Home » entertainment
Ranveer Singh : ఇటీవల బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ గా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మ్యాగజైన్ కూడా రణవీర్ ని ట్యాగ్ చేస్తూ ఆ ఫోటోలని పోస్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో అలా న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. చాలా మంది ఈ విషయంలో రణవీర్ ని విమర్శించారు. కొంతమంది సపోర్ట్ చేశారు. అయితే ముంబైలోని ఓ […]
Prabhas : ఇటీవల బీజేపీ నేతలు తెలుగు సినీ పరిశ్రమ మీద బాగా ఫోకస్ చేశారు. టాలీవుడ్ హీరోలతో వరుసగా సమావేశం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితమే బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఎన్టీఆర్, నితిన్ ని మీట్ అవ్వగా త్వరలో నిఖిల్ ని కూడా కలుస్తారు అని వార్తలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ అగ్రనేత, దేశ హోంమంత్రి అమిత్ షా ప్రభాస్ ని కలవనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని […]
Amala Paul : మలయాళం సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అమలాపాల్ తెలుగులో బెజవాడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. అయితే గత కొంతకాలంగా కేవలం తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. తాజాగా తమిళ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. BiggBoss 6 Second Week Nominations : రెండోవారం బిగ్ బాస్ నామినేషన్స్ […]
BiggBoss 6 Second Week Nominations : బిగ్ బాస్ 6 అప్పుడే మొదటివారం పూర్తయింది. అన్ని సీజన్లకంటే ఈ సారి కొత్తగా మొదటివారం ఎలిమినేషన్ తీసేయడంతో కంటెస్టెంట్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు. చివరివరకు నామినేషన్ లో ఉన్నవాళ్ళని తీసుకొచ్చి చివర్లో ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పారు. ఇక రెండో వారం ప్రారంభమవగానే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారం పూర్తయింది. ఈ సారి నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు కేవలం ఒక్కర్ని మాత్రమే నామినేట్ చేయాలి. […]
Ishaan Khattar : బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ ప్రేమలో పడటం, విడిపోవడం సర్వ సాధారణం. ఇటీవల లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది బాలీవుడ్ భామ అనన్య పాండే. నార్త్ తో పాటు సౌత్ లో కూడా అభిమానులని సంపాదించుకుంటుంది అనన్య. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కజిన్, హీరో ఇషాన్ ఖట్టర్ తో అనన్య పాండే కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తుంది. బాలీవుడ్ అంతా వీరిద్దరి ప్రేమాయణం గురించి తెలుసు. ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే […]
Samantha : చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాల మీద ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఐటెం సాంగ్స్ ఒప్పుకుంటుంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ పెంచేసి మనీ కోసమే కొన్ని సినిమాలు, సిరీస్ లు ఒప్పుకుంటున్నట్టు సమాచారం. చైతన్యతో విడాకుల తర్వాత పుష్పలో ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ ఐటెం సాంగ్ తో అలరించిన సమంత త్వరలో యశోద సినిమాతో పలకరించబోతుంది. సమంత మెయిన్ లీడ్ లో యశోద సినిమాని […]
Sunitha Tati : రెజీనా, నివేదా థామస్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా శాకిని డాకిని. కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. సుధీరవర్మ ఈ సినిమాని తెరకెక్కించగా, సునీత తాటి నిర్మించగా, సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు. శాకిని డాకిని సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే శాకిని డాకిని సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులని […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఒప్పుకున్నా రాజకీయాలతో బిజీ ఉండటంతో షూటింగ్స్ కి డేట్స్ ఇవ్వట్లేదు. ఈ విషయంలో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కూడా తీయాలని అంతా కోరుకుంటున్నారు. ఇటీవలే పవన్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు ఆయన అభిమానులు. తాజాగా ప్రముఖ రచయిత గోపాలకృష్ణ ఆయనపై పలు వ్యాఖ్యలు చేశారు. పరుచూరి గోపాల కృష్ణ పరుచూరి పలుకులు పేరుతో […]
Renu Desai : హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ కొన్ని సినిమాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకి దూరమైనా పవన్ భార్యగా బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. కొన్నేళ్లు కాపురం చేసిన వీరిద్దరూ ఆ తర్వాత విడిపోయారు. రేణుతో విడిపోయిన తర్వాత పవన్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రేణు మాత్రం తన పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకోలేదు. పవన్ రేణుకి దూరమైనా పిల్లలని […]
Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer : సుధీర్ బాబు హీరోగా, కృతిశెట్టి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలంటే చాలా క్లాసిక్ గా, అందరూ చూసే విధంగా, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీలా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని సాంగ్స్, టీజర్ ఈ సినిమా నుంచి రిలీజ్ చేయగా, తాజాగా ఈ సినిమా […]