Home » photo gallery
జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న భామ వర్ష. సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్ లు చేస్తూ అలరించే ఈ భామ.. తాజాగా టీచరమ్మలా చీర ఒంపుసొంపులు ఒలికిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన హెబ్బా పటేల్ ఇప్పుడు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ వెళ్తుంది. తన సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు షేర్ చేసే హెబ్బా పటేల్ తాజాగా చాలా రోజుల తర్వాత చీరలో ఫోటోలు పోస్ట్ చేసింది.
టెలివిజన్ సీరియల్ 'నాగిని'తో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు సంపాదించుకున్న నటి 'మౌని రాయ్'. ఇక ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా విలన్ గా కనిపించి అదరగొట్టింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా నాజూకు నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెలను కొల్లగొడుతుంది.
అందాల రాక్షసి సినిమాతో కుర్రాళ్ల గుండెలను గాయపరిచిన హీరోయిన్ 'లావణ్య త్రిపాఠి'. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్ లతో సందడి చేస్తున్న ఈ భామ.. తాజాగా అంతపురంలో అందాల రాక్షసిలా అదరగొడుతుంది.
ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా వాతి. తెలుగులో సర్ టైటిల్ తో ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా తమిళ్ ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరగగా ధనుష్ వైట్ అండ్ వైట్ పంచెకట్టుతో మాస్ లుక్ లో అదరగొట్టాడు.
యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆ పెళ్లి వీడియోని ప్రముఖ ఓటిటి సంస్థ హాట్ స్టార్ ప్లస్ కి అమ్మేసింది. 'లవ్ షాదీ డ్రామా' అంటూ ఈ పెళ్లి వీడియోని ఫిబ్రవరి 10న రిలీజ్ చేయబోతున్నారు. దీంతో హన్సిక ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో తన పెళ్లి వీడియోని ప్రమోట్ చేసుకుంటుంది.
హీరోయిన్ రాశి ఖన్నా ఈ మధ్య వరుస ఫోటోషూట్ లతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తాజాగా టామ్‌బాయ్ గెటప్ లో రఫ్ లుక్స్ ఇస్తూ రఫ్ఫాడిస్తుంది. కాగా ప్రస్తుతం ఈ భామ తెలుగులో శర్వానంద్ తో ఒక సినిమా చేస్తుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టుకోగా.. శర్వానంద్ పెళ్లి వల్ల బ్రేక్ పడింది.
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. అమెరికన్ నటుడు నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయ్యిపోయింది. ఇక గత ఏడాది జనవరిలో వీరిద్దరికి ఒక పాప పుట్టింది. 'మాల్తీ మేరీ' అని పేరు పెట్టిన ప్రియాంక ఇప్పటి వరకు కూతురు ఫేస్ ని అభిమానులకు చూపించకుండా వచ్చింది. తాజాగా ఒక ఈవెంట్ లో కూతురితో కలిసి పాల్గొన్న ప్రియాంక.. ఎట్టకేలకు పబ్లిక్ ఫొటోస్ కి అంగీకరించింది. ఇక ప్రియాంక తన కూతురు ఫేస్ రివీల్ చేయడంతో సోషల్ మీడియాలో ఆ ఫొటోలో వైరల్ అవుతున్నాయి.
న్యాచురల్ స్టార్ నాని 30వ సినిమా పూజా కార్యక్రమం నేడు జరగగా మెగ్గస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించనుంది.
DVV దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోతున్న They Call Him OG సినిమా నేడు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది.