Home » entertainment
Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం చాలా మంది ఎదురు చూసారు. అయితే అందులో ఎక్కువ మంది ప్రభాస్, కృతిసనన్‌తో ఉన్న రిలేషన్ గురించి బాలయ్య అడుగుతాడా? అడిగితే ప్రభాస్ చెబుతాడా? అని వెయిట్ చేశారు. అనుకున్నట్లే బాలకృష్ణ ఆ ప్రశ్న అడిగాడు. కృతిసనన్‌కి నీకు మధ్య ఏముంది అనేది నువ్వు ఇప్పుడు చెప్పకపోతే షో అర్దాంతరంగా ఆగిపోతుంది అంటూ బాలకృష్ణ గట్టిగా క్యూస్షన్ చేశాడు. Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో ఇవాళే ప్రసారం […]
Garbha : ఈ మధ్యకాలంలో కొత్త కథాకథనాలతో వస్తున్న న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్ తెలుగు సినీ పరిశ్రమని నెంబర్ వన్ పొజిషన్‌లో పెడుతున్నారు. టాలెంట్ ఉంటే చాలు తమ నైపుణ్యంతో సినిమాని మొబైల్స్‌లో సైతం చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అలా ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ టీం ‘గర్భ’ అనే సినిమాని తెరకెక్కించారు. Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో ఇవాళే ప్రసారం కానుంది.. గ్రామంలోని కులాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాని ‘సంజీవ్ […]
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది ‘బంగార్రాజు’ వంటి సినిమాతో మంచి హిట్టుని అందుకున్న ఆ తరువాత ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలతో పరాజయాలని అందుకున్నాడు. దీంతో ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి తమిళ మాస్ డైరెక్టర్‌ని నమ్ముకున్నాడు. ‘మానాడు’ వంటి టైం లూప్ కాన్సెప్ట్‌తో అదిరిపోయే హిట్టుని అందుకున్న వెంకట్ ప్రభు ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడు. Nagarjuna : చైతో చేశాను.. నెక్స్ట్ అఖిల్‌తో చేస్తున్నాను.. ఏజెంట్, ఘోస్ట్ కలిసొస్తే ఎలా […]
Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంచలన కామెంట్స్ చేశాడు. “పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలతో చాలా నష్టపోయా. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్ ఆ సినిమాలు వల్ల జరిగింది. నేను కాబట్టి తట్టుకున్న ఇంకొకరు అయితే తప్పకుండా ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయేవారు” అని వ్యాఖ్యానించాడు. పవన్ అన్‌స్టాపబుల్‌లో రామ్‌చరణ్.. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవే పవన్ కళ్యాణ్ – […]
Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి బిగ్ ట్రీట్ ఇచ్చిన ఆహా టీం, ఇప్పుడు ఇంకాస్త మనసు పెద్దది చేసుకొని ఈ ఎపిసోడ్ ని ఒకరోజు ముందే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా ఈ ఎపిసోడ్ ని ఈ నెల 30న న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది ఆహా టీం. Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో […]
Prabhas : బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నాడని తెలిసిన దగ్గర నుండి ఆ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ ఎపిసోడ్ ని ఈ నెల 30న న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించిన ఆహా టీం.. ఈరోజు మరో అదిరిపోయే బహుమతి చెప్పింది. పవన్ అన్‌స్టాపబుల్‌లో రామ్‌చరణ్.. ఈ బాహుబలి ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ […]
Waltair Veerayya : మాస్ మూలవిరాట్‌గా చిరంజీవి దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్‌తో రాబోతుంది. ముఠామేస్త్రి తరువాత మళ్ళీ చిరంజీవి ఆ వింటేజ్ లుక్‌లో కనిపించడంతో అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. Nagababu : చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ నాకు నమ్మకం లేదు.. నాగబాబు! సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు […]
Pawan – Balayya : తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో.. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపిరితమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఇప్పటికే ఈ షోకి చంద్రబాబు నాయుడు, ప్రభాస్ లాంటి వారిని తీసుకు వచ్చి ఓటిటిలో కూడా రికార్డులు సృష్టిస్తున్న బాలయ్య.. ఇప్పుడు ఆ రికార్డులను తిరగరాయడానికి ప్లాన్ వేశాడు. Nagababu : చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ నాకు నమ్మకం లేదు.. నాగబాబు! గత కొన్ని రోజులుగా […]
Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. అఖండ చిత్రంతో బాలకృష్ణ, క్రాక్ మూవీతో డైరెక్టర్ గోపీచంద్ ఫుల్ ఫార్మ్‌లో ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. Veera Simha Reddy : ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటున్న బాలయ్య.. సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో […]
Nagababu : మెగాస్టార్ చిరంజీవి.. సినిమాల్లో తన నటనకి గాను స్టార్ హోదాని సొంతం చేసుకున్నాడు. దశాబ్దాలు కాలం నెంబర్ వన్ పొజిషన్‌ని ఎంజాయ్ చేశాడు. సినిమాలు చేస్తున్న సమయంలోనే చిరంజీవి రక్తదానం, కళ్ళ దానం వంటి సేవ కారిక్రమాలు చేపట్టి.. తన గొప్ప మనసుని చాటుకున్నాడు. ఆ తరువాత ప్రజలకి మరింత సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాలు వైపు అడుగులు వేశాడు. Chiranjeevi : ఒకప్పుడు బాధపడ్డాను.. అవినీతి లేని రంగం సినీ పరిశ్రమ ఒక్కటే.. […]