Home » news
AP BRS Party: సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఎప్పుడు అరంగేట్రం చేయబోతుంది? ముందుగా సభ ఎక్కడ పెడతారు? సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారు? రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ప్రకటిస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఏపీ రాజకీయ వర్గాలను వెంటాడుతున్నాయి. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ సొంతరాష్ట్రమైన తెలంగాణలో మరోసారి విజయం సాధించడం ఎంతో ముఖ్యం.. అలాగే మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా అంతో ఇంతో ఆదరణ సంపాదించుకోవాల్సి […]
Congress Party: కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దేశాన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితిలో ఉందన్నది కూడా మనం చూస్తున్నదే. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు కానీ.. దేశంలో కేవలం రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హిమాచలప్రదేశ్ లలో మాత్రమే అధికారంలో ఉంది. పార్టీ ఫండ్స్ కూడా ఇచ్చేవాళ్ళు తగ్గిపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్ధికంగా తీవ్రంగా దిజగారిపోయిందని తెలుస్తుంది. దీనికి ఉదాహరణే ఏపీలో […]
Telangana Politics: తెలంగాణలో ముందస్తు ఎన్నికలే ఫైనల్ అని ఒకసారి.. అబ్బే అదేం లేదు టైమ్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలుంటాయని మరోసారి ఎవరికి వారు ఎన్నో విశ్లేషణలు అయితే సాగిపోతున్నాయి. ముందస్తు ఉంటుందా.. లేక యధావిధిగా ఉంటాయా అన్నది ఎలా ఉన్నా.. తెలంగాణలో ఎన్నికలకు మాత్రం సమయం వచ్చేసినట్లే కనిపిస్తుంది. ఎలా చూసినా ఏడాదే ఉండడంతో అయితే ముందస్తు లేకపోతే యధావిధి ఏదైనా మన మంచికే అన్నట్లు ఎవరికి వారు రాజకీయ పార్టీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. […]
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఏపీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండగా ఆయన కూడా అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగానే ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పవన్ గత ఎన్నికలలో రెండు చోట్ల పోటీచేయగా రెండు చోట్లా ఓడిపోయారు. అయినా.. ఇప్పుడు ఏపీ రాజకీయం మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతుందా అనే చర్చలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండాగానే ఏపీలో వచ్చే ఎన్నికలలో పొత్తులపై ఆసక్తికరమైన చర్చలు […]
BRS Party: సినిమాల పరంగా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయిలో చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. మన తెలుగు సినిమా రిలీజైతే బాలీవుడ్ బడా హీరోలు సైతం వెనకడుగేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్థాయిలో మనవాళ్ళు అక్కడ దుమ్ముదులిపి దంచికొడుతున్నారు. సినిమాల సంగతి పక్కనపెడితే.. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుండి ఓ నాయకుడు ఇప్పుడు పాన్ ఇండియా పాలిటిక్స్ కు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా జాతీయ ముద్ర వేసుకున్న సీఎం […]
New Political Party: ఏపీలో ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలున్నాయి. అందులో కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలైతే.. జాతీయ గుర్తింపున్న ప్రాతీయ పార్టీ టీడీపీ. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేనతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇంకా ఉనికిలో ఉన్నాయి. ఇవి కాకుండా తెలంగాణ నుండి కేసీఆర్ బీఆర్ఎస్ ఈసారి ఎన్నికలకు ఏపీలో కూడా సిద్ధమవుతుండగా.. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ గుర్తింపు కోసం […]
Chalapathi Rao : 2022లో టాలీవుడ్ లో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం టాలీవుడ్ ఎంతోమంది అగ్రతారలని కోల్పోయింది. రెండు రోజుల క్రితమే కైకాల సత్యనారాయణ కూడా కన్నుమూశారు. తాజాగా ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూశారు. 78 ఏళ్ళ వయసులో శనివారం నాడు రాత్రి గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు. 1944లో కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించిన ఆయన 1966లో గూఢచారి 116 సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో ఎక్కువగా విలన్ […]
Kaikala Satyanarayana : ప్రముఖ సీనియర్ నటుడు, ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన కైకాల సత్యనారాయణ నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన నేడు తెల్లవారుజామున ఫిలింనగర్ లోని ఆయన నివాసంలో మరణించారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. 1935లో కృష్ణ జిల్లా కవుతరం గ్రామంలో జన్మించిన కైకాల 1959లో సిపాయి కూతురు అనే సినిమాతో తెలుగు పరిశ్రమలో […]
Health Tips: గుండె సంబంధిత వ్యాధులు, అధిక బరువు తో వచ్చే సమస్యలని అవకాడో ఫ్రూట్ తో చెక్ పెట్టేయచ్చు.
Upasana : మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు, స్టార్ హీరో రామ్ చరణ్ భార్యగా కొణిదెల ఉపాసన అందరికి తెలుసు. అయితే తనకంటూ వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అపోలో బాధ్యలతో పాటు, సోషల్ సర్వీస్ లలో ఎంతో యాక్టీవ్ గా పాల్గొంటూ, హెల్త్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. ఇక తన యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా హెల్త్ కి సంబంధించిన సూచనలు ఇస్తుంది ఉపాసన. ఇందులో భాగంగానే ఉపాసన తాజాగా మెంటల్ హెల్త్ […]