Home » news
Kiran Kumar Reddy: ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2014లో ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పిన.. కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా ప్రస్తుతం అక్కడ కూడా యాక్టివ్‌గా లేరు. కాగా, ఇప్పుడు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. […]
Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాం బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అడుగుతున్న డ్రామా అని.. ఐ ప్యాక్ టీం, ఎన్నికల వ్యూహరకర్త ప్రశాంత్ కిషోర్ ఐడియా ప్రకారమే ఈ రెండు పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగేలా చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చేలా.. ప్రధాన ప్రతిపక్షంగా […]
AP Politics: సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు భేటీ అయ్యారు. మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లిన సోము వీర్రాజు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు సోము వీర్రాజును సత్కరించారు. అనంతరం వీరిద్దరి మధ్య గంటపాటు ఏకాంతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వీరిరువురి భేటీ మర్యాదపూర్వకమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే సోము వీర్రాజు మోహన్ బాబుని కలిసినట్లు […]
BRS-BJP: ఢిల్లీలిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీంతో ఈరోజు కవిత విచారణలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మరోవైపు కవితకు మద్దతుగా మంత్రి కేటీఆర్ తో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు కవిత అంశంపై కేసీఆర్ కూడా స్పెషల్ ఫోకస్ […]
Viveka Murder Case: దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ మునుపెన్నడూ లేని దూకుడు ప్రదర్శిస్తుంది. సీబీఐ ఎంత దూకుడుగా ముందుకు వెళ్తుందో అంతే దూకుడుగా కొత్త కోణాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఎంపీ వైఎస్ అవినాష్ ను విచారించిన సీబీఐ అధికారులు.. తాజాగా శుక్రవారం మరోసారి కూడా ఆయన్ను విచారించారు. ఈ సందర్భంగా అవినాష్ మరో కొత్త […]
Karnatana Haveri: ప్రభుత్వ కార్యాలయాలలో చేయి తడపనిదే పనికాదు. ఎక్కడో ఒకరో ఇద్దరో మంచి అధికారులు ఉంటారేమో కానీ.. గవర్నమెంట్ ఆఫీస్ అంటే అమ్యామ్యాలు లేకుండా ఏ పనికాదన్నది జగమెరిగిన సత్యం. ఇది మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా ఇదే తంతు.. గ్రామా పంచాయతీ అధికారి నుండి సీఎంఓలో పనిచేసే ఉద్యోగుల వరకు లంచం లేనిది ఫైల్ కదిలించడం కష్టమే. అయితే, ఈ లంచం ప్రభావంతో మిగతా […]
Viveka Murdere Case: సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ సినిమాలను మించేలా తీవ్ర ఉత్కంఠగా సాగుతుంది. ఇప్పటికే రెండుసార్లు విచారించిన ఎంపీ వైఎస్ అవినాష్ ను సీబీఐ ఈరోజు మరోసారి విచారించింది. విచారణ ముగిసిన అనంతరం అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను విచారణ కోసం ఈ ఉదయం 10.30 గంటలకే సీబీఐ కార్యాలయానికి వచ్చానని, ఉదయం 11.00 గంటల నుంచి ఒంటి గంట వరకు తనను విచారించారని వెల్లడించారు. […]
BRS MLC Kavitha: దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా నిరసన దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుండగా.. ఎమ్మెల్సీ కవితతో పాటు సుమారు 500 మంది ఈ దీక్షలో కూర్చున్నారు. దేశంలోని 29 రాష్ట్రాల నుండి మహిళల హక్కుల కోసం పోరాడుతున్న వివిధ మహిళా సంఘాలు, […]
Europe Latvia: ఫుల్లుగా మద్యం తాగడం.. ఆ తర్వాత బండి ఎక్కి దిక్కు తెలియకుండా నడపడం.. ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్ చేసి ఇక తమ ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం.. అధికారులు, పోలీసులు, ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా ఇందులో ఎలాంటి మార్పు ఉండడం లేదు. చాలా మంది ఇది మన ఇండియాలోనే మాత్రమేనేమో అనుకుంటారు. మన దగ్గర మాత్రమే ఏం ఖర్మ.. ప్రపంచం మొత్తం ఈ దరిద్రం ఉంది అందుకే, కొన్ని దేశాలలో మందు […]
CPI Narayana: మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నారని మహాభారతం చెప్తుంది. అయితే, ఒక్క మహిళకి 18 మంది భర్తలున్నారు. ఏంటి ఇది నిజమా అంటే నిజమే. కాకపొతే నిజంగా కాదు.. ఓటర్ లిస్టులో ఒక్క మహిళకి 18 మంది భర్తలు ఉన్నట్లు నమోదు చేశారు. ఇది చూసిన సీపీఐ నారాయణ షాక్ తిన్నంత పని అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలోని తిరుపతి పట్టణంలో తాజాగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి నారాయణ […]