Home » news
Satya Yamini : తెలుగులో పాడుతా తీయగా, స్వరాభిషేకం లాంటి ప్రోగ్రామ్స్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన సింగర్ సత్య యామిని. బాహుబలి సినిమాలో మమతల తల్లి పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిపొయింది. బాహుబలి సినిమా తర్వాత సత్య యామినికి వరుస అవకాశాలు వచ్చాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘కొండపొలం’, ‘రాధేశ్యామ్’, ‘అఖండ’, ‘బింబిసార’, ‘అహింస’.. లాంటి పలు సినిమాల్లో పాటలు పాడింది. Haripriya-Vasishta : నిశ్చితార్థం చేసుకున్న హీరో, హీరోయిన్స్.. ఇక తన యూట్యూబ్ ఛానల్ లో […]
Haripriya-Vasishta : ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. సినిమా వాళ్ళు ఎక్కువగా సినిమా వాళ్లనే చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే తమిళ హీరో, హీరోయిన్స్ మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ పెళ్లి చేసుకోగా తాజాగా మరో హీరో, హీరోయిన్ జంట పెళ్లి పీటలెక్కబోతుంది. తెలుగులో పిల్ల జమిందార్ సినిమాతో పలకరించిన హరిప్రియ కన్నడలో వరుసగా సినిమాలు చేస్తుంది. కన్నడ నటుడు వసిష్ఠ సింహ హీరోగానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను పలు కన్నడ సినిమాల్లో నటిస్తున్నాడు. గతంలో […]
Shobana : ఒకప్పటి స్టార్ హీరోయిన్, క్లాసికల్ డ్యాన్సర్ శోభన 90వ దశకంలో అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ క్లాసికల్ డ్యాన్సర్ గా పాఠాలు చెప్తుంది. కొన్ని రోజుల క్రితం శోభన ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రమైన కేదార్‌నాథ్‌కు వెళ్లారు. కేదార్‌నాథ్ ఎప్పుడూ మంచుతోనే ఉంటుంది. అక్కడి వాతావరణ పరిస్థితులని ఎవరూ అంచనా వేయలేరు. అయితే శోభన కేదార్‌నాథ్ దేవాలయాన్ని సందర్శించుకున్న […]
Naga Shaurya Wedding : టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తున్నాడు. ఇటీవల వచ్చిన కృష్ణ వ్రింద విహారి సినిమాతో చాలా రోజుల తర్వాత మంచి విజయం సాధించాడు నాగశౌర్య. కొన్ని రోజుల క్రితం తన పెళ్లి గురించి కుటుంబ సభ్యులు తెలిపారు. బెంగుళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం జరగనుందని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం రాత్రి నాగశౌర్య, అనూష ప్రీ వెడ్డింగ్ […]
Ira Khan : అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ అందరికి సుపరిచితమే. తన సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో ఎప్పుడూ రచ్చ చేస్తూ ఉంటుంది. గత రెండేళ్లుగా ఐరా ఖాన్ నుపుర్ శిఖర్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. వీరిద్దరూ రెండేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పలు సార్లు వీరు ముంబైలో తిరుగుతుంటే బాలీవుడ్ మీడియా కంట పడ్డారు. సైక్లిస్ట్ అయిన నుపుర్ శిఖర్ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఓ సైక్లింగ్ ఈవెంట్ […]
Nagashaurya : చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, ఛలో, వరుడు కావలెను.. లాంటి పలు సినిమాలతో తెలుగులో మంచి హీరోగా ఎదిగాడు నాగశౌర్య. ఇటీవలే కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించాడు నాగశౌర్య. తాజాగా ఈ యువ హీరో తన పెళ్లి కబురు చెప్పాడు. ఇటీవలే కొన్ని నెలల క్రితం తన అన్నయ్య పెళ్లి చేసుకోగా ఇప్పుడు శౌర్య కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. ఈ మేరకు నాగ శౌర్య కుటుంబం అధికారికంగా తెలిపింది. […]
Alia Bhatt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఏప్రిల్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన నెల రోజులకే తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది అలియా. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అలియా షూటింగ్స్, సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. Unstoppable : అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ రిలీజ్.. శర్వానంద్, అడివి శేష్‌లతో కలిసి రచ్చ రచ్చ చేసిన బాలయ్య తాజాగా […]
Karate Kalyani : ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల ఓ ప్రైవేట్ ఆల్బమ్ ని రిలీజ్ చేశాడు. ఓ పరి.. అని సాగే ఈ పాటని పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేశాడు దేవిశ్రీ. అయితే ఈ పాటలో హరే రామ హరే కృష్ణ అని వస్తుంది. దీనిపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా నటి కరాటే కళ్యాణి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ […]
Rambha : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో లైఫ్ ని గడుపుతుంది. తన పిల్లలతో ఉంటూ ఫ్యామిలీ పర్సన్ లా ఉండిపోయింది. తన పిల్లలని తానే స్కూల్ కి తీసుకెళ్లి తీసుకువస్తుంది రంభ. సోమవారం సాయంత్ర తన పిల్లలని స్కూల్ నుంచి తీసుకొస్తుండగా రంభ కారుకి యాక్సిడెంట్ అయింది. Priyanka Chopra : మూడేళ్ళ తర్వాత ఇండియాకి వచ్చిన ప్రియాంక చోప్రా.. రంభ తన కారు యాక్సిడెంట్ ఫొటోలు తీసి వాటిని […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. తన చేతిలో దాదాపు అరడజనుకి పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. చైతూతో విడాకుల తర్వాత కెరీర్ మీద ఫోకస్ చేసింది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండేది. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కానీ గత కొన్ని నెలలుగా సడెన్ గా సోషల్ మీడియా నుంచి మాయమైపోయింది. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో సమంత ఎక్కడికి […]