Home » entertainment
Ali : కమెడియన్ అలీ, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. చాలా సార్లు పవన్ కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు. అలీ లేకపోతే నేను సినిమా చేయను అని కూడా చెప్పాడు. అలాంటి ఈ స్నేహితుల మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయి. పవన్ కళ్యాణ్ జనసేనని కాదని అలీ వైసీపీలో జాయిన్ అయ్యాడు. అంతేకాక పవన్ పై విమర్శలు కూడా చేశాడు. ఆ సమయంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అలీని బాగా […]
Urvasivo Rakshasivo : అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ కి ఒకటి, రెండు యావరేజ్ హిట్ లు తప్ప సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు. చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమాతో రాబోతున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్ గా నటించగా కొత్త దర్శకుడు రాకేష్ శశి ఈ సినిమాని తెరకెక్కించాడు. అల్లు శిరీష్ సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ నవంబర్ 4న ఈ సినిమాని రిలీజ్ చేయనుంది. […]
Kantara : కన్నడలో వచ్చిన కాంతార సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ సినిమా దేశమంతటా సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్లని కూడా రాబడుతుంది. సినిమా చూసి సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు, స్టార్లు కూడా ఈ చిత్ర యూనిట్ ని అభినందిస్తున్నారు. ఈ సినిమాలో వరాహరూపం అని సాగే ఓ డివోషనల్ సాంగ్ ఉంది. ఈ పాట అందర్నీ అలరించింది. అయితే కొన్ని రోజుల […]
Balakrishna : గత కొంతకాలంగా బాలయ్యబాబు మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత అన్ స్టాపబుల్ షో కూడా సూపర్ హిట్ అయి ఇప్పుడు సీజన్ 2 కూడా మొదలైంది. ఇదే ఊపులో బాలకృష్ణ కొత్త సినిమా వీర సింహ రెడ్డి టైటిల్ ని కూడా ప్రకటించారు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా బాలకృష్ణ కెరీర్లో మొట్టమొదటి యాడ్ చేశారు. ఇటీవల సెలబ్రిటీలంతా […]
Samantha : సమంత మెయిన్ లీడ్ లో యశోద సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టులోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాని నవంబర్ 11న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. చాలా రోజుల తర్వాత సమంత సినిమా రాబోతుంది. సమంత ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఓ టీజర్ ని వదిలి సినిమాపై ఆసక్తిని పెంచారు చిత్ర యూనిట్. తాజాగా యశోద సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. […]
RGV : ఆర్జీవీ తన సినిమాలతో సంచలనాలు సృష్టిస్తాడు. ఆర్జీవీ పాలిటిక్స్ కి సంబంధించిన సినిమా తీస్తే ఏ సినిమాలో ఎవరి గురించి ఎలా చూపిస్తాడో అని రాజకీయ నాయకులంతా భయపడతారు. గత కొన్నేళ్లుగా ఆర్జీవీ పనిగట్టుకొని మరీ రాజకీయాలకి సంబంధించిన సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఆర్జీవీ ఏపీ సీఎం జగన్ ని ఏకాంతంగా కలవడం, దాదాపు గంటసేపు మాట్లాడుకోవడం సినీ, రాజకీయ వర్గాలలో కలకలం సృష్టింస్తుంది. జగన్ తో మీటింగ్ అయిన కొద్ది సేపటికే ఆర్జీవీ.. ”నేను […]
Puri Jagannadh : గత రెండు రోజులుగా లైగర్ సినిమా ఇష్యూ టాలీవుడ్, బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లైగర్ వల్ల తమకు భారీ నష్టాలూ వచ్చాయంటూ, వాటిని భర్తీ చేయాలని, లేకపోతే మీ ఇంటి ముందు ధర్నా చేస్తామని లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ పూరి జగన్నాధ్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాధ్ ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈ […]
Nayan-Vignesh : స్టార్ హీరోయిన్ నయనతార, విగ్నేష్ శివన్ జూన్ లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత హనీమూన్ వెళ్లొచ్చి షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ఇటీవల కొన్ని రోజుల క్రితం తమకు కవలలు పుట్టారని ఇద్దరు పిల్లల పాదాలని ముద్దాడుతూ నయన్, విగ్నేష్ ఓ ఫోటోని షేర్ చేశారు. కొంతమంది శుభాకాంక్షలు తెలపగా, కొంతమంది మాత్రం పెళ్ళైన నాలుగు నెలలకే పిల్లలు ఎలా అని ప్రశ్నించారు. సరోగసి అయితే రూల్స్ పాటించలేదు అంటూ కొంతమంది […]
Puri Jagannadh : ఇటీవల విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమాని తెరకెక్కించారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా రిలీజయిన లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని పూరి జగన్నాధ్, కరణ్ జోహార్ కలిసి నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎక్కువ ధర పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి భారీగా నష్టం చేకూరింది. దీంతో లైగర్ సినిమాని […]
D Entertainment : భారత క్రికెట్ కి ఎన్ని విజయాలు అందించి, ఎన్నో సేవలు చేసి ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని లైఫ్ ని ఆస్వాదిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోని. గత కొన్నేళ్లుగా ధోని సినిమాల్లోకి రానున్నాడని, నిర్మాతగా సినిమాలు నిర్మించనున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ధోని అధికారికంగా తన ప్రొడక్షన్ ఆఫీస్ ని ప్రారంభించి తన మొదటి సినిమాని ప్రకటించారు. ధోని IPL ద్వారా తనకి ఎంతో అనుబంధం ఏర్పడిన చెన్నైలో తన సినిమా […]