Home » news
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కవితను ఇప్పటి వరకూ మూడుసార్లు ఈడీ విచారించగా.. మూడు రోజులు మొత్తం 27 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ తర్వాత మళ్లీ నోటీసులుంటాయని కానీ.. ఇంకా విచారించాల్సి ఉందనే విషయం కానీ ఎక్కడా బయటికి రాలేదు. అయితే, ఈడీ విచారణ సందర్భంగా కవిత పాత […]
20 Hajj pilgrims killed: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది హజ్ యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. హజ్ యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు యాసిర్ ప్రావిన్స్ ప్రాంతంలో వంతెనను ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు […]
US school attack: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. టెన్నెస్సీలోని నాష్‌విల్లేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక మహిళ కాల్పులు జరపడంతో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రీ-స్కూల్ నుండి ఆరవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ప్రైవేట్ క్రిస్టియన్ పాఠశాల అయిన నాష్‌విల్లేలోని పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల వయసున్న ముగ్గురు పిల్లలకు తుపాకీ గాయాలు […]
Planets on Parade: ఆకాశంలో మరో అరుదైన అద్భుతం కనిపించనుంది. సూర్యాస్తమయం తర్వాత ఒకే చోట ఐదు గ్రహాలు కనిపించనున్నాయి. అది కూడా భూమి మీద నుంచి నేరుగా వీక్షించవచ్చు. ఈ నెల 28వ తేదీన అంటే మంగళవారం రాత్రి ఐదు గ్రహాలు ఒకేసారి నీలాకాశంలో వారసకట్టి కనిపించనున్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, మార్స్, యురేనస్ గ్రహాలు ఒకే కక్షలోకి వచ్చి హారిజోన్ పైన ఆర్క్ ఆకారంలో దర్శనమిస్తాయి. ఈ అద్భుతాన్ని చూడటం మిస్ అవకండి. వీలైతే.. […]
YSRCP: నెల్లూరు జిల్లాలో రాజకీయం రసకందాయంగా సాగుతుంది. గత ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఇప్పుడు భారీ అగాధాలు బయటపడ్డాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అసంతృప్తులు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాజయం తర్వాత ఒకేసారి ఈ జిల్లా నుండి ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి బహిష్కరించింది అధిష్టానం. ఈ వేటు తర్వాత ఇక్కడ రాజకీయాలు మరింత వేడిగా మారాయి. సవాళ్లు ప్రతిసవాళ్ళతో హాట్ హాట్ పాలిటిక్స్ […]
BJP-BRS: ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం, మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శల ఘాటు తీవ్రంగా ఉంది. సోమవారం మంత్రి కేటీఆర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాలుగేళ్లయింది అయ్యింది ఎంపీ అయ్యి మరి ఏం పీకనవ్ అని గల్లా […]
Canadian Women: ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి. ప్రతి చోటా ఈ స్లోగన్ కనిపిస్తున్నా మనలో ఎంతమంది ఇది పాటిస్తున్నారు? మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నపుడు అత్యవసర ఆదుకునేది రక్తం.. ఆ సమయంలో రక్తదానం చేసిన వారు దేవుడితో సమానంగా చూస్తారు. అందుకే అంటారు రక్తదానం మహాదానం అని. ఎవరైనా సరే ప్రాణాపాయ స్థితిలో ఒకే బ్లెడ్ గ్రూప్ వారైతే రక్తదానం చేసి కాపాడితే.. వారిని జీవితంలో మర్చిపోలేరు. అలాంటిది ఓ మహిళ […]
TTD-RBI: వడ్డీకాసుల వాడికే జరిమానా విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తిరుమల తిరుపతి దేవస్థానానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన ధార్మిక సంస్థగా గుర్తింపు ఉన్న టీటీడీ విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన అంశంపై ఆర్బీఐ టీటీడీకి ఈ జరిమానా వేసిందని, ఆ మొత్తాన్ని చెల్లించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం తెలిపారు. భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీ విషయంలో ఈ […]
World Tour with Bus: ప్రపంచంలోనే సుదీర్ఘ ప్రయాణమిది. ఏకంగా 56 రోజులపాటు సాగే ప్రయాణం. మొత్తము 12 వేల కిలోమీటర్లు.. 22 దేశాలు చుట్టేయనున్నారు. అయితే వెళ్లేది విమానంలోనో, నౌకలోనో, రైలులోనో కాదు.. బస్సులో ఈ భారీ ప్రయాణం చేయనున్నారు. భారత్ కు చెందిన ప్రముఖ టూర్ ఆపరేటింగ్ కంపెనీ ‘అడ్వెంచర్స్ ఓవర్ లాండ్’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు రెడీ అయింది. ప్రపంచంలోనే సుదీర్ఘ బస్సు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. […]
Nagababu: నటుడు జనసేన నేత నాగబాబు అప్పుడప్పుడు అభిమానులపై అసహనం వ్యక్తం చేస్తుంటారు. వేదిక ఏదైనా తనలో అసహనం మొదలైతే బయటపెట్టేయడం నాగబాబుకు అలవాటే. అలాగే ఈరోజు కూడా నాగబాబు అభిమానులపై కోప్పడ్డారు. ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అరుస్తుండడంతో నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. సీఎం అని అరిస్తే సరిపోదు.. ఓట్లు గుద్దితే సీఎం అవుతారు. దమ్ముంటే దమ్ముంటే ఎలక్షన్ లో పాల్గొని జనాల్ని మోటివేట్ చేయండి అంటూ రెచ్చిపోయారు. […]