Home » news
CM Jagan: ` ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్లారు. కేవలం 28 కిలోమీటర్ల దూరానికి సీఎం జగన్ హెలికాప్టర్ లో వెళ్లారు. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి తాడేపల్లి నుండి తెనాలికి హెలికాఫ్టర్ లో వెళ్లిన సీఎం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై భరోసా బటన్ నొక్కారు. రైతు భరోసా కూడా కేంద్రం పీఎం కిసాన్ తో లింక్ అయి ఉండడం.. ఒక చిన్న విషయానికి.. అది […]
Power consumption: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు పోతున్నాయి. మండే ఎండలతో ప్రజలు కూడా భారీ స్థాయిలో విద్యుత్ వినియోగిస్తున్నారు. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మంగళవారం డిమాండ్ ఏర్పడింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా 14,794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదేరోజున గరిష్టంగా 12,966 మెగావాట్ల వినియోగం నమోదవగా.. నేడు 14,794 మెగావాట్ల వినియోగం జరిగింది. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక […]
Global Investors Summit 2023: అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు వేదికగా నిలిచేందుకు విశాఖలో సర్వం సిద్ధమైంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్క చోట చేరనున్నారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖ వారికి ఆహ్వానం పలుకుతోంది. రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సుకు విశాఖ ముస్తాబైంది. సహజంగానే తెలుగు రాష్ట్రాల్లోనే అందమైన ప్రదేశాలలో సాగర తీరం విశాఖ […]
CM Jagan: కోట దాటి బయటకి రావడం లేదు.. తాడేపల్లి ప్యాలెస్ దాటి సీఎం బయటకి రావడం లేదు. తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి కూడా భారీ బందోబస్తు మధ్య.. ప్రజలను రోడ్డు మీదకి కూడా రానివ్వకుండా పరదాలు, బారికేడ్లు అడ్డంపెట్టుకొని వెళ్తున్నారని.. ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్ పెట్టేందుకు సీఎం జగన్ పల్లె నిద్ర పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారట. పల్లె నిద్ర కార్యమానికి జగన్ సంకేతాలు […]
Uttar Pradesh: అప్పుడప్పుడు మనం నమ్మలేనివి కూడా జరిగి ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇది కూడా అలాంటి కథనమే. ఓ బాలుడు పదేళ్ల వయసులో పాము కాటుకు గురై మరణించాడు. కుటుంబ సభ్యులు కూడా వారి సంప్రదాయం ప్రకారం బాలుడికి అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. కానీ.. సడెన్ గా 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అతను కుటుంబాన్ని వెతుక్కుంటూ తిరిగి వచ్చాడు. నమ్మశక్యం కాని ఈ కథ ఉత్తరప్రదేశ్ లోని దేవరియా జిల్లా భగల్పూర్ బ్లాక్‌లో జరిగింది. అసలు […]
MLA Raja Singh: కేసీఆర్ సర్కార్ పై తీవ్రంగా విరుచుకుపడే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు కేసీఆర్ సర్కార్ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఎట్టకేలకు ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరో బులెట్ ప్రూఫ్ కేటాయించింది. తన పాత వాహనాన్ని మార్చాలని పలు మార్లు రాజా సింగ్ కోరారు. కానీ కేసీఆర్ సర్కార్ అస్సలు పట్టించుకోలేదు. తన బుల్లెట్ ప్రూఫ్ కారు పదేపదే మొరాయిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం దాన్ని మార్చడం లేదని నిరసనగా.. ఒకదశలో […]
Special Marriage: అప్పుడప్పుడు మనం కొన్ని వార్తలు చూస్తే.. అర్రే అదెలా సాధ్యమైందబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి ఘటనలు సినిమాలలోనో, పుస్తకాలలోనో చదవడమే తప్ప.. నిజ జీవితంలో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ, ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లు.. నో ఛాన్స్ అన్నవి కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకొనే పెళ్లి కూడా అలాంటిదే మరి. ఓ వ్యక్తి తన భార్యతో లేచిపోగా.. బాధితుడు తన భార్యతో వెళ్లిపోయిన వ్యక్తి భార్యతో పరిచయం పెంచుకొని.. పెళ్లి […]
Global Investors Summit 2023: అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు వేదికగా నిలిచేందుకు విశాఖలో సర్వం సిద్ధమైంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్క చోట చేరనున్నారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖ వారికి ఆహ్వానం పలుకుతోంది. రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సుకు విశాఖ ముస్తాబైంది. విశాఖ వేదికగా జరిగే ఈ భారీ ఈవెంట్ కి అగ్రశ్రేణి […]
Nara Lokesh: టీడీపీ అగ్రనేత నారా లోకేష్ అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తుంది. మరో నెల రోజులలోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. మళ్ళీ పదవి దక్కే అవకాశం, బలం లేకపోవడంతో ఆయన అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తుంది. ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు.. ప్రస్తుతం ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఏపీ విషయానికి వస్తే నారా లోకేశ్ తో పాటు బచ్చుల అర్జునుడు, పోతుల సునీత, […]
Jagtial Collector: బీర్లు ఎన్ని ఉన్నా.. కింగ్ ఫిషర్ బీర్ కిక్కే వేరంటారు మందు బాబులు. అంతలా బీర్లలో కింగ్ ఫిషర్ బీర్ రారాజుగా పిలుచుకుంటారు. అయితే, అలాంటి కింగ్ ఫిషర్ బీర్లు వైన్ షాప్స్ లో దొరకడం లేదు. దీంతో మా దగ్గర వైన్ షాప్ లో కింగ్ ఫిషర్ బీర్ దొరకడం లేదు సార్.. ఆ బీర్ కోసం రోజు 30 కిమీ దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాస్త ఈ సమస్యను పరిష్కరించండి […]