Home » news
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా రాజకీయాలలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్నో మలుపులు… కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ మద్యం స్కామ్‌లో కీలక వ్యక్తులు అరెస్టు కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కూడా ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీ […]
Atmasakshi Survey: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉన్నా ఇక్కడ ఇప్పుడే సర్వేలు, ఫలితాలు కూడా మొదలయ్యాయి. తాజాగా వెల్లడైన ఆత్మసాక్షి సర్వే సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే పలు మార్లు ఏపీ రాజకీయాల్లో సర్వేలు చేసి.. రిలీజ్ చేసిన ఆత్మసాక్షి మరోసారి సర్వే వివరాలని బయటపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 17 వరకు చేసిన సర్వే వివరాలు విడుదల చేశారు. ఈ సర్వే ప్రకారం ఊహించని విధంగా అధికార వైసీపీకి 63 స్థానాలు, టీడీపీకి 78 […]
Bike Blast In Petrol Pump: వేసవి కాలంలో అప్పటి వరకు బాగానే నడిచిన కార్లు, బైకులలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దహనమైపోతుంటాయి. ఈ ఘటనలలో అప్పుడప్పుడు ప్రాణనష్టాలు కూడా భారీగానే ఉంటాయి. ఇక, పెట్రోల్ బంకులలో కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటిది పెట్రోల్ పంపు వద్ద పెట్రోల్ నింపుతున్నప్పుడు బైక్ లో మంటలు చెలరేగి అది పేలిపోతే ఊహించేందుకు కూడా ఈ ఘటన ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో […]
Vellampalli Srinivas: అంబానీ లాంటి వారు పవన్ కళ్యాణ్ లాంటి వారికి కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో చాలా ఘనంగా జరిగిందని, భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయని వెల్లంపల్లి అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రంలో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని, రాష్ట్రంలో ప్రత్యక్షంగా 6 లక్షల ఉద్యోగాలు […]
Naveen Murder Case: సంచలనం సృష్టించిన హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు . ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్‌ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్‌బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. నవీన్ హత్యకు నిహారికాతో ప్రేమ వ్యవహారమే కారణం కాగా నిహారికాకి తెలిసే అన్నీ […]
Nagapur: టెక్నాలజీ మనిషి అభివృద్ధికి ఎంతగా ఉపయోగపడుతుందో.. అంతే మిస్ యూజ్ చేసి సమాజాన్ని నాశనం చేస్తుంది. ఓ బాలిక సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో శారీరకంగా కలిసి గర్భవతి కాగా.. ఇంట్లో తెలియకుండా గర్భాన్ని మేనేజ్ చేసి.. చివరికి సొంతంగా తానే యూట్యూబ్ చూసి డెలివరీ చేసుకొని.. పుట్టిన బిడ్డని గొంతుపిసికి చంపేసి ఓ పెట్టెలో పెట్టి ఇంట్లోనే దాచిపెట్టింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర నాగపూర్ లో జరిగింది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. […]
Earthquake: భూకంపం.. ఈ మాట వింటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.. టర్కీలో సంభవించిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఆ తర్వాత వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. టర్కీలో భూకంపం తర్వాత భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు […]
Police Leave Letter: అప్పుడప్పుడు మనం వింతైన లవ్ లెటర్స్ చూస్తుంటాం. స్కూల్ లో పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఏదొక దొంగ కారణాలు చూపి డుమ్మా కొట్టడం సహజమే. ఆ మధ్య బీహార్ లో టీచర్స్ రాసిన లవ్ లెటర్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. తన తల్లి చనిపోబోతోందని, అంత్యక్రియల కోసం పలానా రోజుల్లో సెలవులు కావాలని ఒకరు, త్వరలోనే తన ఆరోగ్యం పాడవబోతోందని, కాబట్టి సెలవులు కావాలని మరొకరు, నేనో పెళ్లికి వెళ్తున్నా.. అక్కడ […]
Vetapalem: అసలే పరీక్షల సీజన్.. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల టీచర్లు, లెక్చరర్లు తమ విద్యార్థులను వారి వారి తరగతులను సరిగ్గా చదివి పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలని శిక్షణ ఇచ్చే సమయం. ఒకవేళ ఉపాధ్యాయులు చెప్పినా విద్యార్థులు వినకపోతే దండించి వారిని దారిన పెట్టడం సహజం. అయితే, ఆ రోజులు ఎప్పుడో పోయాయనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. టీచర్లు ప్రైవేట్ క్లాసులని వేధిస్తున్నారని ఏకం విద్యార్థులు టీచర్లను హతమార్చాలని ప్లాన్ వేసిన ఘటన సంచలనంగా మారింది. […]
Tirupati: తన భార్యతో ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆధారాలతో సహా పట్టుకున్న భర్త తన భార్యని, ఆమె ప్రియుడిని ఏమీ చేయలేక.. భార్య ప్రియుడు, అతని స్నేహితుడు చనిపోయాడని RIP అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. దీంతో ఆగ్రహించిన భార్య ప్రియుడు, అతని స్నేహితుడి భర్తను కిడ్నాప్ చేసి.. అతనికి శిరోముండనం చేసి.. అతనిపై మూత్రం పోసి దారుణంగా హింసించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా […]