Home » news
Balakrishnan: గత 24 ఏళ్లుగా ఇతను కేవలం కొబ్బరి తింటూ, కొబ్బరి నీరు మాత్రమే తాగుతూ బ్రతుకుతున్నాడంటే మీరు నమ్ముతారా? ఇది నిజం కనుక నమ్మాలి మరి. బాలకృష్ణన్ అనే ఓ వ్యక్తి 24 ఏళ్లుగా కొబ్బరినీళ్లు, కొబ్బరి మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఇప్పుడు వయసుపై బడినప్పటికీ అతని ముఖంలో అదే మెరుపు ఉంది. ఆరోగ్యకరమైన శరీరంతో చాలా సంతోషంగా ఉన్నాడు కూడా. ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ షహనాజ్ ట్రెజరీ తన […]
Murder For I Phone: యూత్ లో ఐ ఫోన్ కోసం ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐ ఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళు, ఐ ఫోన్ కోసం దొంగతనాలు చేసిన వాళ్ళు, ఐ ఫోన్ కోసం గొడవపడి ఇంటి నుండి పరారైన వాళ్ళు, తల్లిదండ్రులపై హత్యాయత్నం చేసిన వాళ్ళని చూశాం. కాగా, ఇప్పుడు ఓ యువకుడు ఐ ఫోన్ కోసం ఏకంగా డెలివరీ బాయ్ నే హత్య చేసి.. […]
Farmers ate the Tiger: పంట చేనుకు రక్షణగా అమర్చుకున్న విద్యుత్ తీగలు తగిలి పులి మరణించగా.. గుట్టుచప్పుడు కాకుండా స్థానిక రైతులు వండుకు తినేసినట్లు అనుమానిస్తున్నారు. పులి గోళ్ళ పంపకం దగ్గర తేడాలు రావడంతో విషయం బయటకి పొక్కిన ఘటన ఏపీలోకి ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ […]
Stalled Wedding: పెళ్లంటే జీవితంలో ఓ మరపురాని ఘట్టం. ఎవరికి వారు వారి వారి ఆచారాల ప్రకారం.. బంధుమిత్రులు, పెద్దల సమక్షంలో వారి ఆశీస్సులతో ఒక్కటవుతారు. పెళ్లి అంటే ఇద్దరు మనుషులను, మనసులను ఒక్కటి చేసేది. ఈ వివాహాలు తమ స్థాయికి తగ్గట్లు రక రకాల పద్దతుల్లో చేస్తుంటారు. ఒకప్పుడు పెళ్లి అంటే కట్నాలు, కానుకలదే పెద్ద అంశం. ఇప్పటికీ కొందరు కట్న, కానుకల విషయంలో పంతాలకు పోతుండగా.. అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో ముందుండడంతో కట్నం […]
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళి సై నడుస్తూ నడుస్తూ కాలు జారి కిందపడిపోయారు. తమిళనాడులో ఆదివారం జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె నడుస్తుండగా స్లిప్ కావడంతో కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను లేపారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై ఆదివారం తమిళనాడులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళిసై భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ […]
YSRCP: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ముందుగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా.. ఈ మధ్యనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 16 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. జూలైలో గవర్నర్ కోటా కింద మరో రెండు స్థానాలు భర్తీకానున్నాయి. మొత్తమ్మీద 18 ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త వారు కొలువుదీరనున్నారు. ఇందులో పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తప్పించి.. మిగతావి వైసీపీకి దక్కే ఛాన్స్ ఉంది. […]
IND vs AUS 1st Test Match: ప్రతిష్టాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని టీమిండియా ఘనంగా ఆరంభించింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో మూడు రోజుల్లోనే టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్‌ను ముగించేశారు. మూడోరోజు 321 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో క్రీజ్‌లోకి వచ్చిన రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు దూకుడగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆట ప్రారంభమైన […]
IND vs AUS Test Match: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైంది. తొలిరోజు మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. టీమిండియా స్పిన్ మాయాజాలంకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన డెవిడ్ వార్నర్ (1), ఖవాజా(1) వెంటవెంటనే […]
Nara Lokesh Padayatra: టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పాదయాత్ర 14వ రోజున అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే, పాదయాత్రకు బందోబస్తు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుకు గురయ్యారు. దీనితో అతడిని హుటాహుటీన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ రమేష్ మృతి […]
Viral News: ఈ మధ్య కాలంలో ఆకతాయి యువత తెగ రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, యూపీలోని లఖ్‌నవూ, చత్తీస్‌గఢ్‌లో కొందరు యువ జంటలు బైక్, కారుపై రొమాన్స్ చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి కూడా. తాజాగా రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ […]