Home » entertainment
Prabhas : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, ఈ దర్శకుడి తదుపరి సినిమాలపై ఆసక్తిని చూపుతున్నారు సినీ ప్రియులు. ఇప్పటికే ఈ దర్శకుడు తదుపరి చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉండబోతున్నట్లు తెలిసింది. ఆ సినిమాకి సంబంధించిన హీరో ఇంట్రడక్షన్ సీన్ కూడా RRR షూటింగ్ సమయంలో పూర్తి చేసినట్లు రాజమౌళి వెల్లడించాడు. Prabhas : మారుతీ సినిమాలో ప్రభాస్ లుక్ అదుర్స్.. ఫోటో […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది హరీష్ శంకర్, సుజిత్ దర్శకులతో మూవీలు అనౌన్స్ చేసి, సినిమాలు విషయంలో వేగం పెంచేశాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు షూటింగ్ కి వెళ్లనున్నాయి. కాగా ఈ రెండు సినిమాలు కంటే ముందు, పవన్ ఒక తమిళ రీమేక్ సినిమా పూర్తీ చేయడానికి సిద్దమవుతున్నాడు. 2021లో విడుదలైన ఫాంటసీ కామెడీ డ్రామా ఫిల్మ్ ‘వినోదయ సిత్తం’ సినిమాలో పవన్ నటించబోతున్నాడు. I like Pawan […]
Venkatesh : నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న కాప్ యూనివర్స్ ‘హిట్’. ఇప్పటికే ఈ మూవీ సిరీస్ లో రెండు చిత్రాలు రాగా, రెండు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. హిట్ – ది ఫస్ట్ కేసులో విశ్వక్ సేన్, సెకండ్ కేసులో అడివి శేషు హీరోలుగా నటించారు. ఇటీవల విడుదలైన హిట్-2 లో తరువాతి రాబోయే మూడో భాగంలో హీరో నాని నటిస్తున్నట్లు హింట్ ఇచ్చారు మేకర్స్. Rana Naidu Teaser […]
Dhamaka Movie Review : రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అయింది. రవితేజ గత రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకొని రవితేజ మొదటిసారి ముందుండి ప్రమోషన్స్ చేశాడు. సినిమాకి రిలీజ్ ముందు బాగా హైప్ ఇచ్చారు చిత్ర యూనిట్. అంతా భావించినట్టే ఈ సినిమాకి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. పక్కా మాస్ కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ సినిమాని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మెగస్టార్ కి జోడిగా శ్రుతిహాసన్ నటిస్తుంది. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గెస్ట్ అపిరెన్స్ ఇవ్వనున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. Waltair Veerayya : అభిమానులను నిరాశపరిచిన వాల్తేరు వీరయ్య.. ఈ మూవీ నుంచి […]
Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘వారిసు’. ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు విడుదలవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది. Vijay : స్టేజీపై ‘రంజితమే’ పాట పాడి అదరగొట్టిన విజయ్.. ఇక ఈ […]
Vijay : ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వారిసు’. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది. Dil Raju : తమిళ సినిమా నుంచి తప్పుకున్న దిల్ రాజు? కాగా […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ దర్శకుడు మారుతీతో ఒక సినిమాకి ఓకే చెప్పాడన్న ఒక్క వార్త తప్ప, ఆ మూవీ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్‌లో జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజమెంత ఉందో తెలియక ఫ్యాన్స్ తికమక పడుతున్నారు. Prabhas : రేపటి నుండి మొదలుకానున్న ‘ప్రభాస్-మారుతీ’ సినిమా […]
Chalapathi Rao : టాలీవుడ్‌లో వరుస మరణాలతో విషాదం చోటు చేసుకుంటుంది. ఈ శుక్రవారం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వర్గస్తులు అవ్వగా, నేడు మరో సీనియర్ నటుడు చలపతి రావు కూడా కన్నుమూశారు. అయన అకాల మరణంతో సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబం.. తమ కుటుంబ సభ్యుడిని కోలుపోయాము అంటున్నారు. Chalapathi Rao : సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత.. అయితే చలపతి రావు నిన్నటి వరకు బాగానే ఆరోగ్యగానే ఉన్నారు. […]
Avatar 2 : వరల్డ్ మోస్ట్ అవైటెడ్ మూవీ అవతార్-2 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్‌ల వద్ద సందడి చేస్తుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇస్తుంది. విడుదలకు ముందే ఈ చిత్రం పైరసీ రూపంలో వచ్చేసినా, ఆడియన్స్ మాత్రం అవతార్ ని థియేటర్ లోనే చూడాలి అంటున్నారు. Salaar : సలార్‌కి సీక్వెల్ ఉండబోతుందా? దీంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద […]