Home » entertainment
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలాకాలంగా వీరసింహారెడ్డి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఆహా అన్ స్టాపబుల్ షోలో కుర్ర హీరోలతో కుర్రాడిలా కనిపిస్తున్న బాలయ్య మరోసారో సీమ బ్యాక్డ్రాప్ సినిమాలలో ఎలా ఉంటాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో దిగనున్న బాలయ్య ఇప్పటికే సినిమా ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశారు. అందులో భాగంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి ట్రైలర్ రానే వచ్చింది. ఒంగోలు అర్జున్ ఇన్‌ఫ్రా గ్రౌండ్‌లో జరిగిన […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ముందుగా ప్లాన్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన కొత్త జిఓ వలన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ వస్తుందా? లేదా? అని అభిమానుల్లో సందేహం మొదలయింది.
ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో కృష్ణంరాజుకు నివాళ్లు అర్పించారు. ఆ తరువాత ప్రభాస్, కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య ప్రభాస్ తో కలిసి ఒక సరదా గేమ్ ఆడాడు. ఆ ఆటలో బోర్డు మీద ఇద్దరు హీరోయిన్‌లను చూపిస్తూ ప్రభాస్ ని కొన్ని ప్రశ్నలు అడిగాడు.
ప్రభాస్ అన్‌స్టాపబుల్ సెకండ్ పార్ట్ కూడా వచ్చేసింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య, ప్రభాస్, గోపీచంద్ కలిసి ఫుల్ గా నవ్వించారు. ఇక ఈ సెకండ్ పార్ట్ లో ప్రభాస్‌ని బాలయ్య.. నీకు యాక్టర్ అవుదామని ఎప్పుడు అనిపించింది అని ప్రశ్నించాడు.
జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఆస్కార్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూ ఫారిన్ మీడియానే రాసుకోచుండి. తాజాగా వరల్డ్ పాపులర్ వెరైటీ మ్యాగజైన్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌ని రెండు భాగాలుగా విడుదల చేస్తూ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చింది ఆహా టీం. ఇటీవలే ఈ ఎపిసోడ్ పార్ట్-1 ని విడుదల చేయగా.. వింటేజ్ ప్రభాస్ ని చూస్తూ అలా మైమరచిపోయారు అందరూ. కాగా ఈ ఎపిసోడ్ పార్ట్-2 ని జనవరి 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేడు దానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.
తమిళ హీరో విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'వరిసు'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో 'వారసుడు' టైటిల్ తో రిలీజ్ కానుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక సినిమా తమిళ, తెలుగు ట్రైలర్స్ ని నేడు విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌కి మాస్ టచ్ ఇస్తూ క్లాస్‌గా కట్ చేశాడు దర్శకుడు.
మాస్ రాజా రవితేజ నటించిన మాస్ మసాలా చిత్రం 'ధమాకా'. ఇక ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.96 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా విడుదలయ్యి 12 రోజులు కంప్లీట్ అవుతున్నా కోటి తగ్గకుండా కలెక్షన్స్ రాబడుతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రలో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా ఈ చిత్రం నిలిచింది.
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ NBK'. సినీ రంగం నుంచి రాజకీయ రంగం వరకు ఫేమ్ అండ్ కాంట్రవర్సీ పర్సన్స్‌ని తీసుకువస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు బాలయ్య. తాజాగా ఈ షోకి మరో అదిరిపోయే గెస్ట్‌లను ఆహ్వానించే ఆలోచన చేస్తున్నారట ఆహా టీం.