Home » entertainment
Vivek Ranjan Agnihotri : బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజాన్ అగ్నిహోత్రి మంచి సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తూ ఉంటారు. ఇటీవల తాశ్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్.. అంటూ సున్నితమైన అంశాలని, అందులో నిజానిజాల్ని తెరకెక్కిస్తూ వాటి గురించి ప్రజలకి తెలియచేస్తున్నారు. దీంతో ఈయన చేసే సినిమాలు ఓ వైపు వివాదాలు సృష్టిస్తున్నాయి. మరో వైపు ఈ సినిమాలు మంచి విజయం సాధించి కోట్లు కురిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి […]
Janhvi Kapoor : స్టార్ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఫాలోవర్స్ పెంచుకోడానికి రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక లేడీ సెలబ్రిటీలు అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి బోల్డ్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతారు. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉండటంతో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే యాడ్స్, సోషల్ మీడియా కంపెనీల నుంచి బాగానే డబ్బులు వస్తాయి. బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కూతురు తన ఇన్‌స్టాగ్రామ్ లో ఏ రేంజ్ […]
Adipurush : ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా మళ్ళీ వాయిదాపడింది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ ఇటీవల ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేయగా అన్ని వర్గాల నుండి చిత్ర యూనిట్ విమర్శల పాలైంది. రామాయణం చూపిస్తారనుకుంటే గ్రాఫిక్స్, బొమ్మల సినిమా […]
Unstoppable : బాలకృష్ణ హోస్ట్ గా మారి అన్‌స్టాపబుల్ షోని సూపర్ గా నడిపిస్తున్నారు. రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. అన్‌స్టాపబుల్ లో ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి కాగా తాజాగా మూడో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. తాజాగా మూడో ఎపిసోడ్ లో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ వచ్చి సందడి చేశారు. ఈ […]
Galodu : సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. బుల్లితెరపై తన కామెడీతో, మ్యాజిక్ తో, యాంకరింగ్ తో, డ్యాన్స్.. ఇలా అనేకరకాల ట్యాలెంట్స్ చూపించి తెలుగు ప్రజలకి బాగా దగ్గరయ్యాడు సుధీర్. కష్టపడి పైకి రావడంతో మరింతమంది అభిమానులు ఏర్పడ్డారు. బుల్లితెరపైనే కాక వెండితెరపై కూడా అప్పుడప్పుడు మెరిపిస్తున్నాడు సుధీర్. చిన్న చిన్న క్యారెక్టర్స్ తో మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు సుధీర్. సుధీర్ హీరోగా గతంలో వచ్చిన సాఫ్ట్ వేర్ సుధీర్, 3 […]
Vijay Devarakonda : ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆగస్టులో ఈ సినిమా రిలీజయింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా సినిమాగా రిలీజయిన లైగర్ భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. సినిమా ముందు ఓవర్ హైప్ ఇచ్చాడు విజయ్. సినిమా ఫ్లాప్ అయ్యాక అసలు కనపడకుండా పోయాడు. అయితే లైగర్ కి ముందు విజయ్ చేతిలో దాదాపు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి అన్నారు. లైగర్ సినిమా పోవడంతో పూరి కాంబోలో రావాల్సిన జనగణమన […]
HIT 2 : విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో గతంలో వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి దాదాపు 7 సీక్వెల్స్ ఉంటాయని, ఒక్కో సినిమాలో ఒక్కో హీరో నటిస్తారని గతంలోనే చెప్పాడు దర్శకుడు. ప్రస్తుతం హిట్ సెకండ్ కేస్ సినిమాని అడివి శేష్ తో తెరకెక్కించారు. ఈ సినిమాని డిసెంబర్ 2న రిలీజ్ చేయనున్నారు. దీంతో ఇప్పట్నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్. తాజాగా హిట్ సెకండ్ కేస్ టీజర్ […]
Hansika : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి చిన్న ఏజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది యాపిల్ బ్యూటీ హన్సిక. తెలుగు, తమిళ్, హిందీలో దాదాపు 50 సినిమాలు చేసింది హన్సిక. గత కొన్నేళ్లుగా నెమ్మదిగా సినిమాలు చేస్తుంది. కొన్ని రోజులుగా హన్సిక పెళ్లి చేసుకోబోతోంది వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా హన్సిక స్పందించింది. Unstoppable : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్.. యువ హీరోలతో కలిసి రచ్చ చేసిన బాలయ్య.. హన్సిక […]
Unstoppable : బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. రెండో సీజన్ మొదలయి ఇప్పటికే రెండు ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు ఎపిసోడ్స్ కి కూడా మంచి ఆదరణ లభించింది. తాజాగా మూడో ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. మూడో ఎపిసోడ్ కి యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ వచ్చారు. శర్వానంద్ రావడంతోనే బాలకృష్ణకి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గత ఎపిసోడ్ లో రష్మిక నా క్రష్ అని […]
Priyanka Chopra : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. హాలీవుడ్ సినిమాలతో అమెరికాకి వెళ్ళిపోయి తనకంటే చిన్నవాడైన సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపొయింది. ఆ తర్వాత సరోగసి పద్దతిలో ఓ కూతురికి జన్మనిచ్చింది. అమెరికాలోనే ఉంటూ అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ప్రియాంక. Samantha : అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత.. ఆ వ్యాధితో బాధపడుతున్నానంటూ […]