Home » entertainment
Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్, దర్శకుడు మారుతీ కలయికలో ఒక సినిమా రాబోతున్నట్లు ప్రకటించినా, అధికారికంగా మాత్రం లాంచ్ కాలేదు. కానీ ఈ సినిమా గురించి రోజుకో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కబోతుంది. Prabhas : బాహుబలితో అమిత్ షా భేటీ.. ఇందుకేనా.. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తీ చేసుకొంది అంటూ సినీవర్గాల్లో […]
Meenakshi Chaudhary : ఒక చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న సినిమా ‘డీజే టిల్లు’. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లు కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. Pooja Hegde : SSMB28 […]
Pooja Hegde : టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లకు ఒక సపరేట్ క్రేజ్ ఉంటది. అలాంటి కాంబినేషన్ లో ఒకటి ‘మహేష్ – త్రివిక్రమ్’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి ప్రజాధారణ పొందాయి. ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ జతకట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కలిగేలా చేసింది. మూవీ లాంచ్ కూడా పూజ కార్యక్రమాలతో చాలా గ్రాండ్ మొదలైనప్పటికీ చిత్రీకరణ మాత్రం ముందుకు వెళ్లలేకపోతుంది. Sai Pallavi : బాలీవుడ్ హీరోకి […]
Sai Pallavi : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనునట్లు తెలుస్తుంది. సౌత్ లో ఈ హీరోయిన్ తో సినిమాలు చేయాలనీ ఎంతోమంది హీరోలు, నిర్మాతలు కోరుకుంటుంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఎటువంటి ఎక్సపోసింగ్ లేకుండా ఇతర హీరోయిన్లకు బిన్నంగా ముందుకు వెళుతుంటుంది. Charan – Arjun : ఆ స్టార్ డైరెక్టర్‌కి బన్నీ, చరణ్‌లు నో చెప్పారంటా.. ఎవరు ఆ డైరెక్టర్? […]
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చిరంజీవితో సినిమా ఓకే చెప్పించాడని తెలుస్తుంది. పూరీ దర్శకత్వంలో చివరిగా వచ్చిన చిత్రం ‘లైగర్’. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు మధ్య విడుదలై ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. దీంతో పూరీ సీన్ అయ్యిపోయింది అనుకున్నారంతా. Waltair Veerayya : అభిమానులను నిరాశపరిచిన వాల్తేరు వీరయ్య.. కానీ అందరికి షాక్ ఇస్తూ పూరీ, చిరుతో సినిమా ఒప్పించాడు. […]
Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ సినిమా ‘వారిసు’. టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ టైటిల్ తో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఈ సినిమా చుట్టూ, నిర్మాత దిల్ రాజు చుట్టూ వివాదం నడుస్తుంది. Charan – Arjun : ఆ స్టార్ డైరెక్టర్‌కి బన్నీ, చరణ్‌లు నో […]
Charan – Arjun : టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా హిట్టులను అందుకోవడంతో, ఆ తరువాత నటించే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సూపర్ హిట్టులు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ కి ఈ ఇద్దరి స్టార్స్ నో చెప్పారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. Mega Power Star Ram Charan receives True […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి మాస్ మూల విరాట్ రూపంలో దర్శనమిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ముఠామేస్త్రి సినిమా తరువాత బాస్ నుంచి మళ్ళీ ఆ తరహాలో సినిమా రాకపోవడంతో ఇప్పుడు ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. Chiranjeevi : మళ్ళీ అదే దారిలో వెళుతున్న చిరంజీవి.. […]
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ క్యాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. సౌత్ లో మంచి ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ముందుకు వెళ్తూనే, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. టాలెంట్ ఉన్నవాళ్లని ప్రోత్సహిస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. Balakrishna : బాలకృష్ణకు హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్? తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ […]
Balakrishna : అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తతం అనిల్ రావిపూడి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని.. సినిమాను అనుకున్న సమయంలో పూర్తీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. Balakrishna : బాలయ్యబాబు మొదటి యాడ్ రెమ్యునరేషన్ ఎంతో […]