Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » entertainment

BiggBoss 6 Contestants List : బిగ్ బాస్ 6వ సీజన్ కంటెస్టెంట్స్ వీళ్ళే.. వామ్మో 21 మంది.. టైటిల్ ఎవరు కొడతారో??

BiggBoss 6 Contestants List : బిగ్ బాస్ 6వ సీజన్ కంటెస్టెంట్స్ వీళ్ళే.. వామ్మో 21 మంది.. టైటిల్ ఎవరు కొడతారో??

ఎంటర్టైన్మెంట్ - September 5, 2022 | 01:09 PM

BiggBoss 6 Contestants List : మొత్తానికి తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న షో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలయింది. ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ 6వ సీజన్ మొదలైంది. నాగార్జున హోస్ట్ గా, గ్రాండ్ గా ఈ షో మొదలైంది. ఓపెనింగ్ ఎపిసోడ్ డ్యాన్సులతో, స్పెషల్ గెస్టులతో అదిరిపోయింది. ఈ సారి ఏకంగా 21 మందితో బిగ్ బాస్ హౌస్ ని నింపారు. ఒక్కొక్క కంటెస్టెంట్ గ్రాండ్ గా బిగ్ బాస్ స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చారు. […]

Brahmastra Movie : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. చిత్ర యూనిట్ కి కోట్లలో నష్టం..

Brahmastra Movie : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. చిత్ర యూనిట్ కి కోట్లలో నష్టం..

ఎంటర్టైన్మెంట్ - September 3, 2022 | 01:03 PM

Brahmastra Movie :  రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయన ముఖర్జీ దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో బాయ్ కాట్ వివాదం నడుస్తుండటంతో బాలీవుడ్ సినిమాలు తెలుగు, సౌత్ మర్కెట్స్ మీద ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే బ్రహ్మాస్త్ర యూనిట్ కూడా తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేసింది. ఈ సినిమాలో నాగార్జున నటించడం, తెలుగులో రాజమౌళి ఈ […]

Sharwanand : ఒకే ఒక జీవితం ట్రైలర్.. అమ్మకోసం టైం ట్రావెల్.. సరికొత్త ప్రయోగంతో రాబోతున్న శర్వా..

Sharwanand : ఒకే ఒక జీవితం ట్రైలర్.. అమ్మకోసం టైం ట్రావెల్.. సరికొత్త ప్రయోగంతో రాబోతున్న శర్వా..

ఎంటర్టైన్మెంట్ - September 2, 2022 | 12:42 PM

Sharwanand :  కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు శర్వానంద్. కానీ గత కొంతకాలంగా హిట్లు లేక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. హిట్లు లేకపోయినా తన ప్రయోగాలు మాత్రం ఆపట్లేదు.తాజాగా ఒకేఒక జీవితం అనే సినిమాతో రాబోతున్నాడు. అయితే ఇది టైం ట్రావెల్ కథతో పాటు అమ్మ సెంటిమెంట్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో శర్వాకి ఫ్రెండ్స్ గా వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటించగా, రీతూ వర్మ హీరోయిన్ కాగా, అమల మళ్ళీ చాలా సంవత్సరాల […]

Mike Tyson : లైగర్ లో చిన్న గెస్ట్ రోల్ కి మైక్ టైసన్ అంత తీసుకున్నాడా..? కానీ మనోళ్లు వాడుకోలేకపోయారు..

Mike Tyson : లైగర్ లో చిన్న గెస్ట్ రోల్ కి మైక్ టైసన్ అంత తీసుకున్నాడా..? కానీ మనోళ్లు వాడుకోలేకపోయారు..

ఎంటర్టైన్మెంట్ - September 1, 2022 | 12:09 PM

Mike Tyson :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడం, నిర్మాణంలో కరణ్ జోహార్ భాగమవడం, సినిమాకి ఓవర్ హైప్ తీసుకురావడంతో పాటు, సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇక ఈ సినిమాలో వరల్డ్ లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ని తీసుకురావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మైక్ […]

Manchu Vishnu : డ్యాన్స్ చేస్తుంటే గాయం.. ఆ మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పిన మంచు విష్ణు..

Manchu Vishnu : డ్యాన్స్ చేస్తుంటే గాయం.. ఆ మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పిన మంచు విష్ణు..

ఎంటర్టైన్మెంట్ - September 1, 2022 | 09:52 AM

Manchu Vishnu :  ‘మా’ ఎలక్షన్స్ లో పోటీ దగ్గర్నుంచి, ఆ తర్వాత ‘మా’ ఎలక్షన్స్ లో గెలిచి ‘మా’ ప్రెసిడెంట్ అవ్వడం.. వీటన్నిటితో సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యాడు మంచి విష్ణు. ఇక ఆ తర్వాత కూడా తన కొత్త సినిమాల అప్డేట్లు, లేదా ఏ విషయమైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి చేస్తూనే ఉన్నాడు విష్ణు. ప్రస్తుతం మంచు విష్ణు ఓ కొత్త దర్శకుడితో జిన్నా అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సన్నీ […]

Vijay Sethupathi : వామ్మో విలన్ గా పారితోషికం అన్ని కోట్లా.. షారుఖ్ కి విలన్ గా సౌత్ స్టార్..

Vijay Sethupathi : వామ్మో విలన్ గా పారితోషికం అన్ని కోట్లా.. షారుఖ్ కి విలన్ గా సౌత్ స్టార్..

ఎంటర్టైన్మెంట్ - August 30, 2022 | 12:21 PM

Vijay Sethupathi :  అన్ని పరిశ్రమలలో ఇప్పుడున్న పెద్ద సమస్య ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్. ఒకపక్క అవి ఎక్కువవుతున్నాయి అంటూనే మరో పక్క స్టార్ ఆర్టిస్టులు అడిగినంత ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. హీరోలకే బడ్జెట్ లో సగం రెమ్యునరేషన్ వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్స్, మిగిలిన ఆర్టిస్టులకి బాగానే వెళ్తుంది. ఈ మధ్య విలన్స్ కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. తమిళ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే ఇటీవల విలన్ గా కూడా చేస్తున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. హీరోగా ఎన్ని […]

Brahmaji : అయిదు గంటలు వెయిట్ చేయించారు.. కనీసం సారీ లేదు, సమాచారం లేదు.. ఫైర్ అయిన బ్రహ్మాజీ

Brahmaji : అయిదు గంటలు వెయిట్ చేయించారు.. కనీసం సారీ లేదు, సమాచారం లేదు.. ఫైర్ అయిన బ్రహ్మాజీ

ఎంటర్టైన్మెంట్ - August 29, 2022 | 12:51 PM

Brahmaji :  మనం వెళ్లాల్సిన ట్రైన్, బస్సు లేట్ గా వస్తే చాలా అసహనంగా ఫీల్ అవుతాం. అలాంటిది సెలబ్రిటీలు వెల్లసిన ఫ్లైట్ టైంకి రాకుండా చాలా ఆలస్యం అయితే వాళ్ళెంత అసహనంగా ఫీల్ అవుతారో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఏకంగా అయిదు గంటలు తను వెళ్లాల్సిన ఫ్లైట్ కోసం ఎయిర్‌పోర్ట్ లోనే ఎదురు చూస్తూ ఉండాల్సింది. దీనిపై నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్లో ఆ ఎయిర్‌లైన్స్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ”చండీఘడ్ నుంచి […]

Director Krishna Vamsi : రమ్యకృష్ణ చెన్నైలో, నేనేమో హైదరాబాద్ లో దూరందూరంగా ఉంటున్నాము.. కానీ..

Director Krishna Vamsi : రమ్యకృష్ణ చెన్నైలో, నేనేమో హైదరాబాద్ లో దూరందూరంగా ఉంటున్నాము.. కానీ..

ఎంటర్టైన్మెంట్ - August 29, 2022 | 10:21 AM

రంగమార్తాండ ప్రమోషన్స్ లో భాగంగా కృష్ణవంశీ ఇటీవల పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోయారని, వేరు వేరుగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ దీనిపై స్పందించారు.

← 1 … 39 40 41

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer