Home » entertainment
VeeraSimha Reddy : బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వీరసింహ రెడ్డి. అఖండ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడం, ఇప్పటికే రిలీజైన మాస్ టీజర్ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి జై బాలయ్య ఆంతం అంటూ ఓ మాస్ సాంగ్ ని విడుదల చేశారు. రాజసం నీ […]
BiggBoss : అన్ని భాషల్లో పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ ఆరో సీజన్ తెలుగులో నడుస్తుంది. నాగార్జున హోస్ట్ గా నిర్వహిస్తున్నారు. అయితే బిగ్‌బాస్ పై ఇప్పటికే చాలా మంది విమర్శలు చేశారు. ఈ షో ప్రజలని తప్పుదారి పట్టిస్తోందని, హౌజ్ లో సమాజ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటూ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకుడు సిపిఐ నారాయణ ఇప్పటికే చాలా సార్లు బిగ్‌బాస్ ని, నాగార్జునని విమర్శించాడు. […]
Samantha : సమంత చాలా రోజుల తర్వాత మెయిన్ లీడ్ లో నటించిన యశోద సినిమా ఇటీవల నవంబర్ 11 న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం అందుకొని కలెక్షన్స్ ని కూడా సాధిస్తుంది. ఈ సినిమాలో సమంత యాక్టింగ్, యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసింది అంటూ ప్రేక్షకులు పొగిడేస్తున్నారు. సినిమా రిలీజయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంది చిత్ర యూనిట్. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కూడా చేసుకున్నారు. డిసెంబర్ […]
Kantara : రిషబ్ శెట్టి హీరోగా, సప్తమి గౌడ జంటగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కన్నడ సినిమా కాంతార. కన్నడలో చిన్న సినిమాగా రిలీజయి మంచి విజయం సాధించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజయి భారీ హిట్ కొట్టింది. కాంతార సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా విజయాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. టాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ హిట్ అయి దాదాపు 60 […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ లో వరుస సినిమాలు చేస్తున్నా ఒకప్పటి చిరంజీవి మాత్రం గుర్తురావట్లేదు. ఖైదీ నంబర్ 150లో పర్వాలేదనిపించినా ఆ తర్వాత సినిమాలలో మాస్ ఎలిమెంట్స్ అంతగా లేవు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవిని మాస్ గా చూపించినా చిరుకి తగ్గ స్టెప్పులు, పాటలు లేవు. వీటన్నిటికీ సమాధానంగా బాబీ డైరెక్షన్ లో రాబోతున్న వాల్తేరు వీరయ్య ఉండబోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా […]
Adivi Sesh : అడివిశేష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే మేజర్ సినిమాతో భారీ విజయం సాధించాడు. ఇప్పుడు మరో సినిమాతో హిట్ కొట్టడానికి వస్తున్నాడు. గతంలో నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 రాబోతుంది. ఇందులో అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ మెగాస్టార్ గా ఎన్నో గొప్ప సినిమాలని ప్రేక్షకులకి అందించి లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు సాధించి, మంచి పనులతో ప్రజల మనిషిగా, తెలుగు రాష్ట్రాలకు అన్నయ్యగా, సినీ పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇప్పటికే సినిమాల్లో శిఖరం అంచుని చూసిన చిరంజీవికి మరో అవార్డు వరించింది. ప్రస్తుతం గోవాలో 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని […]
RRR సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. సౌత్ టు నార్త్ అన్ని చోట్ల బాగా పాపులర్ అయిపోయి పాన్ ఇండియా హీరో అయ్యాడు. బాలీవుడ్ లో మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు చరణ్. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ గెస్ట్ గా రాగా, సౌత్ నుంచి రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్ళాడు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ […]
Deepthi Ganta : అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా ఎంతో కష్టపడి ఎదిగాడు నాని. సినిమాల్లో సంపాదించింది సినిమాల్లోనే పెడతాను అంటూ వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థని స్థాపించి మంచి మంచి సినిమాలని తెరకెక్కించాలని, కొత్త దర్శకులకి అవకాశాలు కల్పించాలని ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే నాని నిర్మాణ సంస్థ నుంచి మరో సినిమా రాబోతుంది. ‘మీట్ క్యూట్’ అనే టైటిల్ తో అయిదు భిన్న కథలతో ఓ ఆంథాలజీ […]
Rashmika Mandanna : ఇటీవల సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలపై రూమర్స్, ట్రోల్స్, నెగిటివిటీ చాలా ఎక్కువైపోయాయి. కొంతమంది వీటిని చూసి చూడనట్టు వదిలేస్తుంటే మరికొంతమంది వీటిపై సీరియస్ అవుతున్నారు. ఇంకొంతమంది వీటికి క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా రష్మిక మందన్నా తనపై వచ్చే ట్రోల్స్, రూమర్స్, నెగిటివిటీపై స్పందిస్తూ సీరియస్ అయి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. రష్మిక ఈ పోస్ట్ లో.. ”నేను హీరోయిన్ అయిన దగ్గర్నుంచి ఇలాంటి ట్రోల్స్, నెగిటివిటీ చూస్తూనే ఉన్నాను. ఒక్కోసారి […]