Home » news
Earthquake in Japan: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు భూకంప ప్రభావం టెర్రర్ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలల నుండి వివిధ దేశాలలో భారీ ఎత్తున భూకంపాలు సంభవిస్తున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీన టర్కీ, సిరియా దేశాలలో సంబంధించిన భూకంపం ప్రభావంతో అక్కడ వేలాది మంది శిధిలాల కింద సమాధిగా కాగా.. లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. మళ్లీ కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో భూకంపం రాగా పదుల సంఖ్యలో మరణించారు. వందల సంఖ్యలో గాయాల […]
Hyderabad Police: ఇంటి ముందు పార్క్ చేసిన బైకులు లేపేసే దొంగలు, షాపింగ్ మాల్స్ వద్ద.. వివిధ పనుల మీద బయటకి వెళ్ళినపుడు సెంటర్లు, చౌరస్తాలలో బైక్ అలా పెట్టి వెళ్లి వచ్చేసరికి బైకులు మాయం చేసే ముఠాలు మెట్రో నగరాలలో కోకొల్లలు ఉంటుంటాయి. హైదరాబాద్ లో అయితే తరచుగా ఏదో ఒక మూలాన ఇలాంటి దొంగతనాలు బయటపడుతూనే ఉంటాయి. అలాగే పదేళ్ల క్రితం తన బైక్ పోగొట్టుకున్న యజమానికి ఇక అది దొరకదని ఆశలు వదిలేసుకున్నాడు. […]
Viral News: కొంతమంది చదువు లేకపోయినా తెలివిలో ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటుంటారు. ఒక్కోసారి పల్లెల్లో కూలి పనికి వెళ్లే ఆడవారి బ్రెయిన్ కూడా అయస్కాంతంలా పనిచేయడం చూసి అవాక్కవుతుంటాం. ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ కూడా అలాంటిదే. తన నాటు కోడి కాలును పక్కింటి వాళ్ళు విరగ్గొట్టారని ఓ మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడ పోలీసులతో పాటు ఇతరత్రా వారు అడిగిన ప్రశ్నలకు ఆ మహిళ చెప్పిన సమాధానం విని అందరూ […]
YSRTP: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణచివేసి సీఎం కేసీఆర్ ఒక నియంతలా పాలిస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బీఆర్ఎస్ లో ఉన్నదంతా గూండాలేనని, ప్రతిపక్షాలపై వారు దాడులు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. దేశంలో భారత రాజ్యాంగం అమల్లో ఉంటే, తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన అనంతరం షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర […]
Murder Case: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి నవీన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న నవీన్ ను హత్య చేసింది ఇంటర్ క్లాస్ మెట్ హరిహర కృష్ణగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 17న నలగొండలో నవీన్ మిస్సింగ్ కేసు నమోదు కాగా.. ఫైనల్ గా అది మర్డర్ కేసుగా ముగిసింది. అయితే, తాజాగా అబ్దుల్లాపీర్‌మెట్ పీఎస్‌లో […]
Interesting Love Story: ప్రేమకి కులమతాలు ఉండవు.. పేద, ధనిక తేడాలుండవని మన కవులు ఎన్నో చెప్తుంటారు. ఇప్పుడు మన సమాజంలో వచ్చిన మార్పులు చూస్తుంటే ప్రేమకి ఖండాంతరాలు కూడా ఉండవని చెప్పుకోవచ్చు. ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రేమ అనేది పవిత్ర బంధం. ప్రేమ పేరుతో కొన్నిచోట్ల తప్పటడుగులు పడుతున్నా అవేమీ ప్రేమకు మరక కానేకాదు. ఎల్లలు దాటి.. ఖండాలు దాటి ప్రేమ కోసం వచ్చిన యువతి.. దేశం కాని దేశంలో యువతిని ప్రేమించి.. స్వదేశంలో అందరినీ […]
Dachepalli Murder: చిన్న అనుమానం చాలు బంగారం లాంటి జీవితాలు కూడా బుగ్గిపాలవ్వడానికి. ఇక, భార్య భర్తల మధ్య అనుమానం మొదలైతే.. అది ఎంతటి ఉపద్రవానికైనా దారితీస్తుందని ఎన్నో ఘటనలు చూశాం. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. తన స్నేహితుడిని చంపి గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘోరం పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగింది. గరికపాటి కోటేశ్వరరావు అనే వ్యక్తిని అతని సహోద్యోగి, […]
Mutton Canteen: హైదరాబాద్ అంటేనే బిర్యానీకి పెట్టింది పేరు. దేశంలో.. ప్రపంచంలో ఎక్కడ బిర్యానీ తిన్నా.. హైదరాబాద్ బిర్యానీ ఒక్కసారి రుచి మరిగితే ఇక అన్నీ దిగదుడుపే. ఇదే హైదరాబాద్ లో హలీం కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా మటన్ హలీం కోసమైతే బారులు తీరుతుంటారు. ఇలా హైదరాబాద్ బిర్యానీ, హలీం అంటే ఇష్టపడేవారికి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెబుతోంది. నాన్వెజ్ ప్రియుల కోసం మటన్ వంటకాలతో క్యాంటీన్ తీసుకురాబోతుంది. హైదరాబాద్ మత్స్య భవన్ […]
Tirupati Laddu: మన తెలుగు వారికి తిరుమల లడ్డూ ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. వెంకన్న భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి చాలా డిమాండ్ ఉంటుంది. 307 ఏళ్లు చరిత్ర ఉన్న ఈ తిరుమల ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు భక్తితో స్వీకరిస్తారు. టీటీడీ కూడా లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తోంది. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, […]
Kodali Nani: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరిట ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తిరుపతి పర్యటనలో ఆటో డ్రైవర్‌లతో జరిగిన ముఖాముఖి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేష్ కు.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి లోకేష్ కూడా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు […]