Home » entertainment
Unstoppable 2 : బాలకృష్ణ యాంకర్ గా మారి ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ షోకి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో విపరీతమైన ఆదరణ లభించింది. దీంతో ఈ షోకి సీజన్ 2 కూడా ప్రకటించారు. తాజాగా అన్‌స్టాపబుల్ షో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ నేడు ఆహాలో రిలీజ్ అయింది. అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇందులో పర్సనల్, ఫ్యామిలీ, పాలిటిక్స్ అంశాలు […]
Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమాతో ఆలు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా బన్నీకి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్, బన్నీ మేనరిజం ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. ఇప్పటికి కూడా చాలా చోట్ల తగ్గేదేలే మేనరిజంతో ఎవరో ఒకరు చేయడం కనిపిస్తూనే ఉంటుంది. ఇక పుష్ప సినిమాకి, ఆ సినిమాకి పనిచేసిన […]
Unstoppable 2 : బాలకృష్ణ యాంకర్ గా మారి ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో సూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈషో బాగా విజయవంతం అవ్వడం, పలు రికార్డులని సాధించడంతో సీజన్ 2 కూడా మొదలుపెట్టేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ రావడం విశేషం. దీంతో ఈ షో కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. […]
Boney Kapoor : ఇండియన్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతటి స్టార్ హీరోయిన్ అలా సడెన్ గా మరణించడంతో అభిమానులు, ప్రేక్షకులు దేశవ్యాప్తంగా షాకయ్యారు. అయితే శ్రీదేవి సినిమాలు మానేసిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. Suriya : ఆ పాత్ర నచ్చలేదు కానీ.. కమల్ హాసన్ కోసమే […]
Suriya : ఇటీవల విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ హిట్ కొట్టడంతో ఫుల్ హ్యాపీలో ఉన్నారు ఆయన. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా నటించారు. సూర్య ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. సూర్య చేసిన రోలెక్స్ పాత్ర బాగా క్లిక్ అవ్వడంతో సినిమాకి మరింత ప్లస్ […]
Adipurush : ఆదిపురుష్ టీజర్ రిలీజయిన దగ్గర్నుంచి టీజర్ పై, చిత్ర యూనిట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయణం సినిమా అని చెప్పి ఇష్టమొచ్చినట్టు పాత్రలు డిజైన్ చేశారని దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు సినిమా బృందంపై మండిపడుతున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆదిపురుష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ హిందూ సంస్థ ఆదిపురుష్ పై కోర్టులో కేసు వేసింది. ఆదిపురుష్ చిత్ర యూనిట్ హిందువుల […]
Vijay Devarakonda : ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అది చాలదన్నట్టు చిత్ర యూనిట్, విజయ్ దేవరకొండ సినిమాపై మరింత హైప్ పెంచారు. ప్రమోషన్స్ లో సినిమా గురించి ఓవర్ గా చెప్పి ఆకాశానికెత్తేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హైప్ కి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు సినిమా. దారుణమైన పరాజయం పొందింది. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ […]
Nayanatara : స్టార్ హీరోయిన్ నయనతార దర్శకుడు విగ్నేష్ కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవల జూన్ 9, 2022న మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు. లైఫ్ ని ఫారెన్ ట్రిప్స్ వేస్తూ, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. తాజాగా ఈ జంట కవలపిల్లలకు జన్మనిచ్చాము అని షాక్ ఇచ్చారు. విగ్నేష్ శివన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇద్దరు కవల పిల్లలని విగ్నేష్ శివన్, నయనతార ముద్దులు పెడుతున్న ఫోటోలని పోస్ట్ […]
Anchor Vrashini : షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీకి వచ్చి యాంకర్ గా, పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి పేరే తెచ్చుకుంది వర్షిణి. అందంగా ఉన్నా, సోషల్ మీడియాలో ఫొటోలతో అందాలు ఆరబోసినా సినిమా అవకాశాలు మాత్రం అనుకున్నంతగా రావట్లేదు. దీంతో బుల్లితెరపైనే అప్పుడప్పుడు కొన్ని షోలలో కనిపిస్తుంది. అవకాశాలు తగ్గినా తన హాట్ హాట్ ఫోటోషూట్స్ మాత్రం ఆపట్లేదు. అందరు రెచ్చిపోయి మోడ్రన్ డ్రెస్సుల్లో ఫోటోషూట్ చేస్తే వర్షిణి మాత్రం ట్రెడిషినల్ డ్రెస్సుల్లో […]
Chiranjeevi : చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య ఆశించినంత విజయం సాధించలేదు. తండ్రి కొడుకులు కలిసి నటించిన ఈ సినిమాపై చాలా ఆశలు ఉన్నాయి. కానీ అభిమానుల ఆశలని నిరాశపరిచింది. భారీ నష్టాన్ని కూడా మిగిల్చింది ఆచార్య. ఈ సినిమాపై ఇప్పటికే పలు సార్లు చిరంజీవి ఇండైరెక్ట్ గా మాట్లాడారు. తాజాగా మరోసారి ఈ సినిమాపై స్పందించారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా త్వరలో దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా […]