Home » news
AP BRS Party: తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మరో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఉద్యమ పార్టీగా.. ఓ ప్రాంత హక్కుల కోసమే పుట్టిన పార్టీ కాస్త ఇప్పుడు జాతీయ నినాదం అందుకొని.. మొన్నటి వరకు కొట్లాడిన అదే ప్రాంతంలో తమ పార్టీ విస్తరణకు సిద్ధమైంది. పదే పదేళ్లు.. కాలం గిర్రున వెనక్కు తిరిగితే.. టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుందని.. కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ ఇలా తెలంగాణ నినాదాన్ని పక్కనపెట్టి జాతీయ […]
Chiranjeevi: ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం, కాంగ్రెస్ లో విలీనం.. మంత్రి పదవి గడువు తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఎక్కడా అంతగా యాక్టివ్ లేరు. పలు రాజకీయ కార్యక్రమాలు.. నేతలను కలిసినా అదంతా మర్యాదపూర్వకమే కానీ.. రాజకీయాల గురించి కానేకాదని చెప్పేవారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినా.. అన్నయ్య చిరు మాత్రం స్పందించలేదు. మరో తమ్ముడు నాగబాబు పవన్ కు తోడుగా పార్టీలో చేరారు కానీ.. అన్నయ్య మాత్రం ఏదో తన ప్రయత్నం చేస్తున్నాడులే […]
BRS-YSRCP: ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు మొదలు పెట్టనుందని గట్టి ప్రచారం జరుగుతుంది. త్వరలోనే గుంటూరు, లేదా విజయవాడలలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టనున్నట్లు కూడా గట్టి ప్రచారం జరుగుతుంది. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ మొదలవగానే నలుగురైదుగురు పేరున్న నాయకుల చేరికలు కూడా ఉండనున్నాయని రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలు సాగిపోతున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై టీడీపీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనలు లేవు. టీడీపీ నేతలెవరూ కేసీఆర్ పార్టీపై […]
Union Territories: తెలంగాణలో హైదరాబాద్.. ఏపీలో వైజాగ్ నగరాలు ఈ రాష్ట్రాలకే హార్ట్. అవి లేకపోతే ఈ రెండు రాష్ట్రాలకు అర్ధమే ఉండదు. తెలంగాణ లాంటి రాష్ట్రం ఇప్పుడు ఇలా అభివృద్ధిలో పరుగులు పెడుతుందటే అందుకు ప్రధాన కారణం హైదరాబాద్ నగరమే. అటు వైజాగ్ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత రెవెన్యూలో రెండో స్థానంలో నిలిచిన నగరం. అలాంటి ఈ రెండు నగరాలను ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయనున్నారని సోషల్ మీడియాలో ఓ ప్రచారం […]
BRS Party: ఒకవైపు గులాబీ దళపతి జాతీయ స్థాయిలో కారును పరిగెత్తించేందుకు సిద్ధమవుతుంటే.. ఇక్కడ లోకల్ లో తెలంగాణ తమ్ముళ్లు కొందరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఒకప్పుడు ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పాగా వేస్తే.. ఇప్పుడు ఆ రెండు పార్టీల స్థానాలను బీఆర్ఎస్ ఆక్రమించేసింది. ఆ రెండు పార్టీల క్యాడర్ నే కాదు నాయకులను కూడా బీఆర్ఎస్ అక్కున […]
AP News: మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కాపు రిజర్వేషన్ల కోసం సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆదివారం రాత్రి పోలీసులు ఆయన్ను బలవంతంగా అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆయన ఆసుపత్రి నుండి దీక్షను కొనసాగిస్తున్నారు. 85 ఏళ్ల వయసులో జోగయ్య దీక్షకి దిగడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. కాగా, ఆసుపత్రిలో దీక్షకు దిగిన హరిరామజోగయ్యను టీడీపీ […]
మహేష్ తాజాగా ఈ మంచి పనుల్లో మరింతమందిని భాగం చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్ సైట్ ని స్థాపించారు. ఈ వెబ్ సైట్ ని మహేష్ కూతురు సితార లాంచ్ చేసింది..............
TDP Road Show: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ యాత్ర కాస్త ఓదార్పు యాత్రగా మారుతుంది. కందుకూరులో ఘోర విషాద ఘటన మరవక ముందే గుంటూరులో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. గుంటూరు వికాస్ నగర్ లో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. వారంతా గుంటూరు జీజీహెచ్ లో […]
TCongress: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పంచాయతీలకు నిధుల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్.. సర్పంచ్‌లు పెద్ద ఎత్తున ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చింది. సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరా గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. అయితే.. కాంగ్రెస్ ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. రేవంత్ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసు వాహనాలు, వ్యాన్లను […]
BJP: తెలంగాణలో ఎన్నికలకు నిండా ఏడాదే సమయముంది. ఇలాంటి టైంలో బీజేపీ పార్టీలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందా అంటే.. అవుననే అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. అది కూడా ఏకంగా పార్టీ అధ్యక్షుడి మార్పు అంటూ భారీ ప్రక్షాళన చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ పెద్దలకు విధేయుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేయడంలో కూడా బండికి మంచి పేరుంది. అయినా బండిని […]