Home » entertainment
Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ పక్క సౌత్ సినిమాలు చేస్తూనే మరో పక్క బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోల సరసన ఛాన్సులు తెచ్చుకుంటూ బాలీవుడ్ లో కూడా ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇక మరో పక్క యాడ్స్ తో కూడా బిజీగా ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా షూట్ లో పాల్గొంటుంది. తాజాగా పూజ హెగ్డే తన సోషల్ మీడియాలో […]
Allu Aravind : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో అలీ అడిగిన పలు ప్రశ్నలకి సమాధానం చెప్పారు అల్లు అరవింద్. సినిమాల గురించి, కుటుంబ విషయాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో మీ గీత ఆర్ట్స్ సంస్థకి గీత అనే పేరు ఎవరిది అని అలీ అడగగా అల్లు అరవింద్ దానికి సమాధానం ఇచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ”గీతా ఆర్ట్స్ అనే పేరు మా […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మెయిన్ లీడ్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. పుష్పలో కేవలం ఐటెం సాంగ్ లో కనిపించింది. సినిమాలు రిలీజ్ కాకపోయినా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది సమంత. ఫ్యాన్స్ సమంత నుండి సినిమా వచ్చి చాలా రోజులైందని నిరాశ చెందుతున్నారు. తాజాగా తన నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది సమంత. సమంత మెయిన్ లీడ్ లో లేడి ఓరియెంటెడ్ […]
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెల్సిందే. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్లని తీసుకొచ్చింది. ఈ సినిమా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసేసింది. ఇక ఈ సినిమాలోని పాటలు, అల్లు అర్జున్ మేనరిజమ్స్ ప్రపంచమంతటా వైరల్ అయ్యాయి. పుష్ప సినిమా రిలీజ్ అయి 10 […]
Premi Viswanath : మలయాళం ఆర్టిస్ట్ ప్రేమి విశ్వనాధ్ తెలుగులో కార్తీకదీపం సీరియల్ తో బాగా ఫేమస్ అయింది. ఆ సీరియల్ లో తన క్యారెక్టర్ పేరు వంటలక్క బాగా పాపులర్ అయింది. ఆ సీరియల్ కి వచ్చే టీఆర్పీ చూసి అంతా ఆశ్చర్యపోయారు. వంటలక్క వల్లే ఆ రేంజ్ టీఆర్పీ వచ్చింది. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో భారీగా అభిమానులని సంపాదించుకుంది ప్రేమి విశ్వనాధ్. సీరియల్ లో తన క్యారెక్టర్ అయిపోయిన తర్వాత రేటింగ్ పడిపోవడంతో రేటింగ్ కోసం […]
God Father : ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ రేంజ్ కి తగ్గ హిట్ పడింది. ఈ సినిమాతో చిరంజీవితో పాటు మెగా అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటి దూసుకుపోతుంది ఈ సినిమా. గాడ్ ఫాదర్ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాకి రీమేక్ అని […]
Nayan-Vignesh : స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని కొన్ని నెలల క్రితం జూన్ 9న మహాబలిపురంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు సార్లు హనీమూన్ కి కూడా వెళ్లొచ్చారు ఈ జంట. ఇటీవల ఈ జంట తమకి కవల పిల్లలు పుట్టారని అందరికి షాకిచ్చారు. పెళ్లయి నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే పిల్లలు ఎలా అని కొంతమంది ప్రశ్నిస్తుంటే సరోగసి ద్వారా కన్నట్టు సమాచారం వచ్చింది. […]
Praseeda : ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మరణం ప్రభాస్ కి, ఆయన కుటుంబానికి, టాలీవుడ్ కి తీరని లోటు. తాజాగా కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద మొదటిసారి మీడియా ముందుకి వచ్చి మాట్లాడింది. ఇటీవల స్టార్ హీరోల పుట్టినరోజులకి గతంలో హిట్ అయిన వాళ్ళ సినిమాలని రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 23న ప్రభాస్ నటించిన బిల్లా సినిమా రీరిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రెస్ […]
Nikhil : హీరో నిఖిల్ ఇటీవల కార్తికేయ సినిమాకి సీక్వెల్ కార్తికేయ 2 తో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించాడు. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయి దేశమంతటా భారీ విజయం సాధించి ఇప్పటికే దాదాపు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, సెలబ్రిటీలు ఈ సినిమాపై, చిత్ర యూనిట్ పై అభినందనలు కురిపించారు. ఇక ఈ సినిమాకి కూడా సీక్వెల్ గా కార్తికేయ 3 ఉండొచ్చని […]
Unstoppable : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోతో దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 1 పెద్ద హిట్ అవ్వడంతో సీజన్ 2ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ఇటీవలే టెలికాస్ట్ అయింది. మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ స్ట్రీమ్ అయ్యాక 24 గంటల్లో ఏకంగా 10 లక్షల మంది చూసి సరికొత్త రికార్డ్ కూడా సృష్టించింది. […]