Home » news
Viveka Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒకటికి, రెండు సార్లు సీబీఐ నోటీసులు అందుకున్న అవినాష్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లో సీబీఐ అధికారుల […]
Taraka Ratna: టీడీపీ యువగళం పాదయాత్ర సందర్భంగా కుప్పం వెళ్లిన నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. ఆయన గుండెపోటుకు గురైనట్టు వైద్యులు తెలిపారు. ముందుగా కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత పీఈఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి శుక్రవారం రాత్రికి బెంగళూరు తరలించారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు హృదయాలయ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. నారాయణ హృదయాలయంలో వైద్యులు ఆయనకు క్రిటికల్ చికిత్స అందిస్తున్నారు. వైద్యులు […]
Weather Report: ఏపీలో ఒకపక్క ఇంకా చలి తీవ్రత కొనసాగుతుండగానే మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. అల్పపీడన ప్రభావంతో ఈనెల 29, 30వ తేదీల్లో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల […]
Viveka Murder Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం ఒకసారి సీబీఐ అధికారులు నోటీసులు అందించగా.. అవినాష్ నాలుగు రోజుల […]
Taraka Ratna: టీడీపీ కుప్పం యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. ఆయన గుండెపోటుకు గురైనట్టు వైద్యులు తెలిపారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చి గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్నను గత అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్సులో బెంగళూరు తరలించారు. నిన్న రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తెలు ఆసుపత్రికి వచ్చిన తర్వాత తారకరత్నను బెంగళూరు తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు హృదయాలయ వైద్య […]
IND vs NZ 1st T20 Match: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో విఫలం కావటంతో 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పొయి 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే […]
కొన్ని రోజులుగా తారకరత్న నారా లోకేశ్ వెంటే ఉంటూ టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా కుప్పంలో నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో..................
Telangana: అనారోగ్య కారణాలతో ఓ వృద్ధుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా.. మృతదేహం రైలు ఇంజన్ లో ఇరుక్కొని ఏకంగా 36 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. చివరికి మరో లోకో ఫైలట్ చూసి ట్రైన్ ఆపి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు గంటల పాటు శ్రమించి ఇంజన్ లో ఇరుక్కున్న మృతదేహాన్ని బయటకి తీశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఈ ఘటన జరిగింది. హన్మకొండలోని నయిూంనగర్‌కు చెందిన గద్వాల అప్పలయ్య(72) వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య […]
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్ర యువగళం ఈరోజు నుండి ప్రారంభం కాబోతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఒకరోజు ముందే కుప్పం చేరుకున్న లోకేష్ కు ఇక్కడ మహిళా కార్యకర్తలలు ఘనస్వాగతం పలికారు. కాగా, నేడు శుక్రవారం ఉదయం కుప్పంలో 10.15 గంటల సమయంలో వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. మొత్తం 400 రోజుల పాటు 4 […]
AP BJP: ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటన్నది పార్టీ అధిష్టానానికి సైతం అంతుబట్టడం లేదా అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు టీడీపీతో మైత్రికి బాటలు వేశారు. అయితే, టీడీపీతో కలిసేందుకు సోము వీర్రాజు నాయకత్వంలోని రాష్ట్ర పార్టీ సుముఖంగా లేదు. ఇదే పార్టీలో మరో వర్గం సోము వీర్రాజు నిర్ణయాలపై గుర్రుగా ఉన్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గం చెప్పుకొనే వారు ఈ […]