Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

East Godavari TDP Leader: టీడీపీ నేత దారుణహత్య.. గొంతు నులిమి, తల గోడకేసి మోది చంపేశారు!

East Godavari TDP Leader: టీడీపీ నేత దారుణహత్య.. గొంతు నులిమి, తల గోడకేసి మోది చంపేశారు!

- March 26, 2023 | 05:15 PM

East Godavari TDP Leader: గోదావరి జిల్లాలలో టీడీపీ నేత, గ్రామ ఉప సర్పంచ్ దారుణ హత్య కలకలం రేపింది. మండువా లోగిళ్ల ఇంట్లో ఒంటరిగా ఉన్న టీడీపీ నేతపై దుండగులు దాడి చేసి గొంతు నులుమి తనను గోడకేసి మోది హత్య చేశారు. ఈ హత్య ఉమ్మడి గోదావరి జిల్లాల రాజకీయాలలో కలకలం రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరులో ఈ దారుణ హత్య జరిగింది. టిడిపికి చెందిన ఉప సర్పంచ్ శివ […]

Revanth Reddy: రాహుల్ గాంధీపై అనార్హత వేటు మంటలు.. మోడీ ఓ నియంతని రేవంత్ విమర్శలు!

Revanth Reddy: రాహుల్ గాంధీపై అనార్హత వేటు మంటలు.. మోడీ ఓ నియంతని రేవంత్ విమర్శలు!

- March 26, 2023 | 04:41 PM

Revanth Reddy: పరువు నష్టం దావా కేసులో రెండు సంవత్సరాలు శిక్ష ఖరారైన నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా అనర్హతకు గురి చేస్తూ లోక్ సభ స్పీకర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షాలన్నిటిలో ఒక్క సారిగా కదలిక తీసుకొచ్చి వారందరినీ ఏకం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీకి మద్దతుగా […]

Coimbatore: భర్త ఉండగానే బిజినెస్‌మెన్‌తో ఎఫైర్.. లేడీ కిలాడీ టీచర్ నిజస్వరూపం తెలిస్తే షాకే!

Coimbatore: భర్త ఉండగానే బిజినెస్‌మెన్‌తో ఎఫైర్.. లేడీ కిలాడీ టీచర్ నిజస్వరూపం తెలిస్తే షాకే!

- March 26, 2023 | 04:30 PM

Coimbatore: ఆమె చేసేది గౌరవప్రదమైన టీచర్ ఉద్యోగం. స్కూల్ కి వెళ్లేప్పుడు పద్ధతిగా ఒద్దికగా వెళ్తుంది. కానీ.. ఆమె బుద్ది మాత్రం కన్నింగ్ కి కేరాఫ్ అడ్రస్. వృత్తి టీచర్ అయినా ప్రవృత్తి మాత్రం అందంతో మగాళ్లని ముగ్గులోకి దింపు అందిన వరకు గుంజడం.. తేడా వస్తే బ్లాక్ మెయిల్ చేయడం.. మరీ తేడా వస్తే చంపేస్తానని బెదిరించడం. పెళ్ళై భర్త, ఇద్దరు పిల్లలు ఉండగానే ఈ మేడం ఓ బిజినెస్ మెన్ ను వలలో వేసుకొని […]

Hyderabad: అమ్మాయిలతో నగ్న నృత్యాలు, వ్యభిచారం.. ముజ్రా పార్టీని గుట్టురట్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు

Hyderabad: అమ్మాయిలతో నగ్న నృత్యాలు, వ్యభిచారం.. ముజ్రా పార్టీని గుట్టురట్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు

- March 26, 2023 | 04:10 PM

Hyderabad: రోజు రోజుకీ మన సమాజంలో పెరిగిపోతున్న అఘాయిత్యాలు ఆందోళనకరంగా మారుతున్నా..అసాంఘిక కార్యకపాలకు మాత్రం కొదువే లేకుండా పోతుంది. అమ్మాయిలతో గలీజ్ దందా చేయిస్తున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది. కేటుగాళ్లు పోలీసుల కల్లు గప్పి వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు. నగ్నంగా డ్యాన్సులు, వ్యభిచారం చేయిస్తూ డబ్బులు మూటగట్టుకుంటున్నారు. గంజాయి మత్తుకు యువతను బానిసలుగా చేస్తూ తమ గల్లాలు నింపుకుంటున్నారు. ఇప్పటికే వీకెండ్ వస్తే చాలు బార్లు, పబ్బులు యువతను రారమ్మంటుంటే.. ముజ్రా పార్టీల పేరిట […]

YSRTP: పెద్ద ముత్తైదువ నేనే అని మీటింగులు పెడితివి కదా కూతల రామారావు.. కేటీఆర్‌పై షర్మిల విసుర్లు!

YSRTP: పెద్ద ముత్తైదువ నేనే అని మీటింగులు పెడితివి కదా కూతల రామారావు.. కేటీఆర్‌పై షర్మిల విసుర్లు!

- March 26, 2023 | 03:54 PM

YSRTP: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల పేపర్ల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పేపర్ లీక్ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయటంతో పాటు నష్టపోయిన నిరుద్యోగులు ప్రతి ఒక్కరికీ రూ. లక్ష ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్‌పై షర్మిల సెటైర్లు పేల్చారు. అన్నింటికీ పెద్ద ముత్తైదువ నేనే […]

Gold in Borewell: పొలంలో సాగునీటి కోసం బోరును తవ్విస్తే.. బంగారం పొడి బయట పడింది!

Gold in Borewell: పొలంలో సాగునీటి కోసం బోరును తవ్విస్తే.. బంగారం పొడి బయట పడింది!

- March 26, 2023 | 11:30 AM

Gold in Borewell: మన భూగర్భంలో ఏముంటుందో మనకి తెలియదు. మన తాతల కాలం నుండి మన కుటుంబం అధీనంలో ఉన్న భూమిలో కూడా ఏముంటుందో మనం అంచనా వేయలేం. అందుకే ఇంటి పునాదుల కోసం తవ్వితే లంకె బిందెలు పడడం.. పొలంలో దుక్కి దున్నుతుండగా బంగారం నిండిన పెట్టెలు పైకి రావడం చూస్తా ఉంటాం. ఈ స్టోరీ కూడా అలాంటిదే. ఓ వ్యక్తి తన పొలంలో బోరు బావి తవ్విస్తే బంగారం రంగులో ఓ పొడి […]

Tigers Death: మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో రెండు పులులు మరణం.. ముగ్గురు అరెస్ట్!

Tigers Death: మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో రెండు పులులు మరణం.. ముగ్గురు అరెస్ట్!

- March 26, 2023 | 10:50 AM

Tigers Death: మన దేశంలో పలు రాష్ట్రాల్లోని అడవుల్లో పులుల సంచారం మళ్ళీ పుంజుకుంది. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే అవి పంట పొలాలలోకి, గ్రామాలలోకి, గూడెలలోకి వస్తున్నాయి. అయితే, స్థానిక ప్రజలు కొందరు పంట పొలాలకి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్ తగిలి మరణించడంతో పాటు మరికొందరు అవగాహనా లోపంతో వేటాడి చంపేస్తున్నారు. ఇలాగే మరో రెండు పులులు బలయ్యాయి. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో, […]

Uttar Pradesh: పెళ్ళైన మహిళతో యువకుడి అఫైర్.. అర్ధరాత్రి రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే కట్ చేసి పంపారు!

Uttar Pradesh: పెళ్ళైన మహిళతో యువకుడి అఫైర్.. అర్ధరాత్రి రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే కట్ చేసి పంపారు!

- March 26, 2023 | 10:41 AM

Uttar Pradesh: సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నాయి. రోజూ జరిగే సగం నేరాలు హత్యలు, ఆత్మహత్యలలో ఈ అక్రమ సంబంధాల తాలూకూవే ఉంటున్నాయి. వివాహితులు, అవివాహితులు అనే బేధం లేకుండా మొదలవుతున్న ఈ పక్క చూపులు చివరికి కాపురాలు నాశనం చేస్తున్నాయి. మరికొన్ని విషాదాంతంగా ముగుస్తున్నాయి. ఇందులో యుక్త వయసులోని యువకులు ఎక్కువగా బలవుతున్నారు. ఈ ఘటన కూడా అలాంటిదే. ఉత్తరప్రదేశ్‌, సోన్‌భద్ర జిల్లా పరిధిలోని సలైయాదీ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు హరియాణాలో […]

PM Telangana Tour: మరోసారి తెలంగాణకు ప్రధాని రాకకు సన్నాహాలు.. ఏప్రిల్ 8న ఖరారయ్యే ఛాన్స్!

PM Telangana Tour: మరోసారి తెలంగాణకు ప్రధాని రాకకు సన్నాహాలు.. ఏప్రిల్ 8న ఖరారయ్యే ఛాన్స్!

- March 26, 2023 | 09:52 AM

PM Telangana Tour: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గ‌తంలో అధికార ప‌ర్య‌ట‌ల‌ను జ‌రగాల్సి ఉన్నా వివిధ కార్య‌క్ర‌మాల కార‌ణంగా హాజ‌రుకాలేక‌పోయారు. కాగా, వ‌చ్చేనెల 8వ తేదీన ప్ర‌ధాని మోడీ రాష్ట్రానికి రానున్న‌ట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ను అధునాత‌న స్థాయిలో, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో పున‌రుద్ద‌రించ‌నున్నారు. దీనికి సంబంధించి ప్ర‌ధాని మోడీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ […]

TSPSC Paper Leak Case: బండి సంజయ్‌ని నేడు విచారణకు రావాలన్న సిట్.. రాలేనని అమిత్ షాతో బెంగళూరుకి!

TSPSC Paper Leak Case: బండి సంజయ్‌ని నేడు విచారణకు రావాలన్న సిట్.. రాలేనని అమిత్ షాతో బెంగళూరుకి!

- March 26, 2023 | 09:08 AM

TSPSC Paper Leak Case: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులతో పాటు ఆరోపణలు చేసిన వారికి కూడా సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ఆరోపణలు చేయగా.. వాటికి సంబంధించిన ఆధారాలతో ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. నేడు విచారణ […]

← 1 … 3 4 5 6 7 … 72 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer