Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Bihar Saharsa: హోమ్ వర్క్ సరిగా చేయలేదని ఎల్‌కేజీ విద్యార్థిని కొట్టి చంపిన ఉపాధ్యాయుడు!

Bihar Saharsa: హోమ్ వర్క్ సరిగా చేయలేదని ఎల్‌కేజీ విద్యార్థిని కొట్టి చంపిన ఉపాధ్యాయుడు!

- March 24, 2023 | 11:13 PM

Bihar Saharsa: ఉపాధ్యాయులంటే విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. సమాజంలో నడవడిక.. మంచి, మానవత్వం కూడా అలవరించి.. విద్యార్థిని మనిషిగా మలచడంలో కీలక బాధ్యత వహించాలి. అందుకే పురాణాల నుండి తల్లి, తండ్రి తర్వాత గురువుకు స్థానం కల్పించారు. కానీ, అలాంటి గురువులే ఇప్పుడు కాలయముళ్లుగా మారి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారు. టీచర్లు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే వారిని మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా ఓ టీచర్ హోమ్ వర్క్ చేయలేదని ఎల్‌కేజీ […]

YSRCP Suspended MLA’s: హాయిగా ఉందన్న మేకపాటి.. పద్ధతి కాదన్న కోటంరెడ్డి.. శ్రీదేవి ఆఫీసుపై దాడి!

YSRCP Suspended MLA’s: హాయిగా ఉందన్న మేకపాటి.. పద్ధతి కాదన్న కోటంరెడ్డి.. శ్రీదేవి ఆఫీసుపై దాడి!

- March 24, 2023 | 10:54 PM

YSRCP Suspended MLA’s: తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడినట్లు భావిస్తున్న ఎమ్మెల్యేలపై వైసీపీ సీరియస్ డెసిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఆనం రామనారా‍యణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వైసీపీ తీవ్ర చర్యకు దిగింది. పార్టీ నుండి బహిష్కరించడంపై ఎమ్మెల్యేలు స్పందించారు. సస్పెన్షన్ వల్ల ఎంతో రిలాక్స్ గా ఫీలవుతున్నానని, ఎంతో ఆనందంగా […]

Medak: రూ.40 లక్షలతో పాఠశాల అభివృద్ధి.. అనుమతి ఎవరిచ్చారని హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు!

Medak: రూ.40 లక్షలతో పాఠశాల అభివృద్ధి.. అనుమతి ఎవరిచ్చారని హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు!

- March 24, 2023 | 06:50 PM

Medak: అధ్వాన్నంగా తయారైన ఏండ్ల నాటి స్కూల్ బిల్డింగ్ కింద టీచర్లు, స్టూడెంట్స్ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. రోజు రోజుకీ బిల్డింగ్ పరిస్థితి దారుణంగా తయారవడంతో టీచర్లు, హెడ్ మాస్టర్ కలిసి మొరపెట్టుకుంటే.. ఓ రాజకీయ నేత కుమారుడు స్పందించి, తన స్వచ్ఛంద సంస్థ నిధులు రూ.40 కోట్లు కేటాయించి స్కూల్ బాగుచేయించాడు. పాడుబడిన ఆ స్కూల్ ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలను తలపిస్తుంది కానీ.. ఇంత చేసిన స్కూల్ హెడ్ మాస్టర్ కు మాత్రం షోకాజ్ నోటీసులు […]

Hyderabad: పెళ్ళైన మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. ఆమె మరో యువకుడితో చనువు.. చివరికి ఇలా!

Hyderabad: పెళ్ళైన మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. ఆమె మరో యువకుడితో చనువు.. చివరికి ఇలా!

- March 24, 2023 | 06:25 PM

Hyderabad: సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నాయి. రోజూ జరిగే సగం నేరాలు హత్యలు, ఆత్మహత్యలలో ఈ అక్రమ సంబంధాల తాలూకూవే ఉంటున్నాయి. వివాహితులు, అవివాహితులు అనే బేధం లేకుండా మొదలవుతున్న ఈ పక్క చూపులు చివరికి కాపురాలు నాశనం చేస్తున్నాయి. మరికొన్ని విషాదాంతంగా ముగుస్తున్నాయి. ఇందులో యుక్త వయసులోని యువకులు ఎక్కువగా బలవుతున్నారు. ఈ ఘటన కూడా అలాగే విషాదంతో ముగిసింది. 19 ఏళ్ల ఓ యువకుడు డిగ్రీ చదువుతూనే ఓ షాపింగ్ మాల్ పనిచేస్తున్నాడు. […]

YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్.. నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అనర్హత వేటు!

YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్.. నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అనర్హత వేటు!

- March 24, 2023 | 05:59 PM

YSRCP: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల మంట ఇంకా చల్లారలేదు. అంతకు ముందే పట్టభద్రుల ఎమ్మెల్సీలలో భారీ ఓటమి దక్కించుకున్న అధికార పార్టీ వైసీపీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలలో కూడా భారీ షాక్ తగిలింది. తనకు బలం లేకపోయినా టీడీపీ పంచుమర్తి అనురాధను బరిలో దింపి టీడీపీ చాకచక్యంగా వ్యవహరించింది. చంద్రబాబు మరోసారి తన రాజకీయ చతురతతో వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. బలం లేని చోట తన అభ్యర్థిని గెలిపించుకోవడంతో వైసీపీకి భారీ దెబ్బ […]

Hyderabad Traffic: విద్యుత్ ఉద్యోగుల ఆందోళన.. హైదరాబాద్ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

Hyderabad Traffic: విద్యుత్ ఉద్యోగుల ఆందోళన.. హైదరాబాద్ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

- March 24, 2023 | 04:45 PM

Hyderabad Traffic: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో విద్యుత్ సౌధ దద్దరిల్లింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన ఛలో విద్యుత్ సౌధ పిలుపు మేరకు శుక్రవారం ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేయాలని, వేతన సవరణ-2022, ఆర్టిజన్ సమస్యలు ఈపీఎఫ్ స్థానంలో జీపీఎఫ్(1999-2004) అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన […]

Rahul Gandhi: మోడీ దొంగ పేరని రాహుల్ వ్యాఖ్యలు.. ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలలో పోటీచేయకుండా వేటు!

Rahul Gandhi: మోడీ దొంగ పేరని రాహుల్ వ్యాఖ్యలు.. ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలలో పోటీచేయకుండా వేటు!

- March 24, 2023 | 04:26 PM

Rahul Gandhi: గతంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావాను ఎదుర్కొంటున్న రాహుల్ ను దోషిగా నిర్థారిస్తూ తాజాగా సూరత్ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు […]

Earthquake: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను వణికించిన భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Earthquake: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను వణికించిన భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

- March 24, 2023 | 04:00 PM

Earthquake: ప్రపంచవ్యాప్తంగా ఇటీవ‌ల కాలంలో భూకంపాలు ఎక్కువ‌గా చోటుచేసుకుంటున్నాయి. ట‌ర్కీ, సిరియాలో వ‌చ్చిన భారీ భూకంపం ఆ దేశాల రూపాన్నే మార్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు దేశాల్లో భూప్రకంపనలు కనిపించాయి. మన దేశంలో కూడా పలు రాష్ట్రాలలో భూకంపం హడలెత్తించింది. తాజాగా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం వచ్చింది. ఈరోజు (24-03-2023) ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ […]

MLC Election: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. క్రాస్ ఓటింగ్ చేసింది వీళ్లేనా?

MLC Election: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. క్రాస్ ఓటింగ్ చేసింది వీళ్లేనా?

- March 24, 2023 | 03:45 PM

MLC Election: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు వెల్లడై రోజు గడుస్తున్నా.. ఆ ఫలితాలు రేకెత్తించిన సంచలనాలు మాత్రం ఏపీ రాజకీయాలలో ఇంకా కలకలంగానే కొనసాగుతుంది. ఈ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం సంచలనాన్ని రేకెత్తించింది. సొంత ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నలుగురి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలలో ఇద్దరు […]

Manchu Family: తెరపైకి మంచు బ్రదర్స్ కొట్లాట వీడియో.. కొడుకులపై తండ్రి మోహన్ బాబు సీరియస్!

Manchu Family: తెరపైకి మంచు బ్రదర్స్ కొట్లాట వీడియో.. కొడుకులపై తండ్రి మోహన్ బాబు సీరియస్!

- March 24, 2023 | 03:30 PM

Manchu Family: సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట గొడవలు రచ్చకెక్కాయి. మంచు ఫ్యామిలీలో అన్నదమ్ములు మంచు విష్ణు, మంచి మనోజ్ మధ్య ఏవో డిఫరెన్స్ ఉన్నాయని కొద్దిరోజులుగా పుకార్లు షికారులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మంచి మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారని ప్రచారం జరిగింది. పెళ్లిలో అంతా మంచు లక్ష్మి హడావుడి కనిపించిందే తప్ప విష్ణు పెళ్లి టైం కి వచ్చి వెళ్ళిపోయారు. […]

← 1 … 5 6 7 8 9 … 72 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer