోజు విచారణకు వస్తాయని. ఒకవైపు ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై దాఖలు చేసిన పిటిషన్.. మరోవైపు అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు మరికొన్ని పిటిషన్లు కూడా ఈరోజే సుప్రీంకోర్టు విచారిస్తుందని ఆశపడ్డారు. కానీ.. ఇతరత్రా కేసుల బిజీ వలన రాజధాని కేసు […]
BJP Chief Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రానున్న ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేయనున్నాడు?. గతంలో పోటీ చేసి ఓడిన కరీంనగరా?.. లెక్కలన్నీ తేల్చిన వేములవాడనా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఉత్కంఠగా మారిన వ్యవహారం. తెలంగాణలో గట్టిగా చూస్తే పది నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికారాన్ని నిలుపుకొని జాతీయ రాజకీయాలలో సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పీఠమెక్కి జాతీయ […]
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించే జిల్లా. గత ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసి గంపగుత్తగా జగన్ చేతిలో పెట్టారు. అయితే, ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. మొత్తం రాష్ట్ర రాజకీయాలలోనే నెల్లూరు నేతలు కాకపుట్టిస్తున్నారు. ఒకవైపు నెల్లూరు సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి లాంటి నేత తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. తన ఫోన్, తన పీఏ ఫోన్ కూడా ట్రాప్ చేస్తున్నారని […]
Janasena: ఎన్నికలలో ఓట్ల సంగతెలా ఉన్నా జనసేన అధినేతకి ఇటు సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా అభిమానులకు కొదువేలేదు. పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట అంటే వంద మాటలు అనేలా విమర్శలకు దిగే అభిమానులతో పాటు పవన్ వస్తున్నాడంటే.. ఒకరోజు ముందే అక్కడ వాలిపోయే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఇక, సోషల్ మీడియాలో అయితే జనసేనాని విమర్శించిన వాళ్ళని చీల్చి చెండాడే వాళ్ళు కోట్లలోనే ఉన్నారు. అయితే, ఓ జనసైనికుడు మాత్రం భిన్నంగా ఓ గొప్ప […]