Home » photo gallery
నాగిని సీరియల్ తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న నటి 'మౌని రాయ్'.. తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది. ఇక వరుస ఫోటోషూట్ లతో సోషల్ మీడియాని షేక్ చేసే ఈ భామ రీసెంట్ గా రెట్రో లుక్ లో కనిపించి అదరగొట్టింది.
తమిళ సినిమాతో వెండితెరకి పరిచయమైన నటి 'సాక్షి అగర్వాల్'.. కన్నడ, మలయాళ వరుస సినిమాలో నటిస్తూ అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా సంక్రాంతి సెలబ్రేషన్ పిక్స్ ని షేర్ చేసింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సంక్రాంతి సందర్భంగా చక్కగా లంగాఓణీతో, కళ్ళకి కాటుక పెట్టుకొని క్యూట్ క్యూట్ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సంక్రాంతి పండగని ఘనంగా జరుపుకుంది. తను నటిస్తున్న తాజా చిత్రం 'రివాల్వర్ రీటా' నిర్మిస్తున్న 'ది రూట్' ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్ లో ఇతర యాక్టర్స్ తో కలిసి ఈ పండుగను సెలెబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
హీరోయిన్ నభా నటేష్ ఇటీవలే మేజర్ యాక్సిడెంట్ నుంచి రికవరీ అయి వచ్చింది. తాజాగా సంక్రాంతి వేళ చీరలో సాంప్రదాయంగా కనిపిస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది.
మలయాళ సినిమాలతో వెండితెరకు పరిచయమైన నటి 'ప్రియా వారియర్'. ఈ భామ సినిమాల కంటే ముందుగా కన్ను కొట్టిన ఒక వీడియోతో యూత్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ లోని అన్ని భాషల నుంచి ఆఫర్లు అందుకుంటుంది. ఇక సోషల్ మీడియా ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా చీరలో ఉన్న పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.
గత ఏడాది 'సర్కార్ వారి పాట' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది కీర్తి సురేష్. ఈ ఏడాది నాని సినిమా 'దసరా'తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ భామ హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుంది. ఆ వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
కాంతార సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ సప్తమి గౌడ రఫ్ విలేజ్ లుక్ లో కనిపించింది. తాజాగా ట్రెండీగా, స్టైలిష్ గా జీన్స్, టీషర్ట్ తో ఫోటోలు పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
నటి, యాంకర్ భానుశ్రీ ఇటీవల వెకేషన్ కి లండన్ వెళ్లడంతో లండన్ లో ఎంజాయ్ చేస్తూ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
యువ హీరోయిన్ రుహాని శర్మ తాజాగా షార్ట్ డ్రెస్ లో పడుకొని మరీ రొమాంటిక్ లుక్స్ తో ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..