Home » news
PM Modi: మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన రద్దయింది. ఈనెల 13వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణకు రావాల్సి ఉంది. తెలంగాణ పర్యటనలో భాగంగా మోడీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ మేరకు కేంద్రం నుండి షెడ్యూల్ ఖరారు చేసి తెలంగాణలో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. కానీ.. కారణం ఏంటన్నది తెలియదు కానీ.. తెలంగాణలో మోడీ పర్యటన రద్దయింది. గత నెలలో కూడా […]
Foreign Drone Jet: శ్రీకాకుళం జిల్లా సుముద్ర తీరంలో ఓ డ్రోన్ కలకలం రేపింది. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో ఓ డ్రోన్ జెట్ తిరుగుతూ మత్స్యకారుల కంటపడింది. దీంతో మత్య్సకారులు ఆ డ్రోన్‌ను పట్టుకుని మెరైన్ పోలీసులకు అప్పగించారు. ఈ డ్రోన్ 9 అడుగుల పొడవు, 111 కిలోల బరువు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రోన్ చిన్నపాటి విమానాన్ని పోలి ఉంది. మలటరీ డ్రోన్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సీ టార్గెట్ అనే అక్షరాలు, […]
YS Sharmila: దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. షర్మిల తెలంగాణ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం అవుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వైఫల్యాలపై గవర్నర్ కు షర్మిల లేఖ అందిస్తారు. గవర్నర్ భేటీ అనంతరం రాజ్ భవన్ నుంచే నేరుగా షర్మిల పాదయాత్రకు బయలు దేరనున్నారు. మధ్యాహ్నం […]
Palnadu district: ఏపీలోని పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. రొంపిచర్ల మండలం అలవాలలో ఈ కాల్పు లు చోటుచేసుకున్నా యి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఏకంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి పారిపోయారు. ప్రత్యర్థులు ఆయన మీద రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రత్యర్థుల దాడిలో టీడీపీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డితో పాటు అయన […]
Mekapati Chandra Sekhar Reddy: నెల్లూరు జిల్లా వైసీపీ నుండి మరో ఎమ్మెల్యే ధిక్కార స్వరం వినిపించడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ జిల్లా నుండి టాప్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, వైసీపీకి సీఎం జగన్ వీరవిధేయుడైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం తారాస్థాయికి చేరింది. కోటంరెడ్డి అయితే ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలోకి చేరేందుకు సిద్దమై చంద్రబాబు ఆహ్వానం కోసం ఎదురు […]
Telangana Congress: ఎన్నికలు దగ్గర పడడంతో రాజకీయ పార్టీల పాదయాత్రలు మొదలైపోయాయి. ఎన్నికల సీజన్ అంటే రాజకీయ యాత్రల సీజన్ అనే అర్ధం అందరికీ తెలిసిందే కదా. ఒకవైపు ఏపీలో టీడీపీ నుండి నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహితో యాత్ర మొదలు పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే బీజేపీ నుండి బండి సంజయ్ కొన్ని ప్రాంతాలలో యాత్రలు చేయగా మళ్ళీ […]
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అధికార పార్టీ వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో విమర్శల ఘాటు పెంచిన ఉత్తరాంధ్ర నేతలు పవన్ టార్గెట్ గా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆ మధ్య పవన్ ఉత్తరాంధ్రలో కార్యక్రమం అనంతరం ఈ విమర్శల పదును మరింత పెరిగింది. మంత్రులు గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా పవన్ ప్రస్తావన లేకుండా వెళ్లే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు కూడా […]
Union Budget: నేడు కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై వివిధ రాష్ట్రాల నుండి ఒక్కోరకంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీ ఆర్థికశాఖ మంత్రి మాట్లాడుతూ కొన్ని శాఖలలో కేటాయింపులు తగ్గాయి కానీ.. ఓవరాల్ గా చూస్తే మంచి బడ్జెట్ అని.. రాజకీయాలను పక్కనబెట్టి అందరూ కేంద్రాన్ని ప్రశంసించాలని కూడా కోరారు. అయితే, తెలంగాణ నేతలు మాత్రం ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. బుధవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర […]
Union Budget: నేడు కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ మంచిదేనని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన బుగ్గన.. ఇది గుడ్ బడ్జెట్ అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు, అన్ని రాష్ట్రాలు రాజకీయాలను పక్కన పెట్టి పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లు అయితే.. ప్రీ బడ్జెట్‌లో తాము చెప్పిన నాలుగు సూచనలను కేంద్రం పాటించినట్లు కనిపిస్తోందన్నారు. కేంద్ర బడ్జెట్ లో […]
Medaram Jathara: పచ్చని అడవిలో ఎటు చూసినా జనమే కనిపిస్తారు.. మెట్రో నగరాల నుండి పల్లెల వరకు దారులన్నీ ఆ అడవి బాట పడతాయి. అదే మేడారం జాతర. మేడారంలో బుధవారం నుండి మినీ వన జాతర మొదలైంది. గిరిజనుల ఆరాధ్య దైవాలుగా కొలుస్తూ.. దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలు విశేషంగా దర్శించే సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర కొండాకోనా పరవశించేలా బుధవారం ప్రారంభమైంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచి, జాతీయస్థాయిలో గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు […]