Home » entertainment
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రెండు ప్రతిష్టాత్మకమైన చిత్రాలు 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'. బాలకృష్ణ, చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయి. ఇద్దరు హీరోలు వింటేజ్ లుక్స్ లో దర్శనమిస్తుండడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నాయి. దీంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కూడా 2022 లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృథ్విరాజ్ లో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా మానుషీకి మంచి మార్కులే పడ్డాయి. ఇది పీరియాడికల్ సినిమా కావడంతో మానుషీకి.............
అవతార్ 2 సినిమా దాదాపు 3 గంటలకి పైగా నిడివి ఉండటంతో చాలా మందికి కొన్ని సన్నివేశాల్లో సినిమా బోర్ అనిపించింది. తాజాగా అవతార్ 2 సినిమా నుంచి దాదాపు 10 నిముషాలు కట్ చేశామని దర్శకుడు..............
సమంత గతంలోనే షూటింగ్ పూర్తి చేసిన సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మాణంలో పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథని శాకుంతలం సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత శకుంతలగా...........
మూడు నెలల క్రితం ఓ అవార్డు ఫంక్షన్ లో చివరిసారిగా కనిపించిన సాయి పల్లవి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సడెన్ గా నేడు పుట్టపర్తి సాయిబాబా ఆలయంలో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో.............
ధమాకా సినిమా మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాంగ్స్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమా హిట్ కి దోహదపడ్డాయి. ఇక ధమాకా 9 రోజుల్లో 77 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. అంటే దాదాపు...........
తాజాగా న్యూ ఇయర్ మొదటి రోజున NTR 30 సినిమా అప్డేట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 సినిమా తెరకెక్కుతుంది. న్యూ ఇయర్ కానుకగా NTR 30 సినిమాని..................
తాజాగా నరేష్ పవిత్రని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ మేరకి నరేష్ తన ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో నరేష్, పవిత్రా కలిసి కేక్ కట్ చేసి తినిపించుకొని...........
పూర్ణ మలయాళ భామ కావడంతో కొన్ని నెలల క్రితం తన సొంతరాష్ట్రం అయిన కేరళకి చెందిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. షానిద్ ఆసిఫ్ అలీ ప్రస్తుతం దుబాయ్ లో ప్రముఖ వ్యాపార వేత్తగా కొనసాగుతున్నాడు. దీంతో పూర్ణ వివాహం కూడా దుబాయిలోనే ఘనంగా జరిగింది. తాజాగా తాను...........
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ యాక్షన్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ హంగులతో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. మాస మహారాజ్ రవితేజ ఒక అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. Chiranjeevi : మళ్ళీ అదే దారిలో వెళుతున్న చిరంజీవి.. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక అదిరిపోయే […]