<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » news
బళ్లారిలో ఓ ఈవెంట్ లో పాల్గొని వస్తుండగా ఈవెంట్ లో మంగ్లీ కన్నడ మాట్లాడలేదని, అడిగినా కూడా మాట్లాడలేదని కొంతమంది కన్నడ యువకులు మంగ్లీ కారు మీద దాడి చేశారని వార్తలు వచ్చాయి.................
బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను ఫ్యాక్షన్ సినిమాల్లో నటించి చాలాకాలమైంది. అందుకే డైరెక్టర్ గోపీచంద్ నాతో సినిమా చేద్దాం అన్నప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్...................
Petrol Price: దేశంలో ఇదీ అదీ అని లేదు.. ఏ వస్తువు ధర చూసినా భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు ఏది ముట్టుకున్నా సామాన్యుడి గూబ గుయ్యిమనేలా ఉంది ధరల పరిస్థితి. ఇక, పెట్రోల్ పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎప్పుడో సెంచరీ దాటేసిన పెట్రోల్ ఇంకా ఇంకా పైకి ఎగబాకుతూనే ఉంది. పెట్రోల్ ధర వంద ఎప్పుడు దాటేసిందో.. నేనున్నా అంటూ వెనకే గ్యాస్ సిలిండర్ ధర కూడా […]
Ramesh Jarkiholi: అవతలి పార్టీ వాళ్ళ మీద ఒక్క రూపాయి అయినా ఎక్కువ ఖర్చు పెట్టి అయినా ఈసారి ఎన్నికలలో గెలవాలి. ఎంత ఖర్చైనా పర్లేదు.. ఓటుకు ఎంత ఇచ్చి అయినా గెలవాల్సిందే. ఇదీ ఎన్నికల సమయాలలో రాజకీయ పార్టీల పరిస్థితి. రూ.500 నుండి అవసరమైతే రూ.10000 ఖర్చు పెట్టైనా సరే మీ ఓటు నాకే వేయాలని వాగ్దానాలు తీసుకుంటుంటారు. ప్రజలు కూడా దీనికి అలవాటు పడిపోయి ఎన్నికలు అనగానే ఎంతిస్తారు? అని చేయి చాపుతున్నారు. అయితే.. […]
Singer Mangli: ప్రముఖ సినీ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన కర్ణాటకలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో తెలుగుతో పాటు ఇతర బాషలలో కూడా పాపులారిటీ దక్కించుకున్న మంగ్లీ.. ఇతర రాష్ట్రాలలో స్టేజ్ షోలకు కూడా హాజరవుతుంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి బళ్లారిలోని మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య […]
Assam: ఆ దంపతులకు పండండి మగబిడ్డ పుట్టాడు. దీంతో ఆ తల్లిదండ్రులు చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అలా అలా 11 నెలలు గడించింది. చిన్నారి అనారోగ్యం పాలయ్యాడు. పిడియాట్రిక్ దగ్గరకి తీసుకెళ్తే ఆ డాక్టర్ అనుమానించి కొన్ని వైద్య పరీక్షలు చేశారు. దీంతో ఆ అబ్బాయి కడుపులో పిండం ఉన్నట్లు గురించారు. సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేసి పిండాన్ని తొలగించాలని వైద్యులు తల్లిదండ్రులకు సూచించగా వాళ్ళు కూడా ఒకే చెప్పారు. దీంతో కొన్ని గంటలపాటు శ్రమించి […]
Dinosaur Nests: ఈ భూగ్రహం మీద మనిషి మనుగడ మొదలవక ముందే డైనోసార్లు అంతమైపోయాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. అయితే పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంట్ల పుణ్యమా అని డైనోసార్లు ఎలా ఉండేదో తెలుసుకోగలుగుతున్నాం. పరిశోధనల ప్రకారం ఎన్నో వేల ఏళ్ల కిందట డైనోసార్లు కనుమరుగవగా ఇప్పటికీ.. వాటి ఆనవాళ్లు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని నర్మద లోయలో డైనోసార్ల గుడ్లు బయటపడ్డాయి. అది కూడా ఒకటో రెండో కాదు. ఏకంగా 256 గుడ్లు బయటపడ్డాయి. దీంతో […]
BRS Party: జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ జాతీయ స్థాయిలోనే దూకుడు పెంచేందుకు సన్నాహాలు మొదలవుతున్నాయి. ఈ మధ్యనే ఖమ్మం వేదికగా మరో ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ సమరశంఖం ఊదేశారు. ఖమ్మం సభ తర్వాత పొరుగు రాష్ట్రాలలో కూడా బీఆర్ఎస్ భారీ బహిరంగసభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. నిజానికి సంక్రాంతి తర్వాత వరసగా సభలు నిర్వహించే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ.. బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఇది కాస్త మరో నెల వెనక్కు వెళ్ళింది. […]
Vande Bharat Express: రాష్ట్రాల మధ్య, ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రప్రభుత్వం వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తు సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఏపీలోని విశాఖపట్నం వరకూ ఒక వందే భారత్ రైలు ప్రారంభించారు. ఇది సికింద్రాబాద్ నుండి విశాఖ.. విశాఖ నుండి సికింద్రాబాద్ చక్కర్లు కొడుతోంది. తెలుగు ప్రజల నుండి ఈ రైలుకు విశేష ఆదరణ కూడా లభిస్తుంది. కాగా.. ఇప్పుడు […]
Priyanka Gandhi: తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికలలో సంచలనం జరగబోతుందా అనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ గడ్డ నుంచి ప్రధాని మోదీ పోటీకి సిద్దమవుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో దక్షిణాది నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ప్రధాని.. అందులో భాగంగా తెలంగాణ నుంచి రెండు లోక్ సభ స్థానాల పైన సర్వేలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్ గిరి.. వెనుకబడిన మహబూబ్ నగర్ లోక్ సభ స్థానాలలో ఒక […]