Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » photo gallery

Oscar 2023 : ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ.. సందడి చేసిన ఎన్టీఆర్, చరణ్!

Oscar 2023 : ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ.. సందడి చేసిన ఎన్టీఆర్, చరణ్!

ఫోటో గ్యాలరీ - March 11, 2023 | 07:25 PM

మార్చి 12న ఆస్కార్ అవార్డుల వేడుక జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడే ఉంటున్న బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా.. నిన్న రాత్రి ఇండియన్ ఆస్కార్ పోటీదారులకు, పలువురు ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్, ప్రీతి జింతా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, తదితరులు హాజరయ్యి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Rishab Shetty : కాంతార దర్శకుడి కూతురి బర్త్ డే ఫంక్షన్‌లో హీరోల సందడి..

Rishab Shetty : కాంతార దర్శకుడి కూతురి బర్త్ డే ఫంక్షన్‌లో హీరోల సందడి..

ఫోటో గ్యాలరీ - March 10, 2023 | 09:06 PM

కాంతార సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయిన డైరెక్టర్ 'రిషబ్ శెట్టి'. నిన్న (మార్చి 9) తన కూతురి రాధ్య మొదటి పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా నిర్వహించాడు. ఈ ఫంక్షన్ కి ఉపేంద్ర, అర్జున్, ధ్రువ సర్జాతో పాటు కన్నడ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు.

Shriya Saran : రెడ్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న శ్రియా సరన్..

Shriya Saran : రెడ్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న శ్రియా సరన్..

ఫోటో గ్యాలరీ - March 9, 2023 | 10:09 PM

స్టార్ యాక్ట్రెస్ శ్రియా సరన్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'కబ్జ'లో నటిస్తుంది. కాగా సోషల్ మీడియాలో ఫొటోలతో రచ్చ చేసే ఈ భామ.. తాజాగా రెడ్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ కురాళ్ళ హార్ట్ బీట్ రైజ్ చేస్తుంది.

Deepika Padukone : జీన్స్‌లో ట్రెండీ లుక్స్‌తో అదరగొడుతున్న దీపికా పడుకోణె..

Deepika Padukone : జీన్స్‌లో ట్రెండీ లుక్స్‌తో అదరగొడుతున్న దీపికా పడుకోణె..

ఫోటో గ్యాలరీ - March 8, 2023 | 10:13 PM

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోణె.. ఇటీవలే పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుంది. తాజాగా ఆస్కార్ అవార్డ్స్ కి ప్రెజంటర్ గా కూడా వెళ్తుంది. కాగా లెవీస్ జీన్స్ కోసం చేసిన ఫోటోషూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Anasuya Holi Celebrations with Family : ఫ్యామిలీతో అనసూయ హోలీ సెలబ్రేషన్స్..

Anasuya Holi Celebrations with Family : ఫ్యామిలీతో అనసూయ హోలీ సెలబ్రేషన్స్..

ఫోటో గ్యాలరీ - March 8, 2023 | 08:34 PM

యాంకర్ అనసూయ తన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిసి హోలీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Malaika Arora : ఎద అందాలతో రచ్చ చేస్తున్న మలైకా అరోరా..

Malaika Arora : ఎద అందాలతో రచ్చ చేస్తున్న మలైకా అరోరా..

ఫోటో గ్యాలరీ - March 7, 2023 | 10:21 PM

బాలీవుడ్ భామ మలైకా అరోరా.. గబ్బర్ సింగ్ సినిమాలో 'కెవ్వు కేక' ఐటెం సాంగ్ తో తెలుగు వారికి కూడా పరిచమైంది. ఇక బోల్డ్ డ్రెస్సింగ్ తో ట్రేండింగ్ లో ఉండే ఈ భామ.. తాజాగా ఎద అందాలు చూపిస్తూ బోల్డ్ ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sania Mirza Farewell Party : సానియా మీర్జా ఫేర్‌వెల్‌లో సందడి చేసిన మహేష్, దుల్కర్, రెహమాన్..

Sania Mirza Farewell Party : సానియా మీర్జా ఫేర్‌వెల్‌లో సందడి చేసిన మహేష్, దుల్కర్, రెహమాన్..

ఫోటో గ్యాలరీ - March 6, 2023 | 08:59 PM

భారత టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ సానియా మీర్జా ఇటీవల తన రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నిన్న (మార్చి 5) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఫేర్‌వెల్‌ పార్టీ కూడా నిర్వహించారు. ఈ పార్టీకి మహేష్ బాబు, నమ్రతా, ఎ ఆర్ రెహమాన్, దుల్కర్ సల్మాన్, కేటిఆర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Shruti Haasan : పంజాబీ డ్రెస్‌లో శృతిహాసన్ పరువాలు..

Shruti Haasan : పంజాబీ డ్రెస్‌లో శృతిహాసన్ పరువాలు..

ఫోటో గ్యాలరీ - March 5, 2023 | 12:00 PM

శృతిహాసన్ ఈ ఏడాదిని బ్లాక్ బస్టర్ విజయాలతో మొదలు పెట్టింది. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్ మరియు ది ఐ అనే ఇంగ్లీష్ సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పంజాబీ డ్రెస్ లో పడుచు పరువాలు ఒలికిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

Neha Sharma : వెకేషన్‌లో కుకింగ్ క్లాస్‌లు తీసుకుంటున్న నేహా శర్మ..

Neha Sharma : వెకేషన్‌లో కుకింగ్ క్లాస్‌లు తీసుకుంటున్న నేహా శర్మ..

ఫోటో గ్యాలరీ - March 4, 2023 | 12:48 PM

రామ్ చరణ్ చిరుత సినిమాతో వెండితెరకు పరిచమైన నటి 'నేహా శర్మ'. ప్రస్తుతం ఈ భామ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ప్రెజెంట్ చెల్లి అయేషా శర్మతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ.. పనిలో పని కుకింగ్ క్లాస్‌లు కూడా తీసేసుకుంటుంది.

Anupama Parameswaran : రెట్రో లుక్స్‌లో అదరగొడుతున్న అనుపమ..

Anupama Parameswaran : రెట్రో లుక్స్‌లో అదరగొడుతున్న అనుపమ..

ఫోటో గ్యాలరీ - March 3, 2023 | 09:38 PM

ఉంగరాలు జుట్టు అనుపమ పరమేశ్వరన్.. తన అందాలతో కుర్రాళ్ల గుండెలను గింగిరాలు తిప్పుతుంటుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉండే ఈ భామ.. తాజాగా రెట్రో లుక్స్ అదరగొడుతుంది. రెట్రో లుక్స్ లో అనుపమని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

← 1 2 3 4 5 … 13 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer