Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » photo gallery

Suhana Khan : షారుఖ్ ఖాన్ కూతురి చీర సోయగం..

Suhana Khan : షారుఖ్ ఖాన్ కూతురి చీర సోయగం..

ఫోటో గ్యాలరీ - March 22, 2023 | 12:32 PM

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కి ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. ఇక అతని కూతురు సుహానా ఖాన్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకముందే.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా చీరలో సోయగాలు ఒలికిస్తున్న ఫోటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Sreeleela : ఎంత ముద్దుగా పడుకుందో శ్రీలీల..

Sreeleela : ఎంత ముద్దుగా పడుకుందో శ్రీలీల..

ఫోటో గ్యాలరీ - March 21, 2023 | 02:30 PM

హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా వర్షాలు పడటంతో రూమ్ లో దుప్పటి కప్పుకొని పడుకున్న క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసి శ్రీలీల ఎంత ముద్దుగా పడుకుందో అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Divya Bharathi : షూటింగ్ లైట్స్ మధ్య దివ్య భారతి హాట్ ఫోజులు..

Divya Bharathi : షూటింగ్ లైట్స్ మధ్య దివ్య భారతి హాట్ ఫోజులు..

ఫోటో గ్యాలరీ - March 20, 2023 | 05:36 PM

తమిళ్ లో బ్యాచిలర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది దివ్యభారతి. సోషల్ మీడియాతో తెలుగులో కూడా అభిమానులని సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఇలా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది.

Keerthy Suresh : కాటుక కళ్ళతో కుర్రాళ్లను మాయలో పడేస్తున్న కీర్తి సురేష్..

Keerthy Suresh : కాటుక కళ్ళతో కుర్రాళ్లను మాయలో పడేస్తున్న కీర్తి సురేష్..

ఫోటో గ్యాలరీ - March 19, 2023 | 08:22 PM

మహానటి సినిమాతో టాలీవుడ్ భారీ పాపులారిటీ సంపాదించుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ భామ నాని దసరా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఉన్న కీర్తి సురేష్.. కాటుక కళ్ళతో కుర్రాళ్ల మనసుని గాయపరిచేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు చూసి కీర్తి మాయలో పడిపోతున్నారు ప్రతి ఒక్కరు.

Nabha Natesh : స్విమ్మింగ్ పూల్‌లో సొగసు దారపోస్తున్న నభా..

Nabha Natesh : స్విమ్మింగ్ పూల్‌లో సొగసు దారపోస్తున్న నభా..

ఫోటో గ్యాలరీ - March 17, 2023 | 08:21 PM

నన్ను దోచుకుందవటే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఫొటోలతో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో సొగసు దారపోస్తున్న ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.

Alia Bhatt : రణ్‌బీర్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న అలియా..

Alia Bhatt : రణ్‌బీర్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న అలియా..

ఫోటో గ్యాలరీ - March 16, 2023 | 01:02 PM

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్‌ అండ్ అలియా ఇటీవల అమ్మానాన్నలు అయినా సంగతి తెలిసిందే. మదర్ హుడ్ లోకి అడుగుపెట్టిన తరువాత అలియా తన మొదటి పుట్టినరోజు జరుపుకుంది. రణ్‌బీర్‌ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ బాగా ఎంజాయ్ చేసింది.

Krishna Shroff : బీచ్‌లో బికినీ షోతో రచ్చ చేస్తున్న టైగర్ ష్రాఫ్ సిస్టర్..

Krishna Shroff : బీచ్‌లో బికినీ షోతో రచ్చ చేస్తున్న టైగర్ ష్రాఫ్ సిస్టర్..

ఫోటో గ్యాలరీ - March 15, 2023 | 01:17 PM

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సిస్టర్ కృష్ణ ష్రాఫ్.. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకపోయినా బాలీవుడ్ ఈమె పేరు గట్టిగ వినిపిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో హీరోయిన్స్ రేంజ్ ఫోటోషూట్ లు చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా బీచ్‌లో బికినీ షో చేస్తున్న ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.

Jabardasth Varsha : చీరలో వర్ష వలపు వన్నెలు చూడు తరమా..

Jabardasth Varsha : చీరలో వర్ష వలపు వన్నెలు చూడు తరమా..

ఫోటో గ్యాలరీ - March 14, 2023 | 01:09 PM

జబర్దస్త్ కామెడీ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న భామ 'వర్ష'. ఇక సోషల్ మీడియా వరుస ఫోటోలు షేర్ చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా తెల చీరలో వలపు వన్నెలు ఒలికిస్తూ కుర్రకారుని మెస్మరైజ్ చేస్తుంది.

Oscars95 : ఆస్కార్ వేడుకల్లో RRR ఫ్యామిలీ సందడి..

Oscars95 : ఆస్కార్ వేడుకల్లో RRR ఫ్యామిలీ సందడి..

ఫోటో గ్యాలరీ - March 13, 2023 | 06:54 PM

అందరూ అనుకున్నట్లే 95వ ఆస్కార్ అవార్డ్స్ లో RRR చిత్రం ఆస్కార్ అందుకుంది. లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎం ఎం కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్.. వీరితో పాటు RRR ఫ్యామిలీ కూడా ఆస్కార్ కార్పెట్ పై సందడి చేశారు.

Karishma Tanna : జీన్స్‌లో కరిష్మా తన్నా తళుకులు..

Karishma Tanna : జీన్స్‌లో కరిష్మా తన్నా తళుకులు..

ఫోటో గ్యాలరీ - March 12, 2023 | 08:20 PM

బాలీవుడ్ భామ కరిష్మా తన్నా.. సినిమాలు, వెబ్ సిరీస్, టెలివిజన్ షోలు చేస్తూ బి-టౌన్ లో ఫుల్ బిజీ యాక్ట్రెస్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ తన హాట్ ఫోజులతో సోషల్ మీడియాని షాక్ చేస్తుంది. జీన్స్ లో కరిష్మా తన్నా తళుకులు చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

← 1 2 3 4 … 13 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer