Home » entertainment
RRR : దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఈ సినిమాకు విశేషమైన ప్రజాధారణ పొందుతుంది. Rajamouli : రాజమౌళికి ప్రతిష్టాత్మక హాలీవుడ్ అవార్డు.. హాలీవుడ్ ప్రేక్షకుల నుంచి సాంకేతిక నిపుణుల వరకు ఈ సినిమాకు నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. చిరు నటిస్తున్న కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. పక్కా మాస్ కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. Chiranjeevi : ఒకప్పుడు బాధపడ్డాను.. అవినీతి లేని రంగం సినీ పరిశ్రమ ఒక్కటే.. మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్.. […]
Pawan Klayan : పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాలని పూర్తి చేయడానికి టైం దొరకట్లేదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. అటు పాలిటిక్స్ కి సమయం కేటాయిస్తూ ఖాళి దొరికినప్పుడు షూటింగ్స్ కి వస్తున్నాడు పవన్. అసలే మరో సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి. చేతిలో ఉన్న సినిమాలని పూర్తి చేస్తాడో లేదో అనుకుంటున్నారు అంతా. ఇలాంటి సమయంలో పవన్ మరో […]
Gurtundaa Seetakalam Trailer : సత్యదేవ్ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా, మేఘ ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్స్ గా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గుర్తుందా శీతాకాలం. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది ఇది. ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అనేసాక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. తాజాగా గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో మూడు […]
Rajamouli : RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిపోయారు రాజమౌళి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ ఈ సినిమాని, రాజమౌళిని తెగ పొగిడేస్తున్నారు. సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా ఇంకా RRR క్రేజ్ అలాగే ఉంది. రాజమౌళి గత కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉంటూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ కి హాజరవుతూ, సినిమాని ప్రత్యేక ప్రదర్శనలు వేయిస్తూ, అక్కడి ప్రేక్షకులు, మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ లో పలు అవార్డులు అందుకున్నారు. […]
Hit 2 Review : నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో గతంలో వచ్చిన హిట్ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 సినిమా తెరకెక్కింది. అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా కోమలీ ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో హిట్ 2 తెరకెక్కింది. ఇక సినిమా చూసిన వాళ్ళు సినిమా అదిరిపోయింది అంటూ, థ్రిల్లింగ్ అంశాలు బాగున్నాయి అంటూ చెప్తున్నారు. […]
Mukhachitram Trailer : వికాస్ వశిష్ట హీరోగా ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా రాబోతున్న కొత్త సినిమా ముఖ చిత్రం. ఈ సినిమాకి కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ కథని అందించగా, కొత్త దర్శకుడు గంగాధర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజగా ముఖచిత్రం సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం.. హీరో ఒక ప్లాస్టిక్ సర్జన్. ఒక అమ్మాయిని […]
Chandramukhi 2 : రజినీకాంత్, నయనతార జంటగా జ్యోతిక ముఖ్య పాత్రలో 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో జ్యోతిక అమాయక సాధారణ గృహిణి పాత్రతో పాటు, చంద్రముఖిగా అద్భుతంగా నటించి ప్రేక్షకులని మెప్పించింది. అప్పట్లో ఈ సినిమా చూసి భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. తమిళ దర్శకుడు వాసు ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్నేళ్ల తర్వాత ఇటీవల దీనికి సీక్వెల్ అనౌన్స్ చేశారు. చంద్రముఖి […]
Chiranjeevi : గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మన మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు చిరంజీవి గోవా లో ఈ అవార్డుని అందుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకున్న చిరంజీవి వేదికపై ఎమోషనల్ అయి మాట్లాడారు. గోవా ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు తీసుకున్న సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. […]
Allu Arjun : పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ మరింత పెరిగింది. ఈ సినిమా తర్వాత వచ్చిన క్రేజ్ ని బాగానే ఉపయోగించుకుంటున్నాడు బన్నీ. ఇటీవల కాలంలో వరుసగా యాడ్స్ చేస్తున్నాడు. పలు కంపెనీలు కూడా అల్లు అర్జున్ తో యాడ్ చేసి తమ బ్రాండ్ వ్యాల్యూ ని పెంచుకోవడానికి చూస్తున్నారు. ఇటీవల వరుసగా ఆహా, శ్రీ చైతన్య సంస్థలు, జొమోటో, ఆస్ట్రోల్ పైప్స్.. లాంటి యాడ్స్ చేశాడు. ఈ యాడ్స్ అన్ని కూడా స్టార్ […]