Home » entertainment
Abhishek Bachchan : ఇటీవల సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం చాలా మాములు అయిపోయింది. బాలీవుడ్ లో ఇది ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ బాలీవుడ్ లో రోజుకో విడాకుల వార్త వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు తీసుకోకపోయినా అక్కడి మీడియా ఇష్టమొచ్చినట్టు రాసేస్తారు. తాజాగా అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కొన్ని బాలీవుడ్ మీడియాలు రాశాయి. ఈ ఫేక్ విడాకుల వార్త అభిషేక్ బచ్చన్ దాకా వెళ్లడంతో దీనిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అభిషేక్. […]
Rashmika Mandanna : విజయదేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. పూరి జగన్నాధ్, కరణ్ జోహార్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సినిమాపై ముందు నుంచే అంచనాలు బాగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ భారీగా చేసి సినిమా మీద హైప్ పెంచారు. ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ సినిమా […]
Salman Khan : పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ హిందీలో గత కొన్ని సీజన్లుగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోని హోస్ట్ చేయడానికి సల్మాన్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తుంటాయి. ఈ సారి కొత్త సీజన్ కి ఏకంగా 1000 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ మీడియా సమావేశంలో సల్మాన్ ఖాన్ దీనిపై స్పందించారు. బిగ్‌బాస్ కి తాను తీసుకునే రెమ్యునరేషన్ పై […]
Saniya Iyappan : ప్రముఖ మలయాళం హీరోయిన్ సానియా అయ్యప్పన్ త్వరలో సాటర్ డే నైట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది సానియా. ఇటీవల ఓ షాపింగ్ మాల్ లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. హీరోయిన్ వస్తుందని తెలియడంతో భారీగా అభిమానులు, ప్రేక్షకులు మాల్ కి విచ్చేశారు. ఈ ప్రమోషన్స్ లో సానియా తన కో ఆర్టిస్ట్ గ్రేస్ ఆంటోనితో కలిసి పాల్గొంది. అయితే ప్రమోషన్స్ అయిపోయాక […]
Asha Parekh : 70, 80 దశకాల్లో చాలా మంది స్టార్ హీరోలతో జత కట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆశా పారేఖ్ కి కేంద్ర ప్రభుత్వం 2020కి గాను సినిమా రంగంలోని అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించింది. ఈమేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకి తెలియచేసి తన అధికారిక సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తర్వాత కూడా ఆశా […]
Suriya 42 : ఇటీవల చాలా సినిమాలకి లీకుల బెడద ఎక్కువవుతుంది. సినిమా యూనిట్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా ఫోటోనో లేక వీడియోనో షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అవుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక చిత్ర యూనిట్స్ తల పట్టుకుంటున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య సినిమాకి ఇదే పరిస్థితి ఏర్పడింది. సూర్య హీరోగా, దిశా పటాని హీరోయిన్ గా కమర్షియల్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిపి సూర్య […]
Gautham Menon : రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమాని ప్రపంచం నలుమూలలా అభినందిస్తున్నారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినీ ప్రేమికులు, ప్రేక్షకులు, టెక్నీషియన్స్, నటులు.. అందరూ RRR సినిమాని అభినందిస్తున్నారు. RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ఈసారి RRR సినిమా కాకుండా భారత్ నుంచి ఛెల్లో షో అనే సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. దీంతో చాలా మంది నిరాశ చెందారు. దీనికంటే ముందే […]
Ishari K Ganesh : వల్లభ, మన్మధ.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన తమిళ హీరో శింబు ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ చూశాడు. ఇటీవల ‘మానాడు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా ‘వెందు తానింధాతు కాడు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా […]
Tabu : చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ కోసం తహతహలాడతారు. గ్లామర్ తగ్గితే అవకాశాలు రావేమో అని భయపడి తమ అందాన్ని మెయింటైన్ చేయడానికి భారీగా ఖర్చుపెడతారు. కొంతమంది హీరోయిన్స్ అయితే చాలా వరకు న్యాచురల్ గానే తమ అందాన్ని కాపాడుకుంటారు. ఇక కొంతమంది హీరోయిన్స్ ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళ అందం మాత్రం ఏమాత్రం తగ్గదు. తెలుగు, తమిళ్, హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన సీనియర్ హీరోయిన్ టబు కూడా ఎంత ఏజ్ వచ్చినా […]
Hero Nikhil : రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్ కి వెళ్తుందని అందరూ భావించారు. కానీ భారతదేశం నుంచి RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలవలేదు. దీంతో చాలా మంది నిరాశ చెందారు. RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో లేకపోవడంపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దీనిపై హీరో నిఖిల్ కూడా కామెంట్స్ చేశాడు. ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా […]