Home » news
Husband Kidney sale For Divorce: పాపం ఆ భర్త ఎంత ఆవేదన చెందాడో కానీ.. ఏది ఏమైనా తన భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కానీ.. ఆ భార్యేమో తాను విడాకులు ఇవ్వాలంటే తనకి రూ.10 లక్షలు భరణం ఇస్తేనేనని తెగేసి చెప్పింది. తన దగ్గర అంత డబ్బు లేకపోయినా ఏది ఏమైనా భార్యను వదిలించుకోవాలని డిసైడ్ అయిన భర్త ఏకంగా తన కిడ్నీని బేరం పెట్టేశాడు. అది కూడా ఫ్లెక్సీ చేయించి మరీ […]
Viveka Murder Case: వైఎస్ఆర్ సోదరుడు, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హీట్ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణకి బదిలీ అయిన తర్వాత దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ.. ఈ కేసులో ఇప్పటికే వివేకా కుటుంబ సభ్యులైన ఎంపీ వైఎస్ అవినాష్ ను రెండుసార్లు విచారించగా.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి రెండుసార్లు నోటీసులు ఇచ్చి ఇప్పటికే ఒకసారి విచారణ జరిపారు. కాగా, ఇప్పుడు మరోసారి భాస్కర్ రెడ్డిని […]
Sri Chaitanya College: మార్చి నెల వచ్చేసింది. అకడమిక్ ఇయర్ ముగిసే సమయం ఆసన్నమైంది. అందుకే ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి మొదలవుతుంది. ర్యాంకులు, మార్కుల పోటీలలో కాలేజీల మధ్య ఉండే వైరంతో టీచర్లు, లెక్చరర్లు విద్యార్థులపై తీవ్రంగా ఒత్తిడి పెట్టే సంగతి తెలిసిందే. ఒకవైపు, కాలేజీలలో ర్యాగింగ్, వేధింపులతో ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండగా.. ఇప్పుడు ఇలా లెక్చరర్ల ఒత్తిడి కూడా పిల్లల ఉసురు తీస్తుంది. హైదరాబాద్ నార్సింగిలోని […]
LPG Cylinder Price Hike: దేశంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మరో షాక్ తగిలింది. దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు మరింత పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో సారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి. అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు, ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రెండూ కూడా పెరిగాయి. సాధారణంగా గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెరిగితే.. వాణిజ్య సిలిండర్ ధరపై […]
Telangana Congress: చతికిల పడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో మైలేజీ పెంచేందుకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీవ్ర కృషి చేస్తున్నారు. కేంద్ర నాయకత్వం చేపట్టిన పాదయాత్రకి కొనసాగింపుగా రాష్ట్రంలో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రను ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే.. దీనికి సీనియర్లు ఏమేరకు కలిసి వస్తున్నారు? అంటే.. ప్రశ్నగానే మిగిలింది. ప్రస్తుతం ఈయాత్ర వరంగల్ లో సాగుతోంది. మంగళవారం పరకాలలో పర్యటిస్తున్నారు. ములుగులో మొదలైన నాటి నేటి వరకూ […]
Ponguleti Srinivasa Reddy: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్నారు. తనకున్న ఇమేజ్, జిల్లాలో ఉన్న తన అనుచరగణం, మద్దతు దృష్టిలో పెట్టుకుని నిత్యం ప్రచారంలో ఉండే ఈయన బీఆర్ఎస్ నుండి దూరంగా జరిగి తదుపరి స్టెప్ కోసం ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. బీఆర్ఎస్ అధినాయకత్వం మీద విమర్శల ఘాటు పెంచుతూ వ్యక్తిగత అజెండాతో విస్తృతంగా పర్యటనలు […]
Viral News: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కుక్కలు కురుస్తున్నాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామాల నుండి నగరాల వరకూ ఎక్కడ చూసినా పెరిగిన కుక్క కాట్లు గురించే కథలు. ఇలాంటి తరుణంలో ఓ కుక్క ఆ జాతి చెడ్డపేరును చెరిపేసే ప్రయత్నం చేసింది. ఆకలిగా ఉన్న ఒక మేక పిల్ల ఆకలి తీర్చిందో శునకం. కుక్కల్లో సాధుతత్వం కోల్పోతున్న తరుణంలో ఒక కుక్క అమ్మతనాన్ని ప్రదర్శించింది. ఇది అనంతపురంలోని కళ్యాణ్ దుర్గ అనే […]
Kailasa Country: నిత్యానంద పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే రాసలీలల స్వామిగా మన దేశంలో ఆయనొక బ్రాండ్ అంబాసిడర్. అలాంటి నిత్యానంద మరోసారి వార్తల్లో హల్ చల్ చేస్తున్నారు. తనకు తానుగా సృష్టించుకున్న ‘కైలాస’ దేశం గురించి అప్పుడప్పుడూ వార్తలు వస్తుంటాయి. ఈసారి ఏకంగా కైలాస దేశం నుండి ఇద్దరు ప్రతినిధులు తాజాగా జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సమావేశాల్లో పాల్గొన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ […]
Visakhapatnam: పిచ్చోడి చేతిలో రాయి అనే సామెత తెలిసే ఉంటుంది కదా. ఆ రాయి ఎప్పుడు ఎవరికి తగులుతుందో.. ఎక్కడ తగులుతుందో ఎవరికీ తెలియదు. ఆ పిచ్చోడికీ తెలియదు.. ఆ రాయికి తెలియదు తగిలే వస్తువు ఎంత ఖరీదైనదో.. ఎంత విలువైనదో!. అలాంటి ఓ సైకో చేతిలో రాయి కారు అద్దాలకి తగిలితే ఇంక ఏమైనా ఉందా? విశాఖపట్నంలో అదే జరిగింది. జిల్లా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి సోమవారం […]
Naveen murder case: అబ్దుల్లాపూర్‌మెట్‌లో నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. స్నేహితుడు హరిహర కృష్ణ అతి కిరాతకంగా చేసిన ఈ హత్యకేసులో రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే నవీన్ హత్య జరిగినట్టు పోలీసులు తెలిపగా.. మూడునెలల ముందే నవీన్ హత్యకు హరి స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. రెండు నెలల క్రితం మలక్‌పేట్ సూపర్ మార్కెట్‌లో కత్తి కొనుగోలు చేసి.. ఈ నెల 17న పక్కా ప్లాన్ […]