Home » news
BRS Party: దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎంతో పాటు పలు రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలోసైతం వారు పాల్గొని ప్రసంగించారు. కాగా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకు ఆనుకొని ఉన్న రాష్ట్రాలపై […]
BRS Party: అనుకున్నట్లే బీఆర్ఎస్ విస్తరణలో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. రేపు మహారాష్ట్ర నాందేడ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన కేసీఆర్.. మిగతా రాష్ట్రాలలో కూడా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బీఆర్ఎస్లో చేరేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రేపు మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ముందుగా తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలపై దృష్టి […]
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానీ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నందమూరి తారకరామారావు మృతిపై తమకి అనుమానాలు ఉన్నాయని.. ఎన్టీఆర్ మృతిపై విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీకి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖలు కూడా రాస్తానని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో […]
KCR Grandson Ritesh Rao: సీఎం కేసీఆర్ అన్న మనవడు మిస్సింగ్ అయ్యాడని.. స్వయంగా అతని తల్లి ఆరోపణలు చేశారు. పోలీసులే తన కుమారుడిని అర్ధరాత్రి తీసుకు వెళ్లారనీ, అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదనీ ఆరోపించారు. ఈ విషయాన్ని రితేష్ తల్లి, కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు తెలిపారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి పోలీసులు తన కొడుకు రితేష్ ను తీసుకెళ్లారని, ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే […]
TDP-YSRCP: మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి కలిసి విమాన ప్రయాణం చేశారు. ఇద్దరూ పక్క పక్క సీట్లలో కలిసి ప్రయాణిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇందులో కొత్తేమీ లేదే అనుకుంటున్నారా!. కేవలం ప్రయాణం మాత్రమే చేయడం కాదు.. చంద్రబాబుతో సెల్ఫీ వీడియో తీసుకున్న వైసీపీ యూత్ లీడర్ చంద్రబాబును ఆహా ఓహో అంటూ పొగడడమే కాకుండా.. సీఎం చంద్రబాబే కావాలని.. సీఎం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే […]
Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా ఉన్నఐదుగురికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలోనే వారి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు స్పష్టం చేసింది. కొలీజియం సిఫారసుతో రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్రం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర […]
Mekapati Chandra Sekhar Reddy: ఏపీలో అధికార పార్టీలో అసంతృప్తి మెల్లమెల్లగా రగులుకుంటుంది. క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా.. గత ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసిన జిల్లా నెల్లూరులో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. పార్టీ పదవుల నుండి కూడా ఈ ఇద్దరినీ తప్పించగా.. త్వరలోనే మరో ఎమ్మెల్యే కూడా ఇదే బాటలోకి రానున్నారని ప్రచారం జరుగుతుంది. ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి […]
AP Capital: ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ ఏ మాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. విశాఖకు పరిపాలన తరలించాలని కంకణం కట్టుకున్నట్లే ఉన్నారు. మూడు రాజధానులు తమ పార్టీ విధానమని చెప్తున్న వైసీపీ నేతలు త్వరలోనే విశాఖకు పరిపాలన తరలిస్తామని చెప్తుండగా.. ఈ మధ్యనే సీఎం జగన్మోహన్ రెడ్డే స్వయంగా ఇదే విషయాన్ని మరింత క్లారిటీతో చెప్పారు. ఏపీకి రాజధాని విశాఖనే అని.. సీఎంగా ఈ మాట చెప్తున్నా అంటూ ధీమాగా చెప్పారు. సరిగ్గా […]
కొద్దిసేపటి క్రితమే అనేక తెలుగు సినిమాల్లో కొన్ని వందల పాటలు పాడిన సీనియర్ గాయని, పద్మభూషణ్ వాణీ జయరాం కన్నుమూశారు. దీంతో మరోసారి టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది...............
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్ధం చెలరేగింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అక్బరుద్దీన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. అంతేకాదు, చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందంటే ప్రజలకు ఏం చెప్పాలి?.. పాతబస్తీ మెట్రో ఏమైంది? […]