Home » news
Global Investment Summit 2023: ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన తొలి ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా యువతకు ఉపాధి కల్పించగలమని ధీమాగా చెప్తుంది. మొత్తం 26 దేశాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.. సమ్మిట్‌ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించబోతున్నారు. […]
Poyd Treechada-Oak Bhavagha Hongyok: ట్రాన్స్ జెండర్, నటి, మోడల్ పోయ్డ్ ట్రీచాడా పెట్చరత్.. థాయిలాండ్ బడా వ్యాపారవేత్త ఓక్ భవఘా హాంగ్యోక్‌ను వివాహం చేసుకున్నారు. ఫుకెట్ బాన్ అర్-జోర్‌లో జరిగిన ఈ వేడుక సాంప్రదాయ పెరనాకన్ శైలిలో జరిగింది. ఈ ప్రదేశం ఆరు శతాబ్దాల క్రితం ఈ ప్రాంతానికి చైనీస్ వలసదారులతో ఉద్భవించిందని ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. కాగా, 36 ఏళ్ల పోయిడ్ థాయ్‌లాండ్‌లోని ఫెంగ్‌నాలో 1986లో పోయిడ్ జన్మించారు. మగబిడ్డగా పుట్టినప్పటికీ పెద్దయ్యాక […]
Global Investment Summit 2023: ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. నేడు (మార్చి 3) ఉదయం విశాఖపట్నం వేదికగా ఈ పెట్టుబడి దారుల సదస్సు ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఇదే కాగా దీనికి విశాఖపట్నంను వేదికగా ఎంచుకున్నారు. మొత్తం రెండ్రోజుల పాటు సమ్మిట్ నిర్వహణ కోసం అన్ని […]
KTR-Gudivada Amarnath: తెలుగు రాష్ట్రాల ఐటీశాఖ మంత్రులు కేటీఆర్, గుడివాడ అమర్నాథ్ రెండు రాష్ట్రాల నగరాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ హైదరాబాద్ ను బిగ్ బ్రదర్ అంటే.. తెలంగాణ మంత్రి కేటీఆర్ వైజాగ్ ను యంగ్ బ్రదర్ అంటూ సంభోదించారు. అంతేకాదు, ఏపీని సిస్టర్ స్టేట్ అంటూ కేటీఆర్ కొత్త పదాన్ని కూడా ప్రయోగించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా మారాయి. ఈ మధ్య హైదరాబాద్ లో […]
Rangareddy District: చెల్లి పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాడు ఆ అన్న. చెల్లిని జీవితాంతం మంచిగా చూసుకొనే భర్త కావాలని కోరుకున్నాడు. అనుకున్నట్లే ఎంతో వెతికి చివరికి పెళ్ళికి సంబంధం కుదిర్చాడు. ఆర్మీలో ఉన్న అన్న చెల్లి కోసం ఇంటికి వచ్చి పెళ్లి పనులలో నిమగ్నమయ్యాడు. ఏ లోటు లేకుండా చెల్లి పెళ్లి ఏర్పాట్లు చేయాలని ఆరాటపడ్డాడు. బంధు మిత్రులకి, స్నేహితులను స్వయంగా ఆహ్వానించాలని వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుండి ఆసుపత్రిలో చికిత్స […]
Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వం.. గవర్నర్ తమిళిసై మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కాగా గత కొన్ని రోజులుగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. తన పదవిని ప్రభుత్వం లెక్కచేయడం లేదని గవర్నర్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ పరస్పర ఆరోపణలు పతాక స్థాయికి చేరగా వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళింది. అయితే, అప్పుడు ఇరు […]
Bachula Arjunudu: తెలుగుదేశం పార్టీలో మరో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తుది శ్వాస విడిచారు. బచ్చుల అర్జునుడు మరణంతో కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పార్టీ నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన గత జనవరి 28న గుండెపోటుకు గురవగా అప్పటి నుంచి విజయవాడ రమేశ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి […]
Wedding Card Distribution: జుట్టు ఉండాలే కానీ ఏ కొప్పు అయినా పెట్టొచ్చని ఓ పాత సామెత వినే ఉంటారు కదా. జుట్టు ఉంటే ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చని.. జుట్టు లేకపోతే ఏమీ చేయలేమని అలా చెప్పారు. అలాగే డబ్బు ఉండాలే కానీ.. కొండ మీద కోతైనా దిగి వస్తుందని అంటుంటారు. కొండ మీద కోతి ఏమో కానీ.. ఎక్కడ మాత్రం డబ్బు కొడితే గాల్లో ఎగిరే హెలికాఫ్టర్ కూడా తన ముందు వాలిపోయింది. […]
Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, ఇతర అధికారుల నియామకాల విషయం ఈమధ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఎన్నికల అధికారులు కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అధికారులు.. కేంద్రం చెప్పినట్లు వింటున్నారని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నేడు ఎన్నికల సంఘం నియామకాలపై కీలక తీర్పు వెల్లడించింది. ఒకవిధంగా ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా అని ఆసక్తి నెలకొన్న సంగతి […]
MK Stalin: ఒకపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో బీజేపీ యేతర, కాంగ్రెస్ యేతర ప్రభుత్వాన్ని తీసుకురావాలని.. అందుకు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపులిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో కూడా ఉన్నారు. అయితే, డీఎంకే అధ్యక్షులు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని […]