Home » photo gallery
టిక్ టాక్, రీల్స్ తో ఫేమస్ అయిన అషురెడ్డి బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకొని పలు టీవీ షోలు, సినిమాలలో కనిపిస్తూ బిజీ అవుతుంది. తాజాగా ఓ ఈవెంట్ కోసం ఆస్ట్రేలియా వెళ్లడంతో అక్కడ ఓ బ్లాక్ కార్ ముందు బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ గా ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.
యాంకర్ లాస్య ఇటీవల కొన్ని రోజుల క్రితమే తాను రెండో సారి ప్రెగ్నెంట్ అయిందని ప్రకటించింది. తాజాగా కొత్త సంవత్సరం వేళ తన భర్తతో కలిసి బేబీ బంప్ కనపడేలా స్పషల్ ఫోటోషూట్ చేసింది.