Home » photo gallery
చిరంజీవి, రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రిలీజయి భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని వరంగల్ లో భారీగా నిర్వహించారు.
నేడు చిరంజీవి తల్లి పుట్టిన రోజు కావడంతో చిరు, పవన్, నాగబాబు, వాళ్ళ ఇద్దరు సిస్టర్స్.. అందరూ కలిసి చిరంజీవి ఇంట్లో వాళ్ళ అమ్మ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేశారు. ఈ ఫోటోలని చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సితారామం సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో సీత స్తానం సంపాదించుకున్న 'మృణాల్ ఠాకూర్' నిత్యం ఫోటోషూట్ లతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఈ భామ మందార పువ్వు లాంటి తన పరువాలు ఒలికిస్తూ చేసిన ఫోటోషూట్ అందర్నీ మనసు దోచుకుంటుంది.
టాలీవుడ్ యాంకర్‌గా, నటిగా చేస్తూ ఫుల్లీ బిజీగా ఉంటున్న అనసూయ.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. వరుస ఫోటోషూట్ లు చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసేలా పోజులు ఇచ్చింది.
టాలీవుడ్ హీరో శర్వానంద్ రక్షిత అనే అమ్మాయితో గురువారం జనవరి 26న నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు వచ్చి కొత్త జంటని ఆశీర్వదించారు.
యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి తరువాత మొదటిసారి సినిమా ఫంక్షన్ లో కనిపించింది. నిన్న రాత్రి ముంబైలో జరిగిన హలో హాల్ అఫ్ ఫేమ్ అవార్డ్స్ వేడుకల్లో ఈ భామ తళుక్కుమంది. ఆ ఈవెంట్ లో స్పెషల్ ఫోటోషూట్ చేసిన ముద్దుగుమ్మ థైస్ షోతో థండర్ క్రియేట్ చేస్తూ పోజులు ఇచ్చింది.
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి, ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు. కాగా నిన్న వివాహం వీరిద్దరూ ఒకటయ్యారు. ఈ వివాహానికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగులో జెర్సీ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న శ్రద్దా శ్రీనాథ్ ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో నటిస్తుంది. తాజాగా అజర్‌బైజాన్ దేశానికి విహారయాత్రకు వెళ్లి అక్కడ మంచులో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈవెంట్ లో హీరోయిన్ హానీరోజ్ బ్లూ డ్రెస్ లో మెరిపించింది.
ATM వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నటి దివి ఇలా బ్లాక్ డ్రెస్ లో అందాలన్నీ పరుస్తూ ఫోజులు ఇచ్చింది.