Home » entertainment
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, శంకర్ కలయికలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ ఇండియా సక్సెస్ తరువాత చరణ్ నుంచి వస్తున్న చిత్రం కావడం మరియు ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. RC15 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తుంది. Ram […]
Kushi Re Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా లవ్ అండ్ రొమాంటిక్ కామెడీతో తెరకెక్కిన సినిమా ‘ఖుషి’. 2001లో వచ్చిన ఈ మూవీ ఒక సంచలనం. దర్శకుడు ఎస్.జె.సూర్య తన క్యాచీ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్లకు రప్పించాడు. పవన్ కెరీర్ లో ఈ సినిమా ఒక మైలు రాయిగా ఉండడమే కాకుండా తెలుగు చిత్రసీమలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. Waltair Veerayya : రేపు రానున్న […]
Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ పలితాలతో పని లేకుండా ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంటాడు ఈ నటుడు. ఇక ఇటీవలే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో తన నటనకి ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకోవడమే కాకుండా నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. Suriya : ఆ పాత్ర నచ్చలేదు కానీ.. కమల్ హాసన్ కోసమే ఆ రోల్ […]
Pathaan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తుండగా, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదురుకుంటుంది. Prabhas : ప్రభాస్ ఫ్యాన్ కి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేసిన ఆహా.. […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ‘వాల్తేరు వీరయ్య’. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగస్టార్ కి జోడిగా శ్రుతిహాసన్ నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ సూపర్ హిట్టుగా నిలిచింది. తాజాగా ఈ చిత్రంలో రెండో పాట విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. Pawan Kalyan ‘The Real Yogi’.. ‘‘నువ్వు శ్రీదేవైతే.. నేనే చిరంజీవంటా’’ అంటూ సాగే […]
Prabhas : బాహుబలి ప్రభాస్ బాలయ్యతో ముచ్చటలు పెట్టేందుకు అన్‌స్టాపబుల్ షోకి వస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి టాలీవుడ్ అభిమానుల్లో.. ఎప్పుడెప్పుడు ఆ ఎపిసోడ్ ని చూస్తామా? అనే ఆశ మొదలయింది. ఇక ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలను విడుదల చేయగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోకి ఒక కోటి వ్యూస్, లక్ష లైక్స్ తో యూట్యూబ్ ట్రేండింగ్ లో ఉంది. Prabhas Unstoppable episode released in theaters.. […]
Unstoppable2 : తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో.. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని ఇటీవల విడుదల చేయగా సోషల్ మీడియాని షేక్ చేసింది. ఈ షోకి ప్రభాస్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా హాజరయ్యాడు. Yash : పాన్ ఇండియా స్టార్ ‘యష్’తో భేటీ అయిన […]
Yash : కన్నడలో సీరియల్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్న నటుడు రాకింగ్ స్టార్ యష్. 2018లో ఎటువంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా వైడ్ విడుదలైన ‘కెజియఫ్’ సినిమా సూపర్ హిట్టు కావడం, తరువాత వచ్చిన ‘కెజియఫ్ 2’ అంతకుమించి విజయాన్ని అందుకోవడంతో యష్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. NTR : ఫిబ్రవరిలో మొదలుకానున్న NTR30.. స్పెషల్ వీడియో రెడీ చేస్తున్న కొరటాల.. ఇంతటి […]
NTR : ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ సూపర్ స్టార్‌డమ్‌ని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి సినిమా మొదలుపెట్టడంలో మాత్రం తడబడుతున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాలతో సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్న ఎన్టీఆర్ కెమెరా ముందుకు వెళ్లకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త బయటకి వచ్చింది. Balakrishna : మా అబ్బాయికి ‘మోక్షజ్ఞ’ పేరుని నాన్న ఇక్కడే పెట్టారు.. బాలకృష్ణ! […]
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో భారీ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. దీంతో ఈ హీరో తదుపరి ప్రాజెక్ట్‌లపై పాన్ ఇండియా వైడ్ సినీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్నాడు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. Pawan […]