Home » entertainment
Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేజిఎఫ్ చిత్రాలు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో ఇండియా వైడ్ ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. కేజిఎఫ్ ఫ్రాంచైజ్ నిర్మించిన హోంబల్ ఫిలిమ్స్.. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. Prabhas : ప్రభాస్ ఫ్యాన్ కి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేసిన ఆహా.. ప్రస్తుతం […]
Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మాస్ మసాలా చిత్రం ‘వీరసింహారెడ్డి’. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే బాలయ్య లుక్ నుంచి మూవీ టైటిల్, టీజర్ అండ్ సాంగ్స్ అన్ని ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్.. ఇక ఈ చిత్రంలోని రెండు సాంగ్స్ ని రిలీజ్ […]
18 Pages Review : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులని మెప్పించారు. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మళ్ళీ నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా 18 పేజెస్ సినిమాతో వచ్చారు. డిసెంబర్ 23న నేడు ఈ సినిమా రిలీజ్ అయింది. దీనికి సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. GA2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిపి ఈ […]
Pawan – Ali : తెలుగు సినీపరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మంచి స్నేహితులు. పవన్ సినిమాల్లో అలీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకానొక సమయంలో పవన్ కల్యాణే ఈ విషయం చెప్పుకొచ్చాడు. అయితే ఈమధ్య కాలంలో రాజకీయపరంగా వీరిద్దరి దారులు వేరుకావడం, అలీ కూడా పవన్ సినిమాల్లో కనిపించక పోవడంతో.. పవన్, అలీ మధ్య గ్యాప్ వచ్చింది అంటూ కథనాలు వచ్చాయి. Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ […]
Balayya – Pawan : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్య వింటేజ్ లుక్ అండ్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాకి మలినేని గోపీచంద దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. Balakrishna : మా అబ్బాయికి ‘మోక్షజ్ఞ’ పేరుని నాన్న ఇక్కడే పెట్టారు.. బాలకృష్ణ! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇంతటి హిట్టు అందుకున్నా, తన తదుపరి సినిమాని మొదలుపెట్టడంలో మాత్రం తడబడతున్నాడు తారక్. RRRతో క్రియేట్ అయిన పాన్ ఇండియా మార్కెట్ ని నిలబెట్టుకొనేలా, సినిమా కథలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. NTR : ఫిబ్రవరిలో మొదలుకానున్న NTR30.. స్పెషల్ వీడియో రెడీ చేస్తున్న కొరటాల.. దీంతో కథ […]
RRR : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి దాదాపు 1100 కోట్ల కలెక్షన్లని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అంతా పొగిడారు. హాలీవుడ్ లో అయితే రాజమౌళి దర్శకత్వానికి అంతా ఫిదా అయినా ఆయన్ని ఆకాశానికెత్తేశారు కూడా. హాలీవుడ్ పేపర్లు, మ్యాగజైన్స్ లలో RRR సినిమా, రాజమౌళి గురించి స్పెషల్ ఆర్టికల్స్ కూడా […]
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘RC15’. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా వస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. Ram Charan :రామ్‌చరణ్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్? […]
Anupama Parameswaran : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఎంతటి హిట్టు అయ్యిందో మనందరికి తెలుసు. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో చరణ్ ఒక చెవిటి వాడి అయిన ‘చిట్టిబాబు’ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఒక పల్లెటూరి అమ్మాయి ‘రామలక్ష్మి’ పాత్రలో సమంత కనిపించి ఆకట్టుకుంది. Ram Charan :రామ్‌చరణ్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్? కాగా నిన్న అనుపమ, నిఖిల్ […]
Hit-2 : సస్పెన్స్ థ్రిల్లర్ హీరో అడివి శేషు నుంచి ఈ ఏడాది వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ‘హిట్-2’. విడుదలకు ముందే భారీ హైప్‌ని క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అదే రేంజ్ లో అక్కట్టుకుంది. మరి ఇంతలా ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఓటిటికి వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Hit 2 : మిలియన్ డాలర్ల మార్క్‌ని […]