<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » news
TSPSC Paper Leakage Case: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ముందు ఒక్క పేపర్ గా మొదలై చివరికి నాలుగు పేపర్లు లీకైనట్లు తేలడంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆ తర్వాత పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి విదేశాల్లో ఉన్న బంధువులిద్దరిని రప్పించి మరీ గ్రూప్-1 పరీక్ష రాయించారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ దంపతులు ఇక్కడికి […]
Anakapalle District: ఈ లోకంలో మన నుండి ఏదీ ఆశించకుండా.. తాను త్యాగం చేసి మరీ ప్రేమ చూపే వ్యక్తి తల్లి ఒక్కరే. తల్లి ప్రేమను ఎవరూ విలువకట్టలేరు. ఈ ప్రపంచంలో తల్లి పిల్లలపై చూపించినంత ప్రేమ ఇంకెవరూ ఎవరిపైనా చూపించలేరు. తాను తిన్నా తినకపోయినా పిల్లల ఆకలి గురించే తల్లి ఆరాటం మొత్తం. బిడ్డకు ఏదన్నా చిన్న గాయమైతే తల్లి గుండె తట్టుకోలేదు. తల్లికి తనకంటూ ఓ ప్రపంచం ఉందంటే అది పిల్లలు మాత్రమే. అంతగా […]
Hyderabad Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే డెక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ల్లో ప్రమాదాలు పలువురిని పొట్టనపెట్టుకున్నాయి. రెండు రోజుల క్రితం స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. […]
Nara Lokesh Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 45 రోజులు పూర్తయి 46వ రోజుకి చేరుకుంది. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుంచి శనివారం లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగా.. ఉదయమే పాదయాత్రలో లోకేష్ కాస్త ఇబ్బంది పడుతూ కనిపించారు. దీంతో ఆయన అస్వస్థతకు గురైనట్లు భావించారు. అయితే, పాదయాత్రలో తనను కలిసిన వారికి ఎడమ చేయి కలుపుతూ మాట్లాడుతుండడంతో అసలు విషయం […]
BRS-BJP: హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం పీక్స్ కు చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ పోస్టర్ల యుద్ధం తెలంగాణ రాజకీయాలలో కాక పుట్టిస్తుంది. ఆ మధ్య కొద్ది రోజుల క్రితం బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. ఆ పోస్టర్లు బీఆర్ఎస్ నేతల పనేనని రాజకీయ వర్గాలు ఖరారు చేసుకున్నాయి. దీనిపై అప్పుడు బీజేపీ నేతలు కూడా గరంగరం అయ్యారు. అదలా ఉండగానే ఇప్పుడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా […]
Lift Accident: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌లో తీవ్ర విషాదం జరిగింది. లిఫ్టు వైరు తెగి లిఫ్ట్ ఊడి కిందపడిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీటీపీఎస్ లోని ఫిఫ్త్ ఫేజ్‌లో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫిఫ్త్ ఫేజ్ లోకి వెళ్లేందుకు 8 మంది కార్మికులు లిఫ్ట్ ఎక్కగా.. కొంతదూరం పైకి వెళ్లిన తర్వాత ఆ లిఫ్ట్ వైర్ తెగి ఒక్కసారిగా ఊడి కిందపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు […]
AP Assembly: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాక ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ జరగడం ఇది ఐదవసారి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే సీఎం జగన్ అప్పటికప్పుడు ఢిల్లీకి పయనమై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో చర్చ జరపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేయగా అది రసాభాసగా మారి చివరికి సస్పెండ్ వరకూ వెళ్ళింది. అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ సభ్యులపై శనివారం మరోసారి […]
Weather Update: బుధవారం, గురువారం నుంచి కురుస్తున్న అకాల వర్షానికి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాలలో మిర్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా.. పత్తి రైతుల పరిస్థితి ఆందోళనగానే ఉంది. మిర్చి కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన మిర్చి తడిసింది. మరోవైపు పూత పిందె దశలో ఉన్న మామిడి మొత్తం నేలరాలింది. కాగా, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ […]
MLC Election: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా సాధారణ ఎన్నికల స్థాయిలో ఉత్కంఠ రేపాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరా పోటీ కనిపించింది. అయితే, ఒక్కో రౌండ్ పూర్తవుతుంటే ఫలితాలు ప్రతిపక్ష టీడీపీకి మెజార్టీగా కనిపించింది. ఏపీలో పట్టభద్రులకు జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలలో ఇప్పటికే రెండు టీడీపీ సొంతం కాగా.. మరొకటి హోరాహోరీగా ఉత్కంఠగా సాగుతుంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాలలో పట్టభద్రులు సైకిలెక్కేశారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి వేపాడ […]
West Godavari: తల్లి ప్రేమ గురించి కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి తల్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకొనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నవమాసాలు మోసిన దగ్గర నుండి మన కోసం అన్నీ త్యాగం చేసి మనల్ని భూమ్మీదకి తీసుకొచ్చిన ఆ దేవత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న తనంలో మనకి చిన్న గాయమైనా ఆ తల్లి మనసు గాయమవుతుంది. దాని అర్ధం తల్లి హృదయమే మనం. అందుకే బిడ్డ ప్రాణం […]