Home » news
Viveka Murder Case: సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ సినిమాలను మించేలా తీవ్ర ఉత్కంఠగా సాగుతుంది. ఇప్పటికే మూడు సార్లు ఎంపీ వైఎస్ అవినాష్ ను సీబీఐ విచారించగా మొన్న చివరిసారి విచారణ ముగిసిన అనంతరం అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అవినాష్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా రెండో పెళ్లి ఎపిసోడ్ ను అవినాష్ తీసుకొచ్చారు. అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు […]
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్ళీ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని బఖ్‌ముత్ పట్టణాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఉక్రెయిన్ బఖ్‌ముత్ చేజారిపోకుండా పోరాడుతుంది. ఈ నేపథ్యంలో బఖ్‌ముత్ కేంద్రంగా మారణహోమం జరుగుతోంది. నెలల తరబడి ఈ పట్టణంపై ఆధిపత్యం కనబరిచేందుకు రష్యన్ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తైంది. సైనికచర్య పేరుతో ఉక్రెయిన్ పై రష్యా గతేడాది ఫిబ్రవరిలో యుద్ధం […]
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ విచారణ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించి ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతుంది. అయితే, ఇప్పటి వరకు సాగిన విచారణలో హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాత సీబీఐ విచారణ ఇద్దరు వ్యక్తుల మీదనే ఫోకస్ పెట్టింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను ఒకటికి రెండుసార్లు సీబీఐ ఈ కేసులో విచారించడం సస్పెన్స్ పుట్టిస్తుంది. తాజాగా ఎంపీ అవినాష్ […]
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు లోకేష్ యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 520 కిలోమీటర్ల మేర సాగింది. కాగా, 41 రోజులుగా సాగుతున్న యాత్రలో ఇప్పుడు రెండు రోజుల తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఏపీలో సోమవారం […]
America Florida: మన దేశంలో శృంగారం అనే పదాన్ని ఇంగ్లీష్ లో చెప్పేందుకు కూడా ఇప్పటికీ కొందరు తప్పుగానే భావిస్తారు. అయితే, ఇప్పుడిప్పుడే కొన్ని మెట్రో నగరాలలో విషసంస్కృతి మొదలవుతుంది. డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా పుణ్యమా అని.. అపరిచిత వ్యక్తులతో శృంగారం, వన్ నైట్ స్టాండ్ అని.. గ్రూప్ సెక్స్ అని.. త్రీ సమ్, ఫోర్ సమ్ అని చెప్పుకొనేందుకు కూడా సిగ్గుపడేలా వికృత చేష్టలకు దిగుతున్నారు. మన దగ్గర అంటే ఇలాంటివి కొత్తేమో కానీ.. […]
BRS Party: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈసారి కూడా సిట్టింగులకే టిక్కెట్లు కేటాయిస్తామని తేల్చేశారు. అయితే, సిట్టింగులలో వ్యతిరేకత ఉన్న నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని, ఇకపై నిత్యం జనాలలోనే ఉండాలని ఆదేశించారు. తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ఎన్నికల ఏడాదిలోకి రావడంతో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ దాదాపుగా ఎన్నికలకు వార్నింగ్ బెల్ కొట్టేశారు. ఎన్నికల ఏడాదిలో ఉన్నామని, జనంలోకి వెళ్లాలని, ప్రతి ఒక్కరినీ పేరు […]
Janasena Party: కాపు, బీసీ కులాల కాంబినేషన్ కలిస్తే మనం ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మంగళగిరిలో జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. కాపు-బీసీ కాంబినేషన్ కలిసి ఉండాలని పవన్ క్యాడర్ ను కోరారు. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని […]
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ఎట్టకేలకు ముగిసింది. దాదాపు 8 నుండి 9 గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిపిన ఈడీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమెకు ఇక వెళ్లొచ్చని చెప్పారు. ఈనెల 16న మళ్లీ విచారణకు రావాలని ఆమెను కోరినట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 8 వరకు సాగింది. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య భోజనానికి విరామమిచ్చారు. […]
Its raining worms: కరోనాకు పుట్టినిల్లుగా ప్రపంచమంతా చెప్పుకుంటున్న చైనా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే డ్రాగన్ సిటీ ఆహారపు అలవాట్లలో పురుగులు, పాములు, కప్పలు తింటారని పేరుంది. అప్పుడప్పుడు అక్కడ స్ట్రీట్ మార్కెట్ల వీడియోలు కూడా మనల్ని విస్తుపోయేలా చేస్తుంటాయి. వారి ఆహారపు అలవాట్లే కాదు చిత్ర, విచిత్రాలన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. తాజాగా ఆ దేశ రాజధాని బీజింగ్‌లో పురుగుల వర్షం కురిసింది. అక్కడ నిలిచి ఉన్న పలు కార్లతోపాటు రోడ్డుపై వర్షంతో పాటు […]
Komatireddy Venkat Reddy: కొంతమంది తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసినా.. సొంత పార్టీ నేతలని బెదిరించినా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత కుమారుడికి ఫోన్ చేసే చంపేస్తానని బెదిరించారు. నల్గొండ […]