<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Covid19 Cases on Rise: మహమ్మారి కరోనా మానవాళికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. మనిషిని మనిషి తాకేందుకు కూడా భయపడేంతగా హడలెత్తించిన పరిస్థితులు తలచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుట్టక మానదు. మహమ్మారి మన మీద దండెత్తడం మొదలై మూడేళ్లు గడిచిపోయింది. ఈ మూడేళ్ళలో మళ్ళీ విజృంభించినట్లే ఇప్పుడు మళ్ళీ కేసులు పెరగడం మరోసారి ప్రజలలో ఆందోళన మొదలవుతుంది. గత వారం కిందటి వరకు పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసులు తాజాగా వేల సంఖ్యకి […]
Bank Holidays in May: మార్చి చివరి వారం వచ్చేసింది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి మరో ఐదు రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది. ఆర్ధిక సంవత్సరం ముగింపు కావడంతో బ్యాంకులతో ఎక్కువ అవసరం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు, ఉద్యోగస్తులు, డిపాజిట్ దారులు ఇలా ఈ నెలలో వీరికి ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకే చాలా మంది సాధారణ ప్రజలు ఈ నెలలో పనులు ఉన్నా.. వచ్చే నెలకి వాయిదా వేసుకుంటుంటారు. అలాంటి ఆలోచన […]
Weather Update: ఏ ఏడాది వాతావరణంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. మండు వేసవి మార్చిలో వరసగా వర్షాలు కురుస్తున్నాయి. మార్చి నెలలో చిరుజల్లులు పడి వేడి గాలులు మొదలవడం ప్రతి ఏడాది జరిగేదే కాగా.. ఈ ఏడాది మాత్రం వానలు రోజుల తరబడి కొనసాగుతున్నాయి. అది కూడా జోరు వానలు కురవడం కాస్త ఆశ్చర్యంగా కూడా కనిపిస్తుంది. ఓ వైపు పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి అకాల […]
UK: మనకి అర్జంట్ వాష్ రూమ్ అవసరమైనా.. వీలు కాకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో మనకి అందరికీ తెలిసిందే. అందరూ ఏదో ఒక సందర్భంలో ఈ పరిస్థితిని అనుభవించే ఉంటారు. అలాంటిది మూత్ర విసర్జన చేయాలని ఉన్నా 14 నెలల పాటు చేయలేకపోతే ఆ నరకాన్ని ఊహించుకుంటేనే బాబోయ్ అనిపిస్తుంది. కానీ, ఓ మహిళ ఆ నరకాన్ని నెలల పాటు భరించింది. ఆమె జబ్బు ఏంటో డాక్టర్లు కనుకున్నా దానికి చికిత్స లేకపోవడంతో ఆమెకి ఉపశమనం […]
Bahubali Thali: అదే పేర్లు, అదే కూరలు, అదే సాంబార్ అప్పడం, లేకపోతే అదే హైదరాబాద్ చికెన్ బిర్యానీ, అదే నాటుకోడి పెడితే జనాలు ఎగబడి తినే రోజులు పోయాయి. అందుకో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదొక ప్రత్యేకత ఉంటేనే హోటళ్లు, రెస్టారెంట్లు సక్సెస్ అవుతున్నాయి. ట్రైన్, జైల్, హిల్స్, అండర్ వాటర్, రోబోలు ఇలా ఏవేవో కొత్త కొత్త థీమ్స్ తో రెస్టారెంట్లు ఏర్పాటు చేసి జనాలను ఆకట్టుకుంటున్నారు. మరికొందరు కొత్త కొత్త పేర్లు.. లేదా […]
Vande Bharat Express: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ రైలుకు మరో రైలు జత కానుంది. వచ్చే నెలలో సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలును ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మధ్య సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు నడుస్తోంది. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. […]
Viveka Murder Case: మాజీ సీఎం వైఎస్ఆర్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. రేపో మాపో అరెస్టులు మొదలవుతాయని ప్రచారం జరుగుతుండగానే మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది. ఈ హత్యతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని.. కేసు విచారణలో సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ […]
Minister KTR: తెలంగాణ రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. ఇటు రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు కాక పుట్టిస్తుంది. ఢిల్లీ నుండి గల్లీ వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేలా ఒకరకంగా యుద్ధమే నడుస్తుంది. అసలే ఎన్నికల సమయం కావడం.. రాజకీయాలను రగిలించేలా స్కాములు ఉండడంతో ఇరు పార్టీల నేతలు మాటలతోనే దాడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ మోడీ సర్కార్ […]
Yuvagalam Yatra: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఎప్పుడు వస్తారు?. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుండి ఆ పార్టీ ముఖ్య నేతలు, నందమూరి కుటుంబ సభ్యులు ఇలా ఎవరు మీడియా కంట పడినా ఎదురయ్యే ప్రశ్న ఇదే. జూనియర్ రాకకోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీడీపీని ఆయన పరిధిలోకి తీసుకోవాలని ఆశించేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఆయన మాత్రం ప్రస్తుతం సినిమాల పై మాత్రమే […]
Pubjab Tornado: అమెరికాలో టోర్నడోలు భీభత్సం సృష్టించడం మనం తరచుగా చదువుతుంటాం. శుక్రవారం రాత్రి కూడా అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా రాష్ట్రంలో టోర్నడో భీభత్సం సృష్టించింది. లాస్ ఏంజిల్స్ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని ఈ టోర్నడో కుదిపేసింది. టోర్నడో ప్రభావంతో భారీగా గాలిదుమారం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేసింది. ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదలా ఉండగానే ఇండియాలో కూడా టోర్నడో విరుచుకుపడింది. పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఓ […]