Home » photo gallery
కృష్ణార్జున యుద్ధం, ఏబిసిడి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా, హిందీలో ఒక సినిమా చేస్తుంది. తాజాగా ఈ భామ రోజ్ కలర్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి ఈమధ్య కాలంలో బోల్డ్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ప్రస్తుతం దుబాయ్ టూర్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ.. తాజాగా బ్లూ డ్రెస్ లో కుర్రాళ్ల మైండ్ బ్లో చేసేలా పోజులు ఇస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
బాలీవుడ్ భామ రష్మీ దేశాయ్.. సీరియల్స్, మూవీలో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం నాగిని-6 సీరియల్ లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియా తన ఫోటోషూట్ లతో హీటెక్కించే ఈ భామ.. మరోసారి బుల్లి డ్రెస్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసి రచ్చ చేస్తుంది.
చిన్నారి పెళ్లికూతురుగా అందరికి పరిచమైన భామ 'అవికా గోర్'. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచమైన అవికా.. ఇటీవలే పాప్‌కార్న్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ భామ బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో అందాలు ఆరబోస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ ఇటీవలే తన జరిగిన యాక్సిడెంట్ నుంచి బయటపడింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అవుతుంది. ఇక వరుస ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న నభా.. తాజాగా పచ్చిక బయళ్ళు పై చీరలో అందాలు ఆరబోస్తుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ సంజన సంఘి.. కమర్షియల్ యాడ్స్ తో సౌత్ వారికీ కూడా పరిచయం ఉన్న భామ. ఇక సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్ లతో సందడి చేసే సంజన.. తాజాగా సాగర ఒడ్డున సంధ్యా వెలుగుల్లో సోయగాలు ఆరబోస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆస్కార్ వేడుకల కోసం, RRR సినిమా ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ తాజాగా అమెరికా వెళ్ళాడు. అమెరికాలో పాపులర్ టీవీ షో అయినా గుడ్ మార్నింగ్ అమెరికాలో కూడా పాల్గొన్నాడు. దీంతో చరణ్ ఆ షోలో, అమెరికాలో అభిమానులతో దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
హీరోయిన్ శ్రియ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా వరుసగా ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇక 40 ఏళ్ళ ఏజ్ లో కూడా చీరలో తన పరువాలు పరుస్తూ చిరునవ్వుతో క్యూట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ వైరల్ అవుతుంది.
ముంబై భామ అదా శర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. తాజాగా అహ్మదాబాద్ లోని ఒక మాల్ లో అల్లరి పిల్లలా అల్లరి చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలోని తన చిలిపితనాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.